29/03/2024
ఆరోగ్యం మహాభాగ్యం అంటారు కానీ అలాంటి ఆరోగ్యం సాధించటంలో మాత్రం ఒక్కొక్కరిది ఒక్కోదారి . నిజాలు అపోహల కి మధ్య నలిగిపోతూ అరోగ్యం అనుకుంటూ చేజేతులా అనారోగ్యం కొని మరీ తెచ్చుకుంటున్న వైనం పై నా విశ్లేషణ . నిజమైన అర్ధం తెలుసుకోకపోతే , బరువు తగ్గటం మరింత భారం గా మారే ప్రమాదం వుంది . ఆరోగ్యం అంటే కేవలం బరువుతో, బాడీ సైజు లతో సంబంధించినది కాదు అని నా ఫిట్నెస్ జర్నీ లో నేను తెలుసుకున్న , నేర్చుకున్న విషయాలు మీకోసం ఐడ్రీం ఛానల్ లో ,
What do you think?
డైట్ విషయంలో అందరూ చేస్తున్న తప్పు ఇదే..! Best Diet for the Human Body? || iDream WomenFor more iDream Exclusive Content Subs...