26/04/2026
పూర్వీకులు అనుసరించిన నార్మల్ డెలివరీ మన సంప్రదాయం – మన సంస్కృతి
హై రిస్క్ ఫోర్సెప్స్ నార్మల్ డెలివరీ – విజయవంతం
అమ్రాబాద్ మండలం, ఇప్పలపల్లి గ్రామానికి చెందిన లత గారు (భర్త: సబావత్ జాను) హై రిస్క్ పరిస్థితుల్లో అచ్చంపేట కేర్ హాస్పిటల్‌కు చేరుకున్నారు. అనుభవజ్ఞులైన వైద్య బృందం సమర్థవంతంగా చికిత్స అందించి, ఫోర్సెప్స్ సహాయంతో సురక్షితమైన నార్మల్ డెలివరీ విజయవంతంగా పూర్తి చేసింది. తల్లి మరియు శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు.
మరోసారి అచ్చంపేట కేర్ హాస్పిటల్ నిరూపించింది — నార్మల్ డెలివరీ కోసం సరైన ఎంపిక ఇదే. సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీని ప్రోత్సహించడం ఆరోగ్యానికి మంచిది.
📍 అచ్చంపేట కేర్ హాస్పిటల్, లక్ష్మీ థియేటర్ పక్కన, అచ్చంపేట
📞 7337333811