25/06/2023
హలో all నేను డాక్టర్ స్రవంతి సాంబశివరావ్, మాది గుంటూరు. ఈ రోజు నా హ్యాపీనెస్ ని మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను😍
అందరిలాగే జీవితం పై ఎన్నో ఆశలు, కోరికలు. అన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి ,ఏదైనా సాధించాలనే తపన. 22yrs కే కెరీర్ స్టార్ట్ చేసి నలుగురికి సేవ చేసే దృక్పధం తో అడుగులు వేస్తూ 23 వ ఏట వివాహ బంధం లో కి ఏడు అడుగులతో అడుగుపెట్టిన సంవత్సరం లోనే ఒక బిడ్డకు తల్లి గా బాధ్యత తీసుకుంటున్న సమయం లో, కడుపుతో ఉండగా gestational diabetic అని తెలిసింది..insulin తీసుకుంటూ తొలి కాన్పు బేబీ బాయ్ కి జన్మనిచ్చిన తరువాత ఈ motherhood ఎంజాయ్ చేస్తూ ఉండంగా 2013 లో రెండవ pregnancy, 2014 ఏప్రిల్ లో బేబీ గర్ల్ పుట్టింది కానీ ఈ delivary టైం విపరీతమైన రైట్ షోల్డర్ పెయిన్, massive attacks as usual రెగ్యులర్ గా తీసే ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ లో galbladder (పిత్తాశయం)లో స్టోన్స్ వున్నాయి అని , బేబీ డెలివరీ అయ్యి ఫీడింగ్ ఇస్తున్నంత వరకు medication వాడడానికి లేదు అన్నారు. ఇంకా recurrent attacks తట్టుకోలేక డాక్టర్ లాప్రోస్కోపిక్ సర్జరీ తో gallbladder 2014 లో డెలివరీ అయిన 6months లోపే మళ్ళా ఇంకో సర్జరీ చేశారు. అవును చెప్పడం మర్చిపోయాను రెండు deliveries c -సెక్షనే 🤦🏻♀️ ఇక ఇక్కడ నుండి మొదలు drastic వెయిట్ గైన్..79 kgs వెయిట్ 5.5 ఫీట్ hight వుండే నేను నెమ్మదిగా 85 kgs కి పెరిగాను. అది తగ్గటానికి జిమ్ కి వెళ్తే వాళ్ళు చేయించే వర్క్ ఔట్స్ కి ఈ VEGAN BODY తట్టుకోలేక 1month లో 90kgs ,ఇంకో 2 months లో 98kgs కి పెరిగాను. HBA1C 12కి RAISED. మెడికేషన్ మొదలైయ్యింది. చిన్న పని చెయ్యాలన్న అలుపు, దానికి తోడు sedentary lifestyle. ఇలా ఎన్నో ఏళ్ళ భారమైన జీవితం, ASUSUAL సొసైటీ ఎత్తిపొడుపు మాటలు☹️. 2020 లో ఫస్ట్ వేవ్ లో కోవిద్ ఎటాక్ అయింది. FOLLOWED బై రికవరీ ఫేస్ లో వెయిట్ 85 KGS కి శ్రమించి తగ్గించుకున్న. కానీ DIABETIC LEVELS మారలేదు...2022 డిసెంబర్ లో లైఫ్ CHANGER లా Radhika Srinivas గారు కుటుంబం అనే app లో పెట్టిన ఒక పోస్ట్ లైఫ్ చేంజ్ చేసింది. పట్టుదలతో, జీవితం మీద వున్న కసి తో, నువ్వేమి చేయలేవు అన్న వాళ్ళకి ,నేను ఏమైనా చేయగలను అని ప్రూవ్ చేస్తూ, వెల్ సెన్స్ కమ్యూనిటీ ద్వారా 4 నెలల్లో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాను. Diabetes అదే మధుమేహం పూర్తిగా రివర్స్ అయింది. 12కేజీలు బరువు తగ్గాను. ముఖ్యంగా Vit D, Vit B 12 , Iron deficiencies తగ్గాయి...స్కిన్ సాప్ట్ గా, టైట్ గా అయింది. చాలా ఆక్టివ్ గా వున్నాను. కింద కూర్చుని పైకి ఈజీ గా లేవగలుగుతున్నా. పెళ్లినాటి బ్లౌజ్ కూడా పట్టింది😅 బట్టల షాప్ కి వెళ్తే మునుపటి లాగా మీ సైజ్ xxl,ఇక్కడ కాదు పక్కకి వెళ్ళండి అని చెప్పట్లేదు, బైక్ మీద నువ్ ఎక్కితే మాకు ప్లేస్ చాలదు అనట్లేదు, 30+ ఏజ్ లో కూడా సంతూర్ మామ్ ల వున్నావ్ అంటున్నారు🤩..ఈ change or transformation నాలో చాలా self confidence నిచ్చింది . చూడటానికి నా పిల్లలకి అక్కలా వుంది, కాదు కాదు పెళ్లి కానీ అమ్మాయిలా కనపడుతున్నావ్ అంటున్నారు...ఇప్పుడు😍 సెల్ఫ్ కాన్ఫిడన్స్ తో ఇటు పర్సనల్ లైఫ్ లో ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లో వేయిరెట్ల వేగంతో దూసుకు పోతున్నాను... ఫ్యామిలీ కి ఫుల్ సపోర్ట్ చేయగలుగతున్నాను..ఇంకా ఎంతో సాధించాలని ముందుకు వెళ్తున్నాను అమ్మలూ. నాలాగా suffer అవుతున్న వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవ్వాలని ఇక్కడ పోస్ట్ చేస్తున్నా అమ్మలూ!!!😊
ముఖ్యంగా నా ట్రాన్స్ఫర్మేషన్ కి, హ్యాపీనెస్ కి కారణమైన Radhika Srinivas గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తను చాలా సపోర్ట్ చేశారు. ఏ టైం లో కాల్ చేసినా, మెసేజ్ చేసినా వెంటనే రెస్పాండ్ అయ్యేవారు. ఏ డౌట్ వచ్చినా వెంటనే క్లియర్ చేసేవారు. ప్రతి విషయాన్ని సైంటిఫిక్ గా explain చేసేవారు. As a doctor గా ఆవిడ చెప్పిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడం నాకు బాగా నచ్చింది. ప్రతిరోజూ మానిటర్ చేసేవారు. ఒక డాక్టర్ గా నేను తన క్లైంట్ అని చెప్పడానికి సంతోష పడుతున్నాను. ఎందుకంటే మెడిసిన్ తో నయం కానీ ఎన్నో ఆరోగ్య సమస్యలను , మన లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా, ఫుడ్ హ్యాబిట్స్ change చేసుకోవడం ద్వారా నయం చేసుకోవచ్చని తెలుసుకున్నాను. ప్రస్తుతం నేను డయాబెటిస్ కి ఎటువంటి మెడిసిన్ వాడటం లేదు. అయినా కూడా నా గ్లూకోజ్ లెవెల్స్ పెరగటం లేదు. చాలా హ్యాపీగా వుంది😍 మీలో ఎవరైనా నా లాగా suffer అవుతుంటే కనుక , తప్పకుండా మేడం ని సంప్రదించండి. నేనే కాకుండా ఎంతోమంది డాక్టర్స్ , Radhika గారి దగ్గర కోర్స్ తీసుకుంటున్నారు. Without hormone pills , infertility cases కూడా deal చేస్తున్నారు. Great mam 😊
For details contact me on Fb messenger Sambasivarao
Kinda comment section lo details kavali ante
“Healthyfatloss” ani comment type cheyyandi