22/04/2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆయుష్ పారంపర్య వైద్య సంఘం వారి ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య అవగాహన చికిత్సా శిభిరము.
తేది : 20-04-2025 స్థలం : మార్కెట్ యార్డు, ములకలచెరువు. సమయం: ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటలవరకు
ఆయుర్వేద వైద్యం మన ప్రాచీన మైన సంపద. నేడు మన ఆయుర్వేద వైద్య విధానం, విద్య, చికిత్సా పద్ధతులను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించి మన వైద్య విధాన గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజెప్పింది. ఈ అవగాహన శిభిరంద్వారా ఆరోగ్య సమస్యలపై ఉచిత చికిత్స పరీక్షలు, స్త్రీలకు ప్రత్యేకముగా స్త్రీ వైద్యులు అందుబాటులో ఉంటారు.
ముఖ్య అతిథి : కె. ప్రదీప్ గారు- తహశీల్దారు, ములకలచెరువు
గౌ॥ అధ్యక్షులు : యన్. ఉస్మాన్ గని ఖాన్, ASI., SB
గౌ॥ అధ్యక్షులు : యస్. చాంద్ బాష, వి.కోట
కార్యక్రమమునకు విచ్చేయు వైద్యులు.
డా|| బులుసు సీతారాం, BAMS., MD ద్రవ్యగుణ. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద వైద్య పాఠశాల విశ్రాంత వైద్యులు - తిరుపతి
డా॥ ఎ. బాబు రాజేంద్ర ప్రసాద్, MFORMA విశ్రాంత శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద ఔషధ తయారీశాల నిపుణులు - తిరుపతి
డా|| కె. రామచంద్రారెడ్డి BAMS., విశ్రాంత రాష్ట్ర ఆయుర్వేద ఔషద తనిఖీ అధికారి- హైదరాబాదు.
డా॥ వి. భాను ప్రకాష్ AP State ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఛైర్మన్ - విజయవాడ
డా॥ వి. నాగేశ్వర రావు BAMS విశ్రాంతి జిల్లా ఆయుర్వేద యూనిట్ అధికారి- అనంతపురం గోకుల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ |
డా॥ కె.యస్. రాంకుమార్ BAMS., MD కాయ చికిత్సా నిపుణులు అనంతపురం జిల్లా. ఆయుర్వే యూనిట్ అధికారి
డా|| ఎ. హరిక్రిష్ణ BAMS., MD రస శాస్త్ర - ఆయుర్వేద మెడికల్స్ ఆఫీసర్- గోరంట్ల, శ్రీ సత్యసాయి జిల్లా.
డా॥ యస్. సులేమాన్ BAMS., ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్- కదిరి, సత్యసాయి జిల్లా.
డా॥ కె. రామయ్య BAMS., విశ్రాంత ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ గోరంట్ల, శ్రీ సత్యసాయి జిల్లా.
డా|| వి.యన్. రజితా యాదవ్ BAMS., గోకుల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనంతపురం
డా|| యస్. తస్లీం BAMS., HB Ayurvedic Pharmacy, ఆయుష్ హాస్పిటల్- రెక్కమాను
డా|| యస్. తాజుద్దీన్ BAMS., ఆయుష్ హాస్పిటల్ - రెక్కమాను
12. BAMS., HB Ayurvedic Pharmacy - 500
కార్యక్రమ నిర్వాహకులు : హకీం యన్.యస్.యం.డి ముక్తియార్ మరియు కమిటీ సభ్యులు పారంపర్య సంఘం, ఎ.పి ఆయుష్ మద్దయ్యగారిపల్లి
ములకలచెరువు మండలం మరియు ఇతర ప్రాంత ప్రజలకు తెలియజేయడం ఏమనగా !
మన ఇంటిలో నిత్యం వాడే వంట ఔషదాలతో మన ఆరోగ్య సంరక్షణ గురించి తెలియజేయడం జరుగును. కావున ఇంతటి మహాత్తర అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ..