Diet 2 live Healthy

Diet 2 live Healthy Eat healthy and stay wealthy

19/12/2025
07/12/2025
07/12/2025
Celebrating my 6th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉
07/12/2025

Celebrating my 6th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

Kindly follow below page
17/09/2025

Kindly follow below page

0 Followers, 1 Following, 1 Posts - See Instagram photos and videos from Hema Collections for ladies ()

 #జొన్న_గుగ్గిళ్ళు:ఈ బ్రేక్ ఫాస్ట్ ఈ కాలం లో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యానికి అనేక రకాల్గా మేలుచేసే...
29/01/2025

#జొన్న_గుగ్గిళ్ళు:ఈ బ్రేక్ ఫాస్ట్ ఈ కాలం లో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యానికి అనేక రకాల్గా మేలుచేసే జొన్న గుగ్గిల్లు ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.(Geeke)

#జొన్నగుగ్గిల్లు తయారీకి కావాల్సిన పదార్థాలు:
-జొన్నలు-నెయ్యి-పసుపు-ఇంగువ-పచ్చిమిర్చి-ఎండుమిర్చి-ఉల్లిపాయ-కొత్తిమీర-కరివేపాకు-వెల్లుల్లి-జీలకర్ర-అల్లం-పచ్చిచెనగపప్పు-ఉప్పు-క్యారెట్ తురుము,

#జొన్నగుగ్గిల్లు తయారీ విధానం:
-1 కప్పు జొన్నలను 10 గంటల పాటు నానబెట్టుకోవాలి.
-తర్వాత ఆ జొన్నలను శుభ్రంగా కడిగి ఓ కుక్కర్ లో వేయండి. ఇందులోనే పావు కప్పు పల్లీలు, ఒక కప్పు నీళ్లు పోసి మూత పెట్టి మంటను మీడియంలో ఉంచి 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. నొక్కి చూస్తే జొన్నలు మెత్తగా అవ్వాలి.
-తర్వాత వాటిని వడకట్టి అందులోని నీరంతా పోయేలా చూసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక అందులో అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్లు, ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు, సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చిలు, రెండు ఎండుమిర్చి, పొడవుగా కట్ చేసిన 1గడ్డ ఉల్లిపాయ ముక్కలు,
6 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, వేసి వేయించుకోండి.
-ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత అందులో చిటికెడు పసుపు, పావు టీస్పూన్ ఇంగువ, వేసి కలిపేసి ఉడికించిన జొన్నలు,రుచికి సరిపడా ఉప్పు కూడా ఇందులో వేసి మొత్తం కలిసేలా కలిపి మూతపెట్టి రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది.
-తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో క్యారెట్ తరుము, లేదా కొబ్బరి తురుము, సన్నగా కట్ చేసిన కొత్తిమీర ,నిమ్మరసం పిండుకొని కలుపుకోండి. అంతే జొన్న గుగ్గిల్లు రెడీ. #ఆహా_రుచికిరుచి_ఆరోగ్యానికిఆరోగ్యం
బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది చాలా సహాయపడుతుంది.....your's.. Diet 2 live Healthy #ఆరోగ్యం #ఆహారం #టేస్టీ

ఉదయాన్నే నానపెట్టిన బాదం తినాలి. నట్స్ ఇటు హార్ట్ కి అటు బ్రెయిన్ కి కూడా మంచివి. రోజు ఒక స్పూన్ అయినా సీడ్స్ అదే గుమ్మడ...
27/01/2025

ఉదయాన్నే నానపెట్టిన బాదం తినాలి. నట్స్ ఇటు హార్ట్ కి అటు బ్రెయిన్ కి కూడా మంచివి.
రోజు ఒక స్పూన్ అయినా సీడ్స్ అదే గుమ్మడి, పుచ్చ, పొద్దు తిరుగుడు గింజల మిక్స్ తినాలి.
ఒక వయసు తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ తప్పని సరి
నువ్వుల లడ్డూ తింటున్నారా లేదా?
పల్లీలు చాలా మంచివి. అప్పుడప్పుడూ పల్లి పట్టి తింటూ ఉండండి.

ఇవన్నీ గుర్తు పెట్టుకుని తినటం సాధ్యమేనా?

అందుకే అన్నిటినీ కలిపి డ్రై రోస్ట్ చేసి మిక్సీలో పొడి పట్టేసి కూరల్లో, పులుసుల్లో, పొద్దున వేసుకునే ఆమ్లెట్ లో సాయంత్రం చేసుకునే సూప్ లో ఒక స్పూన్ పడేస్తే పోలా.

ఏ మాట కి ఆ మాట చెప్పాలి. ఈ పొడి పడ్డాక అన్ని రుచులు అదిరిపోతయి.

23/05/2021

2021 is started with positive growth thought with all positive vibes.. I just want to share with you all that I will be introducing you the antient rayalasaeema recipes soon which are healthy and with very good diet.. Keep follow the page till I get good response...

In this pandemic we all know how we are all struggling to care our health's to avoid atta k of corona virus.. That was happy news we hear that Aanandayya from India invented a new formula to cure Corona completely...

Keep in mind that there is a solution for every problem in the world.. But it takes time to find right solution...

08/12/2020

How do you know that you are eating right food!

High on nutritionBitter gourd is a rich source of vitamins and minerals. It contains iron, magnesium, potassium and vita...
31/10/2020

High on nutrition

Bitter gourd is a rich source of vitamins and minerals. It contains iron, magnesium, potassium and vitamins like A and C. It contains twice the calcium of spinach and beta-carotene of broccoli. Various anti-oxidants and anti-inflammatory compounds are present in bitter gourd.

Do include in your diet atleast once in a week. Thank you

Address

Chennai

Website

Alerts

Be the first to know and let us send you an email when Diet 2 live Healthy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Diet 2 live Healthy:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram