TB Mukt Bharat Chittoor

TB Mukt Bharat Chittoor TB Awareness Activities

22/11/2025

#17 నుండి 30 వరకు కుష్టు వ్యాధి సర్వే || జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి వెంకటప్రసాద్

DLATO చిత్తూరు Dr. G. వెంకట ప్రసాద్ గారు నేడు కుప్పం UPHC, V. Kota CHC మరియు సంతిపురం PHCలను సందర్శించి, సంబంధిత ప్రయోగశ...
22/11/2025

DLATO చిత్తూరు Dr. G. వెంకట ప్రసాద్ గారు నేడు కుప్పం UPHC, V. Kota CHC మరియు సంతిపురం PHCలను సందర్శించి, సంబంధిత ప్రయోగశాల రికార్డులను పరిశీలించారు. ల్యాబ్ నిర్వహణ, పరీక్షల నమోదు విధానాలు, రికార్డు నిర్వహణపై సమగ్రంగా ఆరా తీశారు.

తరువాత, ఆయన కుప్పం అర్బన్‌లో నిర్వహించిన LCDC (Leprosy Case Detection Campaign) కార్యక్రమంలో పాల్గొన్నారు.

Mukt Bharath



https://youtu.be/v2YhIJP8gag  Mukt Bharath
22/11/2025

https://youtu.be/v2YhIJP8gag

Mukt Bharath



ఈనెల 17వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా కుష్టు వ్యాధి సర్వే నిర్వహిస్తున్నట్లు సంబంధిత జిల్లా అధికార....

V. Kota కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు క్షయ నివారణ అధికారి Dr. G. వెంకటప్రసాద్ గారు ఆకస్మిక తన...
22/11/2025

V. Kota కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు క్షయ నివారణ అధికారి Dr. G. వెంకటప్రసాద్ గారు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. TB సెంటర్, జనరల్ ల్యాబ్, ICTC కేంద్రాల్లో పరీక్షలు, చికిత్స విధానాలు, కిట్స్ వినియోగం, శుభ్రత గురించి పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు — టీబీ లక్షణాలున్న వారిని CHC కి వెంటనే పంపాలని సూచించారు. TB పాజిటివ్ రోగులకు 6 నెలల ట్రీట్మెంట్‌తో పాటు నెలకు ₹1000 సహాయం బ్యాంక్ ద్వారా అందిస్తారు. కార్యక్రమంలో CHC మెడికల్ ఆఫీసర్ Dr. K. మురళి మరియు సిబ్బంది పాల్గొన్నారు.(20.11.2025)

Mukt Bharath



Address

Chittoor
517001

Alerts

Be the first to know and let us send you an email when TB Mukt Bharat Chittoor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram