Umadevi Clinic, Gollaprolu

Umadevi Clinic, Gollaprolu Gynaecology Services,General Physician Service

14/10/2022
04/10/2022

ఉమాదేవి క్లినిక్స్:
నమస్తే..
ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటే.. అతనికి మంచిది..
ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబానికే మంచిది.
మన యెదుట అమ్మ గా.. అమ్మమ్మగా..అక్కగా.. సోదరిగా..జీవిత భాగస్వామిగా మన జీవితాల్లో అత్యంత ప్రభావితం చేస్తుంది. ఆమె ఆరోగ్యాన్ని సవ్యంగా.. సరైన సమయంలో పరిరక్షించుకోవాల్సిన బాద్యత మనపై ఉంది. ఈ వైద్య సేవల కోసం వేరే ఊరికి పరిగెత్తాల్సిన అవసరం లేకుండా..మన గొల్లప్రోలులో ముప్పై ఐదేళ్ళుగా అకుంఠిత దీక్షతో వైద్య సేవలందించిన ఉమాదేవి గారి ఆసుపత్రిలో శ్రీమతి Dr.కే. మాధవి లత గారి ద్వారా
మళ్లీ ప్రయోజనకరమైన వైద్య సేవలు పునరుద్దించారు. మన ఇంటి ఆడపిల్లల కోసం తమ అమూల్యమైన వైద్య సేవలు ప్రతీ దినం అందించటానికి మనకు అందుబాటులోకి రాబోతున్నారు.
ఈ సేవలు మాత్రమే కాకుండా Dr.Harsha గారి ద్వారా బీపీ, మధుమేహం, ఒళ్లునొప్పులు, కొలెస్ట్రాల్, జ్వరాలు మొదలగు సాధారణ వైద్య సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయని తెలియజేసుకుంటున్నాం.
కావున తామెల్లరూ ఇక నుండీ ఈ అద్భుతమైన వైద్య సేవలను వినియోగించుకావాలని మనవి చేస్తున్నాం.
మిగతా వివరములకు సంప్రదించండి.
మీ
ఉమాదేవి క్లినిక్
ఫోన్: 9030716420

Address

Gandhinagar
Gollaprolu

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm

Telephone

+919030716420

Website

Alerts

Be the first to know and let us send you an email when Umadevi Clinic, Gollaprolu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Umadevi Clinic, Gollaprolu:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram