DVC Hospital and Research Centre

DVC Hospital and Research Centre Established with three Principles Dedication, Vision and Compasion.

రంగుల పండుగ మన జీవితాల్లో ఆనందాన్ని నింపాలి, కానీ మన ఆరోగ్యాన్ని దెబ్బతీయకూడదు. ఈ హోలీని ప్రకృతి సిద్ధమైన రంగులతో, పూర్త...
03/03/2026

రంగుల పండుగ మన జీవితాల్లో ఆనందాన్ని నింపాలి, కానీ మన ఆరోగ్యాన్ని దెబ్బతీయకూడదు. ఈ హోలీని ప్రకృతి సిద్ధమైన రంగులతో, పూర్తి ఆరోగ్య నియమాలతో జరుపుకుందాం. అందరికీ సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన హోలీ శుభాకాంక్షలు! 🌿🎨✨"


ప్రతి ఇంటా ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం నిండాలని ఈశ్వర కటాక్షంతో తెలుగు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని సర్వేశ్వరుని ఆశీస్సులు ప...
15/02/2026

ప్రతి ఇంటా ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం నిండాలని ఈశ్వర కటాక్షంతో తెలుగు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని సర్వేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి లభించాలని ప్రార్ధిస్తూ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

వడ్లమూడి క్వారీ శివాలయం వద్ద జరిగే మహా శివరాత్రికి విచ్చేయుచున్న వేలాది భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం.


తిరుపతి బర్డ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డి వి సి హాస్పిటల్ సౌజన్యంతో ప్రముఖ ప్రఖ్యాత ఆర్ధో నిపుణులు డాక్టర్ గుడారు జగదీష...
14/02/2026

తిరుపతి బర్డ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డి వి సి హాస్పిటల్ సౌజన్యంతో ప్రముఖ ప్రఖ్యాత ఆర్ధో నిపుణులు డాక్టర్ గుడారు జగదీష్ జార్జ్ నేతృత్వంలో నిర్వహించిన "ఉచిత ఆర్ధో వైద్య శిబిరం" విజయవంతం

వైద్య శిబిరాన్ని తిరుపతి బర్డ్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ గుడారు జగదీశ్ గారు ప్రారంభించి, వారి బృందంతో 306 మందికి ఉచిత ఓపీ వైద్య సేవలు అందించి, వారిలో 130 మందిని శస్త్ర చికిత్సల కోసం ఎంపిక చేయటంతో వారికి తిరుపతి బర్డ్స్ హాస్పిటల్లో ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నారు

Gudaru Jagadesh




తిరుపతి బర్డ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డి వి సి హాస్పిటల్ సౌజన్యంతో ప్రముఖ ప్రఖ్యాత ఆర్ధో నిపుణులు డాక్టర్ గుడారు జగదీష...
13/02/2026

తిరుపతి బర్డ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డి వి సి హాస్పిటల్ సౌజన్యంతో ప్రముఖ ప్రఖ్యాత ఆర్ధో నిపుణులు డాక్టర్ గుడారు జగదీష్ గారు నేతృత్వంలో "ఉచిత ఆర్ధో వైద్య శిబిరం"

Gudaru Jagadesh




అధునాతన HDF డయాలిసిస్ యంత్రం ప్రారంభంగ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన నెఫ్రాలజీ సేవలందించుటలో సహకరించేందుకు  జన స్మాల్ ఫైన...
11/02/2026

అధునాతన HDF డయాలిసిస్ యంత్రం ప్రారంభం

గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన నెఫ్రాలజీ సేవలందించుటలో సహకరించేందుకు జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వారు వారి CSR నిధుల నుండి రూ.20 లక్షల విలువైన B. Braun HDF డయాలిసిస్ మెషిన్ హాస్పిటల్ నకు అందజేయడం జరిగింది

ఈ యంత్రం ద్వారా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు అత్యాధునిక, నాణ్యమైన, తక్కువ ఖర్చుతో డయాలిసిస్ సేవలు మరింత అందుబాటులోకి వచ్చినందుకు అవకాశం కలిగింది.

Jana Small Finance Bank వారికి హృదయ పూర్వక ధన్యవాదములు.




“Epilepsy is manageable — awareness is the real power!” ✨🧠On World Epilepsy Day, we highlight the importance of timely h...
09/02/2026

“Epilepsy is manageable — awareness is the real power!” ✨🧠

On World Epilepsy Day, we highlight the importance of timely help, simple first-aid steps, and the message that epilepsy doesn’t stop life—understanding does.

From identifying seizure signs to knowing what to do in emergencies, this awareness can save lives.
Let’s stand together, spread knowledge, fight stigma, and support every warrior bravely living with epilepsy.





On Cancer Day, we stand for awareness, early action and hope.Because real strength is not just in what we build but in h...
04/02/2026

On Cancer Day, we stand for awareness, early action and hope.

Because real strength is not just in what we build but in how we care for lives and communities around us.

Together, we support the fight against cancer.




02/02/2026

ఈ ప్రాంతం వారికి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పన




02/02/2026

అనతి కాలంలో 5000 క్యాథలాబ్ ప్రొసీజర్స్





01/02/2026

నాణానికి ఒక వైపు సంగం డెయిరీ
మరో వైపు డి వి సి హాస్పిటల్.
Sangam Dairy


31/01/2026

సంగం డెయిరీ వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది.




31/01/2026

మా తండ్రి ఆశయాలే నా లక్ష్యాలు
Dhulipalla Narendra Kumar
Sangam Dairy


Address

DVC Hospital And Research Centre, Vadlamudi, Chebrolu Mandal
Guntur District
522213

Alerts

Be the first to know and let us send you an email when DVC Hospital and Research Centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to DVC Hospital and Research Centre:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category