Health Tips

Health Tips Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Health Tips, Health & Wellness Website, hyderabad, Hyderabad.
(16)

ఈ పేజీలో ఇచ్చే సలహాలు, సూచనలు, ఆయుర్వేద వైద్యం, మరియు చెట్లు మనకి ఎలా ఉపయోగ పడతాయో చెప్పటం కోసమే, ఇందులో చెప్పే చిట్కాలు, సలహాలు, ఆయుర్వేదంలో పరిజ్ఞానం ఉన్న వైద్యుల సమక్షంలో మాత్రమే ట్రై చేయండి, మీరూ సొంతగా చేసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోకండి.

26/04/2026

బెండ కాయ ఆరోగ్య ప్రయోజనాలు

26/04/2026

అల్లం ఉపయోగాలు.

మునగాకు కూర గురించి తెలుసా? 🌿😳మన ఇంటి దగ్గరే ఉండే ఈ ఆకుకూరలో powerful benefits ఉన్నాయి!👉 వాత శరీరులకు ఎంతో మంచిది👉 శరీరా...
26/04/2026

మునగాకు కూర గురించి తెలుసా? 🌿😳
మన ఇంటి దగ్గరే ఉండే ఈ ఆకుకూరలో powerful benefits ఉన్నాయి!
👉 వాత శరీరులకు ఎంతో మంచిది
👉 శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయం
👉 శక్తి, బలం పెంపు
👉 సంప్రదాయంగా వీర్యపుష్టికి ఉపయోగిస్తారు
💡 simple food… కానీ powerful effect!
⚠️ కానీ గుర్తుపెట్టుకో:
👉 వేడి శరీరతత్వం ఉన్నవారు జాగ్రత్త
👉 ఎక్కువగా తీసుకుంటే body heat పెరిగే అవకాశం ఉంది
🔥 useful అనిపిస్తే share చేయ్
👉 ఇలాంటివి ఇంకా కావాలంటే follow అవ్వు 😎

25/04/2026
25/04/2026

డెంగ్యూ జ్వరం వచ్చిందా…? 🤒
రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గుతున్నాయా…? 💉
ఈ సమయంలో చాలా మంది పపయా ఆకుల రసం తాగమంటారు…
కానీ అది నిజంగా ఎలా పనిచేస్తుంది…? 🤔

24/04/2026

నానపెట్టిన పల్లీలను పై పొట్టు తో తింటే మంచిదా..? పొట్టు తీసి తింటే మంచిదా..?

దొండాకు కూర గురించి తెలుసా? 🌿😳మన పూర్వీకులు వాడిన ఈ ఆకుకూరలో పెద్ద ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి!👉 ఉబ్బు సమస్యలకు ఉపయోగకరం👉 కఫ...
24/04/2026

దొండాకు కూర గురించి తెలుసా? 🌿😳
మన పూర్వీకులు వాడిన ఈ ఆకుకూరలో పెద్ద ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి!
👉 ఉబ్బు సమస్యలకు ఉపయోగకరం
👉 కఫ, పిత్త సమస్యలను తగ్గించడంలో సహాయం
👉 శరీరాన్ని సమతుల్యం చేయడంలో ఉపయోగపడుతుంది
💡 సహజ ఆహారం… కానీ powerful!
⚠️ కానీ గుర్తుపెట్టుకో:
👉 ఎక్కువగా వాడొద్దు
👉 పరిమితంగా తీసుకుంటేనే లాభం
🔥 useful అనిపిస్తే share చేయ్
👉 ఇలాంటివి ఇంకా కావాలంటే follow అవ్వు 😎

24/04/2026

TB తో బాధపడేవారికి ఉపశమనం కలిగించే ఈ రెమిడీ గురించీ మీకు తెలుసా?

24/04/2026

రోజూ ఈ పండు తింటే… షుగర్ అదుపులోకి వస్తుంది.

సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం గ్రామంలో ప్రముఖ పర్యావరణవేత్త, జలసాధన సమితి వ్యవస్థాపకులు శ్రీ దుశ్చర్ల సత్యనారాయణ...
24/04/2026

సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవాపురం గ్రామంలో ప్రముఖ పర్యావరణవేత్త, జలసాధన సమితి వ్యవస్థాపకులు శ్రీ దుశ్చర్ల సత్యనారాయణ గారిపై జరిగిన దాడి అత్యంత దారుణం, అమానుషం.
ఇది ఒక్క వ్యక్తిపై దాడి కాదు —
👉 ప్రకృతిని కాపాడే ప్రతి మనిషిపై దాడి.
70 ఎకరాల బీడు భూమిని తన సొంత ఖర్చుతో అడవిగా మార్చి, ప్రజలకు – వన్యప్రాణులకు ఆశ్రయం కల్పించిన వ్యక్తిపై,
“చెట్లు నరకొద్దు, అడవిలో గొర్లను మేపొద్దు” అన్న కారణంతో దాడి చేయడం అత్యంత నీచం.
ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు — ఇది ప్రతి బాధ్యతగల పౌరుడిని కలవరపెడుతోంది.
అడవిని పెంచిన చేతులపై దాడి అంటే
భవిష్యత్ తరాల ఊపిరిపై దాడి చేసినట్టే
👉 ప్రకృతిని కాపాడేవారిని రక్షించడం
ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు – సమాజపు కర్తవ్యము
దుశ్చర్ల సత్యనారాయణ గారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.
StandWithSathyanarayana



24/04/2026

వెల్లుల్లి ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ లైక్ చేసి షేర్ చేయండి.😭😭😭

24/04/2026

వడదెబ్బ రాకుండా ఉండాలంటే ఇదే secret!

Address

Hyderabad
Hyderabad
500070

Website

Alerts

Be the first to know and let us send you an email when Health Tips posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share