Kushaiguda Partha Dental Skin Hair

  • Home
  • Kushaiguda Partha Dental Skin Hair

Kushaiguda Partha Dental Skin Hair Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kushaiguda Partha Dental Skin Hair, Medical and health, next to udipi hotel, beside union bank, .

Partha Dental - South India’s Largest Dental Chain with 120+ clinics, 300+ expert doctors, and 15L+ happy patients across 4 states - Telangana, Andhra Pradesh, Karnataka & Tamil Nadu. 🦷👍

08/02/2026

Dental Fluorosis వల్ల మీ చిరునవ్వుపై ప్రభావమా?

పళ్ళపై తెల్లటి మచ్చలు, బ్రౌన్ స్పాట్స్ లేదా పిట్టింగ్ కనిపిస్తున్నాయా?
అధిక ఫ్లోరైడ్ కారణంగా వచ్చే Dental Fluorosis వల్ల చాలా మంది తమ స్మైల్ గురించి ఆత్మవిశ్వాసం కోల్పోతుంటారు.
Dr. Harika – Partha Dental Care
డెంటల్ ఫ్లోరోసిస్ అంటే ఏమిటి, దానికి అందుబాటులో ఉన్న ఆధునిక డెంటల్ ట్రీట్మెంట్స్....

ట్రీట్మెంట్ ఆప్షన్స్:

Mild cases – Teeth Whitening, Composite Fillings
Moderate to Severe cases – Veneers, Crowns
Advanced Smile Design Technology తో సహజమైన ఫలితాలు

మీ పళ్ళ అందంతో పాటు మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగి పొందండి!
మచ్చలు లేదా ఎనామెల్ డ్యామేజ్ ఉన్నవారు ఆలస్యం చేయకుండా నిపుణుల సలహా తీసుకోండి

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000

07/02/2026

డా. కవిత గారి ప్రొఫెషనల్ పనితనానికి ఇదే సాక్ష్యం
జూట్ గ్లాస్ & వీవింగ్ మెటీరియల్స్‌తో చేసిన ఈ ప్రాజెక్ట్ ఫలితం అంచనాలను మించి ఉంది.
క్వాలిటీ, డిజైన్, ఫినిషింగ్—all in one
కస్టమర్ పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తూ 100% సాటిస్ఫాక్షన్ అని చెప్పారు.
మీ ప్రాజెక్ట్‌కు నమ్మకమైన, క్రియేటివ్ టచ్ కావాలంటే
డా. కవిత గారే సరైన ఎంపిక

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000

06/02/2026

నల్గొండలోని మా డెంటల్ క్లినిక్‌లో చికిత్స పొందిన అంబటి బాల్టా రెడ్డి గారి అనుభవం

తీవ్రమైన దంత మాంసం వాపు మరియు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సమయంలో, సాధారణ శస్త్రచికిత్స అవసరం అని మొదట చెప్పబడింది. కానీ మేము హైదరాబాద్ నుంచి లేజర్ డెంటల్ స్పెషలిస్ట్‌ను పిలిపించి, అత్యాధునిక లేజర్ ట్రీట్‌మెంట్ ద్వారా చికిత్స అందించాము చికిత్స అనంతరం పూర్తిగా కోలుకుని, ఇప్పుడు దంత సమస్యలు లేకుండా సంతోషంగా ఉన్నారు ఫలితాలపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.

మీ దంత ఆరోగ్యానికి ఆధునిక పరిష్కారాలు కావాలంటే
నల్గొండలోని మా డెంటల్ క్లినిక్‌ను సంప్రదించండి.

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000

05/02/2026

She Tried Another Hospital First… Then This Implant Changed Everything
She first visited another hospital… but the results weren’t satisfying.
Later, she chose ParthaDental, Vanasthalipuram — and her implant experience changed completely.
From expert implant care to supportive doctors and staff, this is a real patient story that speaks about trust, comfort, and confidence.

Thinking about dental implants?
Hear it straight from a happy patient.

ParthaDental Vanasthalipuram
Real stories. Real smiles.

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000

05/02/2026

పార్థ డెంటల్ క్లినిక్స్‌పై 12 సంవత్సరాల విశ్వాసానికి సాక్ష్యం!
విజయలక్ష్మి గారు తమ అనుభవాన్ని పంచుకుంటూ, ఈ సంవత్సరాల పాటు రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్లు, డెంటల్ క్రౌన్లు వంటి అనేక చికిత్సలు విజయవంతంగా పొందినట్లు తెలిపారు. తాజాగా పళ్ల మధ్య గ్యాప్‌ల సమస్యకు నిపుణురాలు డా. సౌమ్య గారు అందించిన చికిత్సతో పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
నాణ్యత, అనుభవం, ప్రొఫెషనల్ కేర్ — ఇవే Partha Dental Clinics ప్రత్యేకత!
మీ చిరునవ్వుకు సరైన చిరునామా.

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000

04/02/2026

మా పిల్లకి పళ్ళ నొప్పి అంటే ఎంత భయమో…
కానీ ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత ఆ భయం అంతా మాయమైంది...
డాక్టర్ గారి ఓపిక, ప్రేమ, జాగ్రత్త చూసి నిజంగా మనసుకు ప్రశాంతత వచ్చింది
పిల్లల్ని తమ పిల్లలలా చూసుకునే డెంటల్ కేర్ ఇదే

ఇప్పుడు మా చిన్నారి నవ్వే మా ఆనందం
ధన్యవాదాలు డాక్టర్ గారు

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000

04/02/2026

నిర్మల్ నుంచి ప్రత్యేకంగా వచ్చి డా. శారోన్ గారి వద్ద చికిత్స తీసుకున్న యాకూ తన అనుభవాన్ని పంచుకున్నారు. శారీరక నొప్పితో బాధపడుతూ వచ్చిన ఆయన, చికిత్స అనంతరం అద్భుతమైన ఉపశమనం పొందినట్లు తెలిపారు. డాక్టర్ గారి సేవలు, శ్రద్ధ మరియు ఫలితాలతో పూర్తిగా సంతృప్తి చెందానని చెప్పారు.మీరు కూడా నొప్పుల నుంచి ఉపశమనం కోరుకుంటున్నారా?
నమ్మకమైన చికిత్స కోసం మమ్మల్ని సంప్రదించండి.

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000

02/02/2026

A beautiful smile starts with the right care
Listen to our happy patient sharing her experience with Dr. Mahathi at Pragathi Nagar. Professional treatment, friendly care, and trusted results – that’s what we believe in!
If you’re looking for safe, painless, and expert dental treatment, you’re in the right place.

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000

02/02/2026

డా. షారన్, రూట్ కెనాల్ చికిత్స తర్వాత డెంటల్ క్రౌన్ ఎందుకు అవసరమో స్పష్టంగా వివరించారు. 🦷

🔹 దంత రక్షణ – క్రౌన్ దంతాన్ని పగుళ్లు పడకుండా కాపాడుతుంది
🔹 బలమైన నిర్మాణం – ఆధునిక టెక్నాలజీతో తయారైన క్రౌన్లు నమలేటప్పుడు వచ్చే ఒత్తిడిని సులభంగా తట్టుకుంటాయి
🔹 సహజమైన అందం – సహజంగా కనిపించేలా వివిధ రంగులలో క్రౌన్లు అందుబాటులో ఉన్నాయి
రూట్ కెనాల్ తర్వాత క్రౌన్ వేయడం ద్వారా దంతం బలం, దీర్ఘకాలిక ఉపయోగం మరియు అందమైన రూపం నిలుపుకోవచ్చు.

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000

31/01/2026

ఇక్కడ నాకు చికిత్స చేసిన డా. శ్రుతి గారు మరియు డా. ప్రియాంక గారికి హృదయపూర్వక ధన్యవాదాలు క్లినిక్‌లోకి అడుగుపెట్టిన మొదటి నిమిషం నుంచే ఎంతో కేర్, ఓపికతో ప్రతి విషయం స్పష్టంగా వివరించి, భయం లేకుండా చికిత్స చేశారు. వారి ప్రొఫెషనల్ అప్రోచ్, స్నేహపూర్వకంగా మాట్లాడే తీరు నాకు చాలా నచ్చింది. మొత్తం ట్రీట్మెంట్ ప్రక్రియ చాలా స్మూత్‌గా, కంఫర్ట్‌గా జరిగింది. మంచి వైద్యం, మంచి మనసుతో సేవ చేసే డాక్టర్లు ఉంటే ఇలానే ఉంటారు ధన్యవాదాలు డా. శ్రుతి గారు & డా. ప్రియాంక గారు.

𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000

Address

Next To Udipi Hotel, Beside Union Bank

500062

Opening Hours

Monday 10:00 - 21:00
Tuesday 10:00 - 21:00
Wednesday 10:00 - 21:00
Thursday 10:00 - 21:00
Friday 10:00 - 21:00
Saturday 10:00 - 21:00
Sunday 10:00 - 21:00

Telephone

+919881029665

Alerts

Be the first to know and let us send you an email when Kushaiguda Partha Dental Skin Hair posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Kushaiguda Partha Dental Skin Hair:

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram