NTR Trust

NTR Trust Creating change that lasts. Working at the grassroots to uplift lives every day. NTR Trust | Compassion in action


(732)

26 Years in the service of Humankind. Touched 1.6 Million people and counting... NTR Memorial Trust - We Work The Talk

02/05/2026

తలసేమియా రన్ లో పాల్గొందాం..బాధిత చిన్నారులకు మన వంతుగా మద్దతును తెలియజేద్దాం.!!

సమాజంలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలలో తలసేమియా ఒక ముఖ్యమైన వంశపారంపర్య రక్త వ్యాధి. ఈ వ్యాధి కారణంగా శరీరంలో హీమోగ్లోబిన్ సరైన విధంగా ఉత్పత్తి కాకపోవడం వల్ల రోగులు తీవ్రమైన రక్తహీనతకు గురవుతున్నారు.

ఈ వ్యాధి లక్షణాలలో అలసట, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పిల్లల్లో ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు కనిపిస్తాయి. సరైన చికిత్సగా రక్త మార్పిడి, ఐరన్ నియంత్రణకు మందులు, వీరిని ఆదుకోవడానికి స్పందించే హృదయంతో హైదరాబాద్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్ ద్వారా తలసేమియా బాధిత చిన్నారులకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తోంది. రక్త దాతల సహకారంతో పాటు ఉచిత రక్త మార్పిడిని కూడా అందిస్తోంది.

ఈ సేవా కార్యక్రమానికి మద్దతుగా హైదరాబాద్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జలవిహార్ నెక్లెస్ రోడ్ వద్ద ది.10, 2026 ఆదివారం ఉదయం 5:00 గంటలకు 3K | 5K | 10K తలసేమియా రన్ నిర్వహించబడుతోంది..ఈ కార్యక్రమంలో మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో 10,000 పైగా అత్యధిక పరుగులు చేసి రికార్డు సృష్టించి, అర్జున, ఖేల్ రత్న వంటి పురస్కారాలు పొందిన క్రికెట్ దిగ్గజం, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తలసేమియా రన్ బ్రాండ్ అంబాసిడర్ మిథాలీ రాజ్ గారు కూడా పాల్గొననున్నారు..

ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో మనం కూడా పాల్గొని,తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు మన మద్దతును తెలియజేద్దాం.

మీ రిజిస్ట్రేషన్ కోసం www.thalassemiarun.org లేదా BookMyShow లో ఇప్పుడే బుక్ చేయండి

మరన్ని వివరాలకు 9100366695 ఫోన్ నెంబర్ కు సంప్రదించండి

తలసేమియా చిన్నారుల కోసం కలిసి నడుద్దాం..వారి బంగారు భవిష్యత్తుకు భరోసానిద్దాం.

₹99. One Run. A Lifetime of Impact.It may look like a small step, but ₹99 can spark something truly meaningful.Join the ...
02/05/2026

₹99. One Run. A Lifetime of Impact.

It may look like a small step, but ₹99 can spark something truly meaningful.

Join the NTR Trust Thalassemia Run – Hyderabad and be part of a movement that brings hope to countless lives.

3K | 5K Run
May 10, 2026
Jalavihar, Necklace Road
Breakfast & refreshments included

Slots are filling fast — don’t miss your chance to make a difference.

Every step you run is a step towards supporting Thalassemia patients who fight every single day.

Be part of something bigger than yourself.
Run with purpose. Run for hope.

Register now on thalassemiarun.org or through BookMyShow

Your one decision today can bring a smile to someone tomorrow.

Mithali Raj IFinish Hyderabad Runners Society BookMyShow Cyberabad Security Council Gopi Adusupalle Nara Bhuvaneswari

మన శరీరం చిన్న చిన్న సంకేతాల ద్వారా ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తుంది. దగ్గు సమయంలో వచ్చే కఫం రంగు కూడా ఒక ముఖ్యమైన సూచన...
01/05/2026

మన శరీరం చిన్న చిన్న సంకేతాల ద్వారా ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తుంది. దగ్గు సమయంలో వచ్చే కఫం రంగు కూడా ఒక ముఖ్యమైన సూచన.

తెలుసుకుందాం:

1. పారదర్శక కఫం (Clear)
సాధారణంగా ప్రమాదం లేదు – కానీ అలర్జీలు లేదా జలుబు ప్రారంభం కావచ్చు

2. తెల్ల కఫం (White)
జలుబు, సైనస్ సమస్యలు సూచన

3.పసుపు కఫం (Yellow)
శరీరం ఇన్ఫెక్షన్‌తో పోరాడుతోంది – వైట్ బ్లడ్ సెల్స్ పని చేస్తున్నాయి

4. ఆకుపచ్చ కఫం (Green)
బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ – జాగ్రత్త అవసరం

5. గోధుమ కఫం (Brown)
పొగ, కాలుష్యం లేదా పాత రక్తం సూచన

6. నలుపు/బూడిద కఫం (Black/Gray)
కాలుష్యం లేదా తీవ్రమైన ఆరోగ్య సమస్యల సంకేతం

గమనిక:
కఫం రంగు మార్పులు ఎక్కువ రోజుల పాటు ఉంటే, తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించండి.

PublicHealth healthtips healthtipsdaily healthtipsoftheday healthtipsforyou

Just ₹99. One Step. A Bigger Purpose.It may seem small ,  but ₹99 can help create a meaningful impact.Be a part of the N...
01/05/2026

Just ₹99. One Step. A Bigger Purpose.

It may seem small , but ₹99 can help create a meaningful impact.

Be a part of the NTR Trust Thalassemia Run – Hyderabad and run for a cause that truly matters.

3K | 5K Run
May 10, 2026
Jalavihar, Necklace Road

Includes Breakfast & Refreshments
Limited Slots Available

Every stride you take stands in support of Thalassemia patients who battle every single day.

Sign up today. Run with purpose. Make a difference.

Register now at thalassemiarun.org or via BookMyShow
Be the reason someone finds hope.

Register now at thalassemiarun.org website or Book My Show and be the reason someone smiles.



Mithali Raj IFinish Hyderabad Runners Society BookMyShow Cyberabad Security Council Gopi Adusupalle Nara Bhuvaneswari

Hearty Congratulations! Proud moment for NTR Trust and NTR High School, Challapalli Nithya Sri D has achieved an outstan...
01/05/2026

Hearty Congratulations!

Proud moment for NTR Trust and NTR High School, Challapalli

Nithya Sri D has achieved an outstanding 597/600 in the AP SSC Board Exams 2026!

Your dedication, discipline, and determination have truly paid off. You’ve set a remarkable benchmark and inspired many more to aim higher.

Wishing you continued success and a bright future ahead!

ఒక చిన్న విరాళం.. ఒక నిరుపేద కుటుంబంలో వెలుగును నింపుతుంది. నిరుపేదల ఆరోగ్య రక్షణ కోసం NTR ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా క...
01/05/2026

ఒక చిన్న విరాళం.. ఒక నిరుపేద కుటుంబంలో వెలుగును నింపుతుంది. నిరుపేదల ఆరోగ్య రక్షణ కోసం NTR ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు మీ వంతు మద్దతు తెలపండి.




కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు!దేశ నిర్మాణానికి పునాది అయిన ప్రతి కార్మికుడికి మా వందనాలు వారి చెమట చుక్కలతోనే మన సమాజం న...
01/05/2026

కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు!

దేశ నిర్మాణానికి పునాది అయిన ప్రతి కార్మికుడికి మా వందనాలు

వారి చెమట చుక్కలతోనే మన సమాజం నిలుస్తోంది…
వారి శ్రమతోనే మన భవిష్యత్తు నిర్మితమవుతోంది.

Let’s respect the hands that build our nation.
Happy Labour Day!

30/04/2026

The countdown has begun for the NTR Trust Thalassemia Run – Hyderabad

Run for hope. Run for life.

3K | 5K | 10K (Timed)
May 10, 2026
Jalavihar, Necklace Road

Every step you take helps raise awareness for Thalassemia patients.

Don’t wait – register now before slots close!

Register now at thalassemiarun.org website or Book My Show and be the reason someone smiles.



IFinish BookMyShow Thaman S Karnam Malleswari Mithali Raj Gopi Adusupalle Vamsi Shekar PRO

30/04/2026

Many people still don’t know about Thalassemia…

A condition where patients need lifelong blood support to survive

It’s time we change that.

We are welcoming everyone to be part of the
NTR Trust Thalassemia Run – Hyderabad

Jalavihar, Necklace Road
May 10, 2026

3K | 5K | 10K

Come run, learn, and support a cause that truly matters.
Because awareness can save lives.

Register now & be part of the movement

Register now at thalassemiarun.org website or Book My Show and be the reason someone smiles.

The countdown has begun for the NTR Trust Thalassemia Run – HyderabadRun for hope. Run for life.3K | 5K | 10K (Timed)May...
30/04/2026

The countdown has begun for the NTR Trust Thalassemia Run – Hyderabad

Run for hope. Run for life.

3K | 5K | 10K (Timed)
May 10, 2026
Jalavihar, Necklace Road

Every step you take helps raise awareness for Thalassemia patients.

Don’t wait – register now before slots close!

Register now at thalassemiarun.org website or Book My Show and be the reason someone smiles.


in

Just ₹99 can make a difference Yes, you read that right — for just ₹99, you can be part of something bigger than a run.J...
30/04/2026

Just ₹99 can make a difference

Yes, you read that right — for just ₹99, you can be part of something bigger than a run.

Join the NTR Trust Thalassemia Run – Hyderabad and take a step towards saving lives.

3K | 5K Run
May 10, 2026
Jalavihar, Necklace Road

Includes only Breakfast & Refreshments
Limited Entries Only

Every step you take supports Thalassemia patients who fight every day.

Register Now. Run with Purpose.

Register now at thalassemiarun.org website or Book My Show and be the reason someone smiles.



Mithali Raj Gopi Adusupalle IFinish Hyderabad Runners Society Nara Bhuvaneswari BookMyShow Karnam Malleswari

ప్రతి చిన్నారి చదువు… వారి భవిష్యత్తుకు బలమైన పునాది ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆగిపోకూడదు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ద్...
29/04/2026

ప్రతి చిన్నారి చదువు… వారి భవిష్యత్తుకు బలమైన పునాది

ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆగిపోకూడదు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ద్వారా అనేక పేద విద్యార్థులకు విద్యా సహాయం అందిస్తోంది.

మీ చిన్న సహాయం… ఒక పెద్ద మార్పు తీసుకురాగలదు

ఇప్పుడే డొనేట్ చేయండి
Scan & Support

Address

Road No:2 Banjarahills
Hyderabad
500034

Opening Hours

Monday 9:30am - 6pm
Tuesday 9:30am - 6pm
Wednesday 9:30am - 6pm
Thursday 9:30am - 6pm
Friday 9:30am - 6pm
Saturday 9:30am - 6pm

Telephone

+914048576888

Alerts

Be the first to know and let us send you an email when NTR Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to NTR Trust:

Share