01/05/2025
🛠️ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు! 🙏
మన సమాజానికి మద్దతుగా నిలిచే ప్రతి కార్మికుడికి మన హృదయపూర్వక అభినందనలు.
మీ శ్రమతోనే అభివృద్ధి సాధ్యమవుతోంది! 💪
డా. కె.వి.ఎన్.ఎన్ అడ్వాన్స్‌డ్ వౌండ్ హీలింగ్ క్లినిక్స్ తరఫున, సమర్ధవంతమైన సేవలందించడానికి మేము కృషిచేస్తున్న ప్రతి కార్మికునికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 🙌
📍 మైన్ రోడ్, చిట్యాల, నల్లగొండ
🌐 www.advancedwoundhealing.in
📞 63045 83653
#కార్మికదినోత్సవం