26/02/2026
ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఆకస్మిక బరువు పెరగడం, తగ్గని మొటిమలు…
ఇవి సాధారణ హార్మోన్ మార్పులు మాత్రమే అనుకోవడం తప్పు కావచ్చు. చాలా సందర్భాల్లో కారణం PCOD లేదా PCOS అయి ఉంటుంది.
PCOD (Polycystic Ovarian Disease) – ప్రధానంగా హార్మోన్ అసమతుల్యత. సరైన ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులతో చాలా మందికి నియంత్రణలోకి వస్తుంది.
PCOS (Polycystic O***y Syndrome) – ఇది మెటబాలిక్ & హార్మోనల్ పరిస్థితి. పీరియడ్స్, ఫెర్టిలిటీ, బరువు, చర్మం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
సాధారణ లక్షణాలు:
✔ అసమాన పీరియడ్స్
✔ బరువు పెరగడం
✔ మొటిమలు & జుట్టు రాలడం
✔ హార్మోన్ అసమతుల్యత
✔ గర్భధారణలో ఇబ్బందులు
Early Diagnosis + Lifestyle Correction + Right Gynecology Care = Better Hormonal Health.
Dr Niharika Reddy K, Consultant Obstetrician & Gynecologist at Continental Hospitals explains the difference between PCOD vs PCOS and why timely treatment matters.
🔗https://continentalhospitals.com/doctors/dr-niharika-reddy-k/
📍 Continental Hospitals, Financial District, Gachibowli, Hyderabad
📞 040 67 000 070