Scheduled Castes Rights Protection Society

Scheduled Castes Rights Protection Society Estd. 1963
Regd.No.79/1965
Official Page Of SCRPS

సమసమాజ స్వాప్నికుడు, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగ...
14/04/2016

సమసమాజ స్వాప్నికుడు, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి,
రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 125 వ జయంతి
సందర్భంగా ఇదే మా నమస్సుమాంజలి

Babasaheb 125th birth anniversary wishes to all.....  jaibheem...
14/04/2016

Babasaheb 125th birth anniversary wishes to all..... jaibheem...

14/04/2016
ఈ దేశంలో ఉన్నా ఎకైక, నిజమైన అంబేద్కర్ వాది, దళిత జాతి సగర్వంగా చెప్పుకోదగ్గ జాతి ఆణి ముత్యం, దళిత జాతి ఉన్నంతకాలం వారి హ...
15/03/2016

ఈ దేశంలో ఉన్నా ఎకైక, నిజమైన అంబేద్కర్ వాది, దళిత జాతి సగర్వంగా చెప్పుకోదగ్గ జాతి ఆణి ముత్యం, దళిత జాతి ఉన్నంతకాలం వారి హృదయాల్లో సురచిర స్థానం సంపాదించుకున్న జాతి ముద్దు బిడ్డడు, నిస్వార్ధపరుడు,అంబేద్కర్ గారి ఆలోచనా విధానాలకు నిలువెత్తు ప్రతిబింబం కాన్శీరామ్ గారు. ఆయన గారి పుట్టిన రోజు సందర్బంగా నా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
~ జై భీమ్

Jai Bheem !
27/12/2015

Jai Bheem !

28/11/2015

మీ ( హిందూ ) మతమే మా మతమని మీరంటున్నారు . అట్లయితే మీ హక్కులు మా హక్కులు ఒక్కటిగానే వుండాలి .......మరి ఆలా లేనప్పుడు మీ హింస దౌర్జన్యాలకు , ఆవమానాలకు గురి అవుతూ మీ మతం లో మేమెందుకు వ్హుండాలిఅంటున్నారు ?
(గాంధీ తో )
డా . బాబాసాహెబ్ అంబేద్కర్

24/08/2015

1903 లో ప్రభుత్వ పఠశాలలో 1వ తరగతి లో చేరాడు...
అందరికి భోజనం ప్లేట్లలో పెట్టి అతనికి ఆకులో పెట్టెవారు..
ఆ సంఘటన అంబేద్కర్ హృదయాన్ని ఎంతో గాయపరచింది. తనలో తనే
కుమిలికుమిలి ఏడ్చాడు. అయితే, తను అటువంటి కులంలో
పుట్టినందుకు దురదృష్టవంతుడినని భావింపలేదు ఆర్ధిక బాద, తల్లి మరనం..
కుల వివక్ష , చూసి .....
"నా దళిత బిడ్డలు అనుభవించే
దుర్మార్గపు దుర్గార దుస్టితి నుండి విడిపించాలి.. అలా చేయలేని పక్షంలో ఒక్క బుల్లెట్ తో నా జీవితాన్ని నేనె అంతం చేసుకుంటా.. " కసితో కలాంన్ని కత్తిగా చేసి రాజ్యాంగాన్ని రాశారు..
పడిన బాద ఎవరు పడకుడదు అనీ జీవితాన్నే పనంగ పేటి రాజ్యాంగాన్ని రాశారు
భయపడితే నిన్ను ఊరు పోలిమేలర్ల దాకా తరుముకుంటూ వస్తారు..
తెగబడు ..ఎదురించు..
నిలువ నీడ లేదు గానీ పుస్తకాల కోసం స్వంతంగా మేడ గదుల గ్రంధాలయం కట్టుకున్న ఏకైక పుస్తక ప్రియుడు డా.అంభేడ్కర్... జయహో!!!
అర్ధశాస్త్ర్రం లో డాక్టరేట్.. రాజనీతి లో డాక్టరేట్ .. న్యాయవాదం లో డాక్టరేట్.. మానవత లో డాక్టరేట్.. దేశభక్తి లో, రాజ్యాంగ స్ఫుార్తి లో భారతదేశ దశ..దిశ ల నిర్ధేశం

69th Happy Independence Day ! Jai Bheem  !
15/08/2015

69th Happy Independence Day ! Jai Bheem !

స్వాతంత్రం వచ్చాక కొంతమంది జర్నలిస్టులు రాత్రి 10 గం .ల కి .....అంబేత్కర్ గారిని కలవటానికి వెళితే ఆయన ఏదో చదువు కుంటూ కూ...
26/06/2015

స్వాతంత్రం వచ్చాక కొంతమంది జర్నలిస్టులు రాత్రి 10 గం .ల కి .....
అంబేత్కర్ గారిని కలవటానికి వెళితే ఆయన ఏదో చదువు కుంటూ కూర్చున్నారటా!
ఏంటి సార్ మీరు ఇంకా నిద్ర పోలేదా !!
అని అడిగారటా అక్కడకు వెళ్ళిన వాళ్ళు ..
అప్పుడు అంబేత్కర్ గారు వాళ్లకు ఇలా సమాధానం చెప్పారట
'నా జాతి నిద్ర పోతుంది' ......
వాళ్ళని జాగృతం చెయ్యడానికి నేను మేల్కొనే ఉండాలి అన్నారటా !
అంబేత్కర్ అంటే అక్షరం
అంబేత్కర్ అంటే ఆత్మ గౌరవం
అంబేత్కర్ అంటే జ్ఞానం / ప్రశ్న
అంబేత్కర్ అంటే పోరాటం, మరింత పోరాటం
స్వేచ్చనే కళ్ళు గా , సమానత్వమే ఊపిరిగా , సౌభ్రాత్రుత్వమే హృదయ స్పందనగా అణగారిన వర్గాలకు అధికారాన్ని , సామాన్యునికి సార్వభౌమత్వాన్ని అందించిన్ మహా పురుషుడు , మహా నేత, దార్శనికుడు .......మహిళా విముక్తి కోసం హిందూ కోడ్ బిల్ ని సృష్టించిన మేధావి ....
ఆకలికేకల మంటలలోనుంచి పిడికిలి పైకెత్తి స్వేచ్చకై నినదించిన మానవతా వాది
'భోదించు , సమీకరించు, పోరాడు' అంటూ సమాజాన్ని 'పునః సమీక్షించి ఏ అరమరికలూ లేని నవలోకాన్ని గాఢ౦గా ప్రేమించిన ప్రేమికుడు మన బాబా సాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేత్కర్
ఆధునిక భారతీయ సమాజ నిర్మాత / మహా దార్శనికుడు / విముక్తి వాది / మానవతా వాది అంబేత్కర్ జీ అమర్ రహే .....

Jai Bheem ! Come On Let's Like & Share... !
05/06/2015

Jai Bheem !

Come On Let's Like & Share... !

15/05/2015

Dr. Babasaheb Ambedkar Education Degree Detail Complete List. What is Dr.Ambedkar's educational qualifications
,
Dr. BHIMRAO RAMJI AMBEDKAR (1891-1956)

Indian jurist

Politician

Philosopher

Anthropologist

Historian

Economist

India's first law minister

Architect of the Constitution of India

B.A.,
M.A.,
M.Sc.,
D.Sc.,
Ph.D.,
L.L.D.,
D.Litt.,
Barrister-at-Law His Letters Detailed: B.A. (Bombay University) Bachelor of Arts,
M.A. (Columbia university) Master Of Arts,M.Sc. ( London School of Economics) Master Of Science,
Ph.D. (Columbia University) Doctor of philosophy ,
D.Sc. ( London School of Economics)
Doctor of Science, L.L.D. (Columbia University) Doctorof Laws, D.Litt. (Osmania University) Doctor of Literature,
Barrister-at-Law (Gray's Inn, London) law qualification for a lawyer in royal court of England. His Educational Path Detailed: ElementaryEducation, 1902 Satara, Maharashtra, India, Matriculation, 1907, Elphinstone High School, Bombay Persian etc., Inter 1909, Elphinstone College,
Bombay Persian and English B.A., 1-1912, ElphinstoneCollege, Bombay, University of Bombay, Economics & Political Science M.A., 2-6-1915 Faculty of Political Science, Columbia University, New York, Main-Economics Ancillaries-Sociology, History

Philosophy, Anthropology, Politics Ph.D., 1917 Faculty of Political Science, Columbia University, New York, 'The National Divident of India - A Historical and Analytical Study' Barrister-at-Law

30-9-1920 Gray's Inn, London Law M.Sc., 1921 June London School of Economics, London 'Provincial Decentralization of Imperial Finance in British India' D.Sc., 1923 Nov London School of Economics,

London 'The Problem of the Rupee - Its origin and its solution' was accepted for the degree of D.Sc. (Economics). L.L.D., (Honoris Causa) 5-6-1952 Columbia University, New York For HIS achievements,
Leadership and authoring the constitution of India D.Litt., (Honoris Causa) 12-1-1953 Osmania University, Hyderabad For HIS achievements, Leadership and writing the constitution of India.

EDUCATION IS LONGER THAN LIFE.
Dr. Babasaheb Ambedkar

Address

Hyderabad

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm
Sunday 10am - 6pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Scheduled Castes Rights Protection Society posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram