Sri Datta Prasaram

Sri Datta Prasaram Official page of Sri Dattatreya Swamy Temple, Mogilicherla

*కీరీటము, కర్ణాభరణాలు మరియు కంకణములు మీ జ్ఞానముతో అలంకరించుకోలేకనా...!**ఆకాశహార్మ్యాలు, అనంతమైన ధనము మరియు అనేక అంగధులను...
19/09/2025

*కీరీటము, కర్ణాభరణాలు మరియు కంకణములు మీ జ్ఞానముతో అలంకరించుకోలేకనా...!*

*ఆకాశహార్మ్యాలు, అనంతమైన ధనము మరియు అనేక అంగధులను మీ సాధనతో ఆర్జించుకోలేకనా...!*

*బిరుదులు, సత్కారాలు మరియు అశేషజన ఆనందాశ్చర్యాలను మీ వాక్పటిమతో ఆకట్టుకోలేకనా...!*

*వీటన్నింటినీ మించి పరమానందాన్ని పంచేవి....*

*పరమాత్మ మిళితము మరియు పరోపకారాములనే పరమసత్యాన్ని మాకు ఆవిష్కరించేందుకు...*

*విరాగివై, భవబంధ విసర్జివై, కటిక చీకటి కాఠిన్యాలలో సైతం కృషీవలుడివై, కపాలమోక్షముతో కైవల్యాన్ని పొందావు...*

*అంతటి నిను తప్ప వేరెవ్వరిని కొలుతును తండ్రీ....!*

*మొగిలిచెర్ల అవధూత! శ్రీ దత్త కరుణప్రదాత!!*

సర్వం,
శ్రీ దత్త కృప
ధన్యోస్మి
పవని శ్రీ విష్ణు కౌశిక్

(మందిర వివరముల కొరకు :
పవని శ్రీ విష్ణు కౌశిక్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్...9182882632 & 99089 73699)

------

*విజ్ఞప్తి* దయచేసి మన ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join

-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

*శ్రీ దత్త బోధలు, శ్రీ దత్తాత్రేయ జప నామస్మరణ పుస్తకముల మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏*

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn
----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

*Gaana :

https://gaana.com/song/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra-intro

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

*ఓం శ్రీ గురుభ్యోనమః**శ్రీ దత్త ప్రసాదం - నలభై తొమ్మిదవ భాగము*మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కృపాకటాక్...
18/09/2025

*ఓం శ్రీ గురుభ్యోనమః*

*శ్రీ దత్త ప్రసాదం - నలభై తొమ్మిదవ భాగము*

మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కృపాకటాక్ష సాక్షాలను, *శ్రీ దత్త ప్రసాదం* పేరిట ధారావాహిక రూపములో *ప్రతి గురువారము ఆడియో రూపంలో* యూట్యూబ్లో అలానే, ఇతర సామాజిక మాధ్యమాల(spotify, amazon music) ద్వారా అందజేసే ప్రయత్నం ఇది. మా ఈ ప్రయత్నంలో మీరందరూ భాగస్వామ్యులు అవుతారని ఆశిస్తూ.....

సర్వం,
శ్రీ దత్త కృప.

Youtube :

https://youtu.be/PBjrIO9QqeI

Spotify :

https://open.spotify.com/episode/3WNTOcC1XSMeAwULWgzweZ

Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_BPSZHjKoqpUd0aAE2Gob29jXV

దయచేసి *like* చెయ్యండి, *share* చెయ్యండి మరియు *subscribe* చేసుకొన ప్రార్ధన.

*గమనిక : ఈసరికే subscribe చేసుకున్న వారు, దయచేసి *notification* లను *activate* చేయ ప్రార్ధన.

సర్వం శ్రీ దత్త కృప 🙏

పవని శ్రీ విష్ణు కౌశిక్
()

మందిర వివరముల కొరకు సంప్రదించవలసిన వారి వివరాలు:

శ్రీ పవని శ్రీ విష్ణు కౌశిక్,
శ్రీ దత్తత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల
సెల్ no:*9182882632*
ధన్యోస్మి 🙏

-----

*విజ్ఞప్తి* దయచేసి మన ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join

-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

*శ్రీ దత్త బోధలు, శ్రీ దత్తాత్రేయ జప నామస్మరణ పుస్తకముల మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏*

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn

----

సర్వం,
శ్రీ దత్త కృప.

------

Om Sri Gurubhyo Namah 🙏A heart-touching true incident from Mogilicherla Avadhutha Sri Dattatreya Swamy Mandiram.An elderly couple lost their jewelry saved f...

*మీ సాంగత్యము తరువాతనే కదా గురువర్యా...**నేను విపత్తులకు కారణమవ్వని విద్యను నేర్వగలుగుతోంది**నేను కపటముకు తావులేని కోరిక...
17/09/2025

*మీ సాంగత్యము తరువాతనే కదా గురువర్యా...*

*నేను విపత్తులకు కారణమవ్వని విద్యను నేర్వగలుగుతోంది*

*నేను కపటముకు తావులేని కోరికలను అడగగలుగుతోంది*

*నేను పరిమితులను ఎరగని ఆనందాన్ని పొందగలుగుతోంది*

*నేను సందేహాలకు ఆస్కారం లేని సంతృప్తిని ఆస్వాదించగలుగుతోంది*

*నేను నిస్సందేహ నిశ్చల నిర్వాణ దశలో నిలబడగలుగుతోంది*

*ఇదంతా, మీ సాంగత్యము తరువాతనే కదా గురువర్యా!*

*మొగిలిచెర్ల అవధూత! శ్రీ దత్త కరుణప్రదాత!!*

-----
సర్వం,
శ్రీ దత్త కృప
ధన్యోస్మి
పవని శ్రీ విష్ణు కౌశిక్

(మందిర వివరముల కొరకు :
పవని శ్రీ విష్ణు కౌశిక్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్...9182882632 & 99089 73699)

------

*విజ్ఞప్తి* దయచేసి మన ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join

-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

*శ్రీ దత్త బోధలు, శ్రీ దత్తాత్రేయ జప నామస్మరణ పుస్తకముల మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏*

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn
----

*🌸మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర – పునః ప్రసారం 🌸*ఓం శ్రీ గురుభ్యోనమః 🙏మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత...
15/09/2025

*🌸మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర – పునః ప్రసారం 🌸*

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర ప్రతి మనిషికి స్ఫూర్తిదాయకం. జనన-మరణ చక్రం బయటపడి పరమాత్మను చేరుకోవాలనుకునే ప్రతి జీవికి ఇది మార్గదర్శకం.

*ప్రసారం వివరాలు:*

ప్రతి సోమ, శని వారాల్లో ఉదయం 6:30 గం.

ఆడియో & వీడియో రూపంలో యూట్యూబ్ ఛానెల్ లో.

ఈ భాగంలో :

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మాలకొండ మీద వారి సాధనను ముగిసిన నేపథ్యంలో, మలి సాధన కొరకు మొగిలిచెర్ల కు ప్రయాణం అవుతున్న సన్నివేశం గురించి*

ఈ క్రింది లింక్ ద్వారా వీక్షించి తరించండి:

https://youtu.be/7SshbLckBwI

ఈ ప్రసారం తెలుగు భాష అర్ధమయ్యే ప్రతి ఒక్కరు స్వీకరించవచ్చు మరియు సంతోషంగా పంచుకోవచ్చు.

సర్వం,
శ్రీ దత్త కృప 🙏

---

మందిర వివరాలు:
పవని శ్రీ విష్ణు కౌశిక్
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, SPSR నెల్లూరు జిల్లా, పిన్: 523114, 📞 9182882632 / 99089 73699

---

*విజ్ఞప్తి* దయచేసి మన ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join

-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

*శ్రీ దత్త బోధలు, శ్రీ దత్తాత్రేయ జప నామస్మరణ పుస్తకముల మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏*

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn
----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

*Gaana :

https://gaana.com/song/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra-intro

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

#దత్త Sri Gurubhyo Namaha 🙏✨Experience the divine miracle of Mogilicherla Avadhuta Sri Dattatreya Swamy 🌸🔥In this 36వ భాగం చరిత్ర, Sr...

ఓం శ్రీ గురుభ్యోనమః, https://youtube.com/shorts/YoLbxiO4ra0?feature=share-----సర్వం,శ్రీ దత్త కృపధన్యోస్మి(మందిర వివరముల...
14/09/2025

ఓం శ్రీ గురుభ్యోనమః,

https://youtube.com/shorts/YoLbxiO4ra0?feature=share

-----
సర్వం,
శ్రీ దత్త కృప
ధన్యోస్మి

(మందిర వివరముల కొరకు :
పవని శ్రీ విష్ణు కౌశిక్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్...9182882632 & 99089 73699)

------

*విజ్ఞప్తి* దయచేసి మన ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join

-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

*శ్రీ దత్త బోధలు, శ్రీ దత్తాత్రేయ జప నామస్మరణ పుస్తకముల మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏*

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn
----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

*Gaana :

https://gaana.com/song/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra-intro

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

Om Sri Gurubhyo Namaha 🙏✨🎶 Experience the divine remix of the soul-touching Telugu devotional song “నిను విడిసి ఉండలేనయ్యా”, now offered at the holy feet o...

*🌸మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర – పునః ప్రసారం 🌸*ఓం శ్రీ గురుభ్యోనమః 🙏మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత...
13/09/2025

*🌸మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర – పునః ప్రసారం 🌸*

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర ప్రతి మనిషికి స్ఫూర్తిదాయకం. జనన-మరణ చక్రం బయటపడి పరమాత్మను చేరుకోవాలనుకునే ప్రతి జీవికి ఇది మార్గదర్శకం.

*ప్రసారం వివరాలు:*

ప్రతి సోమ, శని వారాల్లో ఉదయం 6:30 గం.

ఆడియో & వీడియో రూపంలో యూట్యూబ్ ఛానెల్ లో.

ఈ భాగం:

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సాధనకు తోడ్పడిన నిస్వార్థ భక్తుల గురించి*

వీక్షించడానికి / వినడానికి:

https://youtu.be/q7s3ZjswFRc

ఈ ప్రసారం తెలుగు భాష అర్ధమయ్యే ప్రతి ఒక్కరు స్వీకరించవచ్చు మరియు సంతోషంగా పంచుకోవచ్చు.

సర్వం,
శ్రీ దత్త కృప 🙏

---

మందిర వివరాలు:
పవని శ్రీ విష్ణు కౌశిక్
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, SPSR నెల్లూరు జిల్లా, పిన్: 523114
📞 9182882632 / 99089 73699

---

*విజ్ఞప్తి* దయచేసి మన ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join

-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

*శ్రీ దత్త బోధలు, శ్రీ దత్తాత్రేయ జప నామస్మరణ పుస్తకముల మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏*

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn
----
Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

*Gaana :

https://gaana.com/song/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra-intro

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

✨ In this sacred chapter of Mogilicherla Avadhutha Sri Dattatreya Swamy Charithra (Part 35), we lovingly remember the noble devotees and well-wishers who sto...

12/09/2025

*నువ్వు చెప్పిన చదువుని చదువుతున్నది....*

*నువ్వు పలికించినవి అన్నీ పలుకుతున్నది....*

*నిను అన్నీ దిక్కుల వెతుకుతున్నది...*

*నిన్ను మళ్ళీ మళ్ళీ వచ్చి కలుస్తున్నది...*

*వచ్చిన ప్రతిసారి నిను అనేకసార్లు మొక్కుతున్నది...*

*నువ్వు చెప్పిన ప్రతీ పనిని చేస్తున్నది....*

*పుణ్యమును మాత్రమే ఆశించి చేస్తున్నవి కాదు తండ్రీ...*

*నువ్వు నడిపే ఈ దారిలో చివరి గమ్యంగా నీలో కలిసిపోవాలనే లక్ష్యంతో కూడా*

*మొగిలిచెర్ల అవధూత! శ్రీ దత్త కరుణప్రదాత!!**

సర్వం,
శ్రీ దత్త కృప
ధన్యోస్మి
పవని శ్రీ విష్ణు కౌశిక్

(మందిర వివరముల కొరకు :
పవని శ్రీ విష్ణు కౌశిక్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్...9182882632 & 99089 73699)

----
*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును* :

https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=UOo289wb4AlQnFHM
-----
*విజ్ఞప్తి* దయచేసి మన ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join
------
*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

*శ్రీ దత్త బోధలు, శ్రీ దత్తాత్రేయ జప నామస్మరణ పుస్తకముల మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏*

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn
----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

*Gaana :

https://gaana.com/song/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra-intro

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

ఓం శ్రీ గురుభ్యోనమః🙏✨,మన మోగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరంలో 07 సెప్టెంబర్‌, 2025 నాడు నిర్వహించిన *శ్రీ లక్ష్మీ...
11/09/2025

ఓం శ్రీ గురుభ్యోనమః🙏✨,

మన మోగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరంలో 07 సెప్టెంబర్‌, 2025 నాడు నిర్వహించిన *శ్రీ లక్ష్మీ గణపతి హోమం* యొక్క వీడియోను ఈ క్రింది లింక్ ద్వారా యూట్యూబ్‌లో వీక్షించవచ్చు.

ఈ పవిత్ర హోమ దర్శనం మీ కుటుంబానికి ఐశ్వర్యం, శాంతి, అన్నింటికీ మించి మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య ఆశీస్సులను అందిస్తుందని ఆశిస్తున్నాము. 🌸🕉️

👉 యూట్యూబ్ లింక్ : https://youtu.be/DRO9T47ljNg

*విజ్ఞప్తి*

దయచేసి మన ఛానల్‌లో క్రింది లింక్ ద్వారా Membership తీసుకోండి. మీ యొక్క అపూర్వ సహకారం మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభను విశ్వవ్యాప్తి చెందించడానికి మాకు ఎంతో తోడ్పడతాయి.

*Membership link*

https://www.youtube.com/channel/UCCOrMTf_TPyAdHXVrGH9FJg/join

-----
(మందిర వివరముల కొరకు :
పవని శ్రీ విష్ణు కౌశిక్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్...9182882632 & 99089 73699)

ఓం శ్రీ గురుభ్యో నమః 🙏మోగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరంలో ఘనంగా నిర్వహించబడిన శ్రీ లక్ష్మీ గణపతి హోమ .....

*మొట్టమొదటి సారి మూర్తిని చూసినంత మాత్రాన కల్గునా భక్తి!**మొట్టమొదటి సారి నామం విన్నంత మాత్రాన కల్గునా భక్తి!**మొట్టమొదట...
10/09/2025

*మొట్టమొదటి సారి మూర్తిని చూసినంత మాత్రాన కల్గునా భక్తి!*

*మొట్టమొదటి సారి నామం విన్నంత మాత్రాన కల్గునా భక్తి!*

*మొట్టమొదటి సారి మందిరానికి వచ్చినంత మాత్రాన కల్గునా భక్తి!*

*మొట్టమొదటి సారి పూజచేసినంత మాత్రాన కల్గునా భక్తి!*

*నీ తత్వానికి మరియు నా గుణానికి మధ్యగల దూరాన్ని గుర్తెరిగి....*

*నీ సమీపానికి నన్ను చేర్చగలిగేది నీ గురించి నా చింతనే అని సంతృప్తి చెంది...*

*ఆ నా ప్రయాణములో, నీ పై నాకు అనురక్తి కలిగినప్పుడు కదా కలుగుతుంది నిజమైన భక్తి*

*మొగిలిచెర్ల అవధూత! శ్రీ దత్త కరుణప్రదాత!!*

సర్వం,
శ్రీ దత్త కృప
ధన్యోస్మి
పవని శ్రీ విష్ణు కౌశిక్

(మందిర వివరముల కొరకు :
పవని శ్రీ విష్ణు కౌశిక్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్...9182882632 & 99089 73699)

----
*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును* :

https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=UOo289wb4AlQnFHM
-----

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

*శ్రీ దత్త బోధలు, శ్రీ దత్తాత్రేయ జప నామస్మరణ పుస్తకముల మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏*

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn
----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

*Gaana :

https://gaana.com/song/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra-intro

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

*బృందావనార్చన సేవ ఆహ్వానం* ఓం శ్రీ గురుభ్యోనమఃమన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రానికి శక్తి కేంద్ర...
09/09/2025

*బృందావనార్చన సేవ ఆహ్వానం*

ఓం శ్రీ గురుభ్యోనమః

మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రానికి శక్తి కేంద్రమైన బృందావనాన్ని మీ స్వహస్తాలతో అభిషేకించే అద్భుత అవకాశం ఇది. వినియోగించుకొని, తరించ ప్రార్ధన.

*గమనిక:*

* ఈ సేవలో పాల్గొనడానికి ఎటువంటి రుసుము లేదు, ఇది పూర్తిగా ఉచిత సేవ

* శ్రీ స్వామి వారు నైష్ఠిక బ్రహ్మచారి కనుక బృందావన అభిషేకానికి కేవలం పురుషలకు మాత్రమే అనుమతి

* మహిళలకు మందిరంలోని నిత్య పూజాకైంకర్యాలకు వాడే వస్తువులను శుభ్రపరిచే అవకాశం అందించబడును

సర్వం,
శ్రీ దత్త కృప
ధన్యోస్మి
-----
మందిరము యొక్క పరిచయము కొరకు కింది లింక్ ద్వారా వీడియో ని చూడండి :

https://youtu.be/3GZWa8DBFWE

-----
Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

*Gaana :

https://gaana.com/song/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra-intro

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

*🌸మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర – పునః ప్రసారం 🌸*ఓం శ్రీ గురుభ్యోనమః 🙏మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత...
08/09/2025

*🌸మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర – పునః ప్రసారం 🌸*

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర ప్రతి మనిషికి స్ఫూర్తిదాయకం. జనన-మరణ చక్రం బయటపడి పరమాత్మను చేరుకోవాలనుకునే ప్రతి జీవికి ఇది మార్గదర్శకం.

*ప్రసారం వివరాలు:*

ప్రతి సోమ, శని వారాల్లో ఉదయం 6:30 గం.

ఆడియో & వీడియో రూపంలో యూట్యూబ్ ఛానెల్ లో.

ఈ భాగం:

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆశ్రమం వద్ద బయల్పడిన పాతాళ గంగ గురించి*

వీక్షించడానికి / వినడానికి:

https://youtu.be/WAlFucCQlKE

ఈ ప్రసారం తెలుగు భాష అర్ధమయ్యే ప్రతి ఒక్కరు స్వీకరించవచ్చు మరియు సంతోషంగా పంచుకోవచ్చు.

సర్వం,
శ్రీ దత్త కృప 🙏

---

మందిర వివరాలు:
పవని శ్రీ విష్ణు కౌశిక్
శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, SPSR నెల్లూరు జిల్లా, పిన్: 523114
📞 9182882632 / 99089 73699

---

*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము కొరకు క్రింది లింక్ ను వినియోగించగలరు*

https://blueroseone.com/store/product/mogilicherla-avadhutha-tho-maa-anubhavaalu-biography-and-parayana-book-of-mogilicherla-avadhutha-sri-dattatreya-swamy

*శ్రీ దత్త బోధలు, శ్రీ దత్తాత్రేయ జప నామస్మరణ పుస్తకముల మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏*

Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
Mn
----

Please do like, share and subscribe for more content from Sri Dattatreya Swamy Temple, Mogilicherla.

Sarvam,
Sri Datta Krupa 🙏

Google Maps Link for Location of the Temple : https://goo.gl/maps/yNkYJJxcQjnnzC87A

You can also chat with us through the above Link 👆🏻 for more details about the Temple, Upcoming Sevas and Accomodation Details

Follow us on :

Sri Datta Prasaram channel on WhatsApp:

https://whatsapp.com/channel/0029VaAHQ2e6WaKpTHxMUs3N

*Sri Datta Prasaaran - Hindi* whats app group link : https://chat.whatsapp.com/FFTmkMFtVMM1ukwgGIHZ0A

*Spotify :
https://open.spotify.com/episode/0CSBausTTAe4Svmil1d5As?si=WIN5V6esS7OjfCK-WxTulA

*Amazon Music :

https://music.amazon.in/podcasts/a6ea87be-8ef7-4461-a551-75570a670a5a/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra?ref=dm_sh_HiHwAH03v7OAz8LKS8VgYOOh9

*Gaana :

https://gaana.com/song/mogilicherla-avadhutha-sri-dattatreya-swamy-charithra-intro

Twitter id :

Twitter Link :
https://twitter.com/dattaprasaram?t=zBtgNjbd38CNdOJkysoHlw&s=09

Youtube : https://youtu.be/kMusvu1727M

#పాతాళగంగమహిమOm Sri Gutubhyo Namaha, ✨ In this episode of Mogilicherla Avadhutha Sri Dattatreya Swamy Charithra (Part 34), we na...

Address

Mogilicherla
Kandukuru
523114

Alerts

Be the first to know and let us send you an email when Sri Datta Prasaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sri Datta Prasaram:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram