Mana Karimnagar Mana Aroghyam

Mana Karimnagar Mana Aroghyam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mana Karimnagar Mana Aroghyam, Health & Wellness Website, Karimnagar.

01/09/2025

"The 5-Fold Path: Navigating The Journey Within," which outlines five key principles:

Yagya: This refers to a Hindu Vedic ritual involving offerings into a sacred fire, often accompanied by mantras, performed with devotion and without personal gain. It symbolizes giving, offering, distributing, and expanding good deeds in the environment.

Daan: This translates to "charity" or "giving." It emphasizes the importance of selfless giving and generosity.

Tapa: This signifies "austerity" or "penance." It involves self-discipline and practices aimed at spiritual purification and self-control.

Karma: This principle refers to the actions performed and the consequences that follow. It highlights the importance of righteous conduct and understanding the impact of one's deeds.

Swadhyaya: This means "self-study" or "introspection." It encourages self-reflection, understanding one's true nature, and engaging in continuous learning.

*"RK YOGAM "*⚛️
Karimnagar -9550050324

"5-ఫోల్డ్ పాత్: నావిగేటింగ్ ది జర్నీ ఇన్‌ఇన్" ను ప్రదర్శిస్తుంది, ఇది ఐదు కీలక సూత్రాలను వివరిస్తుంది:

యజ్ఞం: ఇది హిందూ వేద ఆచారాన్ని సూచిస్తుంది, ఇందులో తరచుగా మంత్రాలతో కూడిన పవిత్ర అగ్నిలో సమర్పణలు ఉంటాయి, ఇవి భక్తితో మరియు వ్యక్తిగత లాభం లేకుండా నిర్వహించబడతాయి. ఇది వాతావరణంలో మంచి పనులను ఇవ్వడం, సమర్పించడం, పంపిణీ చేయడం మరియు విస్తరించడాన్ని సూచిస్తుంది.

దానం: దీని అర్థం "దానధర్మం" లేదా "దానం". ఇది నిస్వార్థ దానం మరియు దాతృత్వం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.

తప: ఇది "తపస్సు" లేదా "తపస్సు" అని సూచిస్తుంది. ఇది స్వీయ-క్రమశిక్షణ మరియు ఆధ్యాత్మిక శుద్ధి మరియు స్వీయ నియంత్రణ లక్ష్యంగా ఉన్న అభ్యాసాలను కలిగి ఉంటుంది.

కర్మ: ఈ సూత్రం చేసే చర్యలను మరియు దాని తర్వాత వచ్చే పరిణామాలను సూచిస్తుంది. ఇది నీతివంతమైన ప్రవర్తన యొక్క ప్రాముఖ్యతను మరియు ఒకరి పనుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడాన్ని హైలైట్ చేస్తుంది.

స్వాధ్యాయం: దీని అర్థం "స్వీయ-అధ్యయనం" లేదా "ఆత్మపరిశీలన". ఇది స్వీయ-ప్రతిబింబం, ఒకరి నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం మరియు నిరంతర అభ్యాసంలో పాల్గొనడాన్ని ప్రోత్సహిస్తుంది.

*"RK YOGAM"* ⚛️
Karimnagar 095500 50324

15/08/2025

Panchagavya Organics Wishes
Happy Independence Day! Let's pledge to make India a land of peace and progress. May the tricolor inspire us to always stand for justice and unity. On this day, let's honor our history and work for a brighter future.
పంచగవ్య ఆర్గానిక్స్ కరీంనగర్ వారి
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! భారతదేశాన్ని శాంతి మరియు పురోగతి భూమిగా మార్చేందుకు ప్రతిజ్ఞ చేద్దాం. త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ న్యాయం మరియు ఐక్యత కోసం నిలబడటానికి మనల్ని ప్రేరేపిస్తుంది. ఈ రోజున, మన చరిత్రను గౌరవిద్దాం మరియు ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేద్దాం.

*"Rythu Gomitra Naturals"* 🌱🎋
*"Panchgavya Organics"*
MAA Natural Foods Organic & Ayurvedic & Panchgavya products
*"రైతులు మరియు గోశాల, మహిళ సహకార,ఆయుర్వేద వైద్యుల అనుసంధానముతో"*
* 10% Flat Discount on all Cold Pressed Oils,Dry Fruits and Organic Natural Products Grab Your Need able things before stocks get over at Panchgavya Organics Karimnagar📞 *"9550050324"*
Shop 1:-Beside Fire Station

Shop 2:- OPP DMART BANK COLONY

18/07/2025

జై గోమాత జై ఆరోగ్య భారత్

Organic Food Business
For Lease or Total Incharge

కరీంనగర్ పట్టణంలో గత ఆరు సంవత్సరాల నుండి ఆర్గానిక్స్ మరియు డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు మిల్లెట్ హోటల్ మరియు స్వగృహ హోమ్ ఫుడ్స్ నడిపిస్తున్నాము

1) రిటైల్ ఆర్గానిక్ స్టోర్
2).మ్యానుఫ్యాక్చరింగ్ & స్వగృహ ఫుడ్స్అండ్ హోటల్ స్టోర్
ఈ రెండు లీజుకు లేక మొత్తం ఇన్చార్జిగా ఇవ్వదలిచాము

ఆర్గానిక్స్ మరియు మిల్లెట్స్ మరియు స్వగృహ ఫుడ్స్ హోటల్ పై బిజినెస్ చేయదలుచుకున్న వారు

*"మొదటి ప్రాధాన్యత అనుభవం గల మహిళలకు ఇవ్వబడును"*

ఈ నెంబర్ కి కాల్ చేయగలరు లేదా వాట్సాప్ చేయగలరు
9550050324

లేదా నేరుగా ఆఫీస్ లో సంప్రదించగలరు

*"ప్రకృతి ఆహార ఆరోగ్య కేంద్రం"*
*"పంచగవ్య ఆర్గానిక్స్ "*
*"శాలిని ఫంక్షన్ హాల్ సందిలో"*
*"డీమార్ట్ ఎదురుగా- బ్యాంకు కాలనీ "*
*"కరీంనగర్ 95500 50324"*

06/07/2025

*"ఓం నమో నారాయణాయ"* 🌼🌻🌸🌺🙏 *"ఆత్మీయ బంధు మిత్రులందరికీ"*

*"తొలి ఏకాదశి శుభాకాంక్షలు "*

*"పంచగవ్య ఆర్గానిక్స్"*
*"త్వరలో 6వ వార్షికోత్సవ మరియు మిల్లెట్ హోటల్ ప్రారంభోత్సవం"*

*"మా మిల్లెట్ హోటల్ పెట్టుబడి మరియు భాగస్వామ్యం కోసం ఆసక్తి గలవారు మమ్మల్ని 9550050324 సంప్రదించగలరు"*
శుభం భవతు
ఆరోగ్యమే మహాభాగ్యం

రైతులు మరియు గోశాలల అనుసంధానంతో
గోశాలలను రక్షిద్దాం
సనాతన ధర్మాన్ని కాపాడుదాం

రైతు గో మిత్ర నేచురల్స్
పంచగవ్య ఆర్గానిక్స్
ప్రకృతి ఆహార మిల్లెట్ హోటల్
కరీంనగర్ 9550050324

01/07/2025

ఆహారమే ఔషధం
వైద్యో నారాయణ హరి
Happy Doctor's Day

27/06/2025


06/04/2025

శక్తి ఉన్నా ఒద్దికగా ఉండటం రామ తత్వం..భర్త వెంట నడవటం సీత తత్వం..కష్టాల్లో తోడు నిలవటం లక్ష్మణ తత్వం..నమ్మిన వారి కోసం తెగించటం ఆంజనేయ తత్వం. ప్రతి అడుగులో మంచిని గ్రహించాలన్నదే *"రామాయణ"* పరమార్ధం.

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు *"పంచగవ్య ఆర్గానిక్స్ కరీంనగర్ "* తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు

*"జై శ్రీరామ్!"*🕉️🚩🙏

This Ram Navami, may Sri Rama shower you with his blessings. Here's wishing you and your family on this auspicious day.
Organics



ఈరోజు లలో ఉన్న అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతున్న రసాయనిక ఎరువులు, పురుగు మందులు, జన్యు మార్పిడి విత్తనాలతో పండించిన ఆహారం తీసుకోవడమే కారణం.
* #ఆహారమే_ఔషధం_కావాలి...*
*.... #కాకూడదు_ఔషధాలు_ఆహారం*

*మీ ఆరోగ్యం మీ చేతుల్లో లేకపోయినా మీ కుటుంబ పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది*
ఎల్లప్పుడూ ప్రకృతిసిద్ధమైన మరియు గో ఆధారిత సహజ ఉత్పత్తులు వాడండి వాడేలా చెయ్యండి

మీకు మీ దగ్గరలో మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాము

గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం పద్దతి ద్వారా పండించిన పంటల ఉత్పత్తులు కావలసిన వారు సంప్రదించండి

*"రైతులు మరియు గోశాలలను సంధానంతో"*
మీ ఆరోగ్య నేస్తం♻️👇
*"బుర్ర రామకృష్ణ గౌడ్"*
*"యోగ,ఆధ్యాత్మిక, పంచగవ్య,ఆయుర్వేద డైట్ నిపుణులు &పిల్లల మెమొరీ క్యాంప్ శిక్షకులు (Spanish Teacher)"*

*"పంచగవ్య ఆర్గానిక్స్ /గానుగ నూనెలు"*🌱🌾
📍🏠ఫైర్ స్టేషన్ ప్రక్కన,
ఉమెన్స్ కాలేజ్ రోడ్
📞కరీంనగర్ 095500 50324

ప్యాకింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్
*"ప్రకృతి ఆహార ఆరోగ్య కేంద్రం"*
డి మార్ట్ ఎదురుగా
బ్యాంకు కాలనీ కరీంనగర
#పంచగవ్యఆర్గానిక్స్ #ఆర్గానిక్

14/03/2025


హోలీ కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు ఇది భారతీయ సంస్కృతిలో ఐక్యత, ఆనందాన్ని పెంచే పండుగ. భారతదేశంలో భోగి, సంక్రాంతి, హోలీ లాంటి పండుగలు ప్రకృతికి, మానవ సంబంధాలకు ప్రాముఖ్యతను ఇచ్చేలా రూపొందాయి. ఈ పండుగ సందర్భంగా రంగులు చల్లుకోవడం, పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం, బంధువులతో కలసి ఆనందంగా గడపడం ఆనవాయితీగా మారింది.
ఈ హోలీ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నారు

పంచగవ్య ఆర్గానిక్ స్టోర్ మిత్రులకి శ్రేయోభిలాషులకి ఆరోగ్య ప్రేమికులందరికీ హోలీ రంగుల పండుగ శుభాకాంక్షలు

ఈరోజు మధ్యాహ్నం 1:00 to 9:00 షాపు తెరిచి ఉండును
Shop Open 1:00 to 9:00

*"Panchagavya Organics"*
*" Karimnagar - 095500 50324

#పంచగవ్యఆర్గానిక్స్ #పంచగవ్య #ఆర్గానిక్

11/03/2025

#పంచగవ్యఆర్గానిక్స్ #పంచగవ్య #ఆర్గానిక్
#కరీంనగర్
ప్రకృతి ఆహార ఆరోగ్య కేంద్రం
095500 50324


08/03/2025

Hats off !
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
Here’s to strong woman💪👩
May we know them, May we be them, May we raise them.
Wishing you whole lot of happiness and joy today and always.
HAPPY WOMEN’S DAY!
MAA Organic Natural Foods
Panchagavya Organics Oils Manufacturering Unit
Karimnagar City 095500 50324

Address

Karimnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana Karimnagar Mana Aroghyam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram