01/11/2025
మోకాళ్ల మార్పిడి (Knee Replacement) తర్వాత నొప్పి, వాపు లేదా కదలికలో ఇబ్బంది ఎదురవుతున్నదా?
ఈ వీడియోలో Dr.Giridhar Boyapati, Orthopedic & Joint Replacement Surgeon – Kanumuri Hospitals, గారు మోకాళ్ల మార్పిడి తర్వాత వచ్చే సాధారణ సమస్యలు, జాగ్రత్తలు మరియు సరైన చికిత్స గురించి వివరంగా చెబుతున్నారు.
👉 మీ Knee Surgery తర్వాత ఎలాంటి సమస్యలు వస్తాయి?
👉 వాటిని ఎలా నివారించాలి?
👉 ఎప్పుడు డాక్టర్ను సంప్రదించాలి?
Kanumuri Hospitals – Advanced Orthopedic & Multispeciality Care
📞 Contact: 9505523207.
Location: Sankkayala Factory Road, Kothapet, Guntur .