
14/01/2025
మకర సంక్రాంతి శుభాకాంక్షలు!
సంక్రాంతి పండుగ మీ జీవితాలలో సరికొత్త వెలుగులు నింపాలి. ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యంతో మీ కుటుంబం సంతోషంగా ఉండాలి. గోధుమలతోనే గోమాతకు సేవ చేసి పుణ్యాన్ని పొం దండి. పంచండి. భోగి మంటలలో కల్మషాలను పారదోలండి. కనుమ రోజున శాంతి మరియు ప్రేమను మీకు మరియు మీ కుటుంబానికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ... లక్ష్మణ శర్మ గారు మరియు ఆరోగ్యధామ్ టీం సంతోషంగా జరుపుకోండి, పండుగ ఆనందాన్ని పంచండి!