Sai Spurthi Hospitals - Tallapudi

Sai Spurthi Hospitals - Tallapudi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sai Spurthi Hospitals - Tallapudi, Hospital, Opp Old Police Station, Prakkilanka Road, Kovvur.

శ్రీ సాయి స్ఫూర్తి హాస్పటల్ - తాళ్లపూడి నందు జనరల్ సర్జరీ విభాగం ప్రారంభించబడింది. డా||M.మౌనిక.,MS(General Surgery) 24 గ...
06/03/2021

శ్రీ సాయి స్ఫూర్తి హాస్పటల్ - తాళ్లపూడి నందు జనరల్ సర్జరీ విభాగం ప్రారంభించబడింది. డా||M.మౌనిక.,MS(General Surgery) 24 గం||లు హాస్పటల్ నందు అందుబాటులో ఉంటారు. అపెండిక్స్, పైల్స్,ఫిస్టులా, హెర్నియా,హైడ్రోసీల్ మొదలగు అన్ని జనరల్,లాపరోస్కోపీ ఆపరేషన్లు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేయబడును. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సౌకర్యం కలదు....శ్రీ సాయి స్ఫూర్తి హాస్పటల్ (Dr YSR ఆరోగ్యశ్రీ హాస్పటల్), ప్రక్కిలంక రోడ్, తాళ్లపూడి. 08813-281111, 9494896364

👉చాలా మందికి తల్లిదండ్రులకు ఈ ప్రభుత్వ పథకం పై అవగాహన లేకపోవడం వల్ల నష్టపోతున్నారు. అందరికీ ఉపయోగపడే ఈ సమాచారాన్ని Share...
29/06/2020

👉చాలా మందికి తల్లిదండ్రులకు ఈ ప్రభుత్వ పథకం పై అవగాహన లేకపోవడం వల్ల నష్టపోతున్నారు. అందరికీ ఉపయోగపడే ఈ సమాచారాన్ని Share చేయవలసిందిగా మనవి 🙏🙏.

👉  పిల్లలకు (14 సంవత్సరాల వరకు) సంబంధించిన ఎటువంటి అనారోగ్య సమస్య అయినా శ్రీ సాయి స్పూర్తి హాస్పటల్ - తాళ్లపూడి, ప||గో||...
26/06/2020

👉 పిల్లలకు (14 సంవత్సరాల వరకు) సంబంధించిన ఎటువంటి అనారోగ్య సమస్య అయినా శ్రీ సాయి స్పూర్తి హాస్పటల్ - తాళ్లపూడి, ప||గో||జిల్లా నందు YSR ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆందించబడును.

👉1000 రూ ఆరోగ్యశ్రీ ద్వారా చిన్న పిల్లల్లో వచ్చు అన్ని అనారోగ్య సమస్యలు చూస్తారు. Dr.K.Durga Prasad.,MD (Pediatrics) ఎల్లవేళలా హాస్పటల్ నందు అందుబాటులో ఉంటారు.

👉చిన్న పిల్లల సమస్యల కొరకు ఆధార్ కార్డు/రేషన్ కార్డు తెచ్చుకుంటే రూపాయి ఖర్చు లేకుండా ఉచిత వైద్యం

👉చాలా మందికి తల్లిదండ్రులకు ఈ ప్రభుత్వ పథకం పై అవగాహన లేకపోవడం వల్ల నష్టపోతున్నారు. అందరికీ ఉపయోగపడే ఈ సమాచారాన్ని చేయవలసిందిగా మనవి 🙏🙏.

👉తాళ్లపూడి సాయి స్పూర్తి హాస్పటల్ నందు గర్భిణీ స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు డా|| వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత ఆపరే...
25/06/2020

👉తాళ్లపూడి సాయి స్పూర్తి హాస్పటల్ నందు గర్భిణీ స్త్రీలకు మరియు చిన్న పిల్లలకు డా|| వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత ఆపరేషన్లు/వైద్య సేవలు అందించుచున్నారు.

👉అందరికీ ఉపయోగపడే ఈ సమాచారాన్ని Share చేయవలసిందిగా మనవి..

Address

Opp Old Police Station, Prakkilanka Road
Kovvur
534341

Telephone

+919494896364

Website

Services

Specialties

Alerts

Be the first to know and let us send you an email when Sai Spurthi Hospitals - Tallapudi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sai Spurthi Hospitals - Tallapudi:

Share

Category