31/03/2026
☀️ బయటకు వెళ్లేటప్పుడు ఏ sunglasses వేసుకున్నా సరిపోతుందని అనుకుంటున్నారా?
అది ఒక MYTH ❌
మీ కళ్లను నిజంగా రక్షించేది UV400 protection ఉన్న sunglasses మాత్రమే ✅
లేదంటే సూర్యకిరణాల వల్ల కళ్లకు నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది.
👁️ కళ్ల ఆరోగ్యం కోసం సరైన ఎంపిక చేసుకోండి
👉 UV400 ఉన్న sunglasses మాత్రమే వాడండి
మీ కళ్లను కాపాడుకోవడం అంటే మీ భవిష్యత్తును కాపాడుకోవడం 💙