Dr JN Venkat

Dr JN Venkat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr JN Venkat, Doctor, Metpally.

మే 22 2026:మెట్ పల్లి మండలం బండలింగాపూర్ గ్రామానికి చెందిన సుతారి రవి గారి కుమార్తె సారీ ఫంక్షన్ కు హాజరై  చిన్నారిని ఆశ...
22/05/2026

మే 22 2026:మెట్ పల్లి మండలం బండలింగాపూర్ గ్రామానికి చెందిన సుతారి రవి గారి కుమార్తె సారీ ఫంక్షన్ కు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన మైత్రి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, మిచ్చమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా జే ఎన్ వెంకట్ గారు

మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామానికి చెందిన సోదరసమానులు కీ.శే.కోక్కు నాగరాజు గత 20 సంవత్సరాలుగా నా వృత్తి అయినటువంటి డాక...
20/05/2026

మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామానికి చెందిన సోదరసమానులు కీ.శే.కోక్కు నాగరాజు గత 20 సంవత్సరాలుగా నా వృత్తి అయినటువంటి డాక్టరుగా నేను చేసిన ప్రయాణంలో,రాజకీయ ప్రయాణంలో, మిచ్చమ్మ ఫౌండేషన్ సేవలలో మరియు అనేక అంశాల్లో నాతో పాటుగా దగ్గరగా ప్రయాణం చేసిన కి.శే. కొక్కు నాగరాజు గారి కుమార్తెలను నా యొక్క సూచనలతో నామమాత్రపు ఫీజులతో చదువు అందించిన :::::
బ్రూక్లిన్ స్కూల్ యాజమాన్యం ::::::::::::::::;;;;;
శ్రీ ప్రసాద్ గౌడ్ గారికి :::::::
ధన్యవాదాలు తెలుపుతున్నాను...

SSC 2026 ఫలితాల్లో కోక్కు సంజన 581 మార్కులతో స్కూల్ టాపర్ గా నిలవడం అనేది నాకు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది..ఇదే విధంగా మంచి మార్కులతో గొప్ప చదువులు చదివి, ఉన్నత స్థాయికి కోక్కు సంజన చేసుకోవాలని ఆశిస్తూ....

సంజన!!! నీ భవిష్యత్ ప్రయాణంలో మిచ్చమ్మ ఫౌండేషన్ నీకు అండగా ఇప్పటిలాగే, ఎప్పటికీ ఉంటుందని భరోసా ఇస్తున్నా చిట్టి తల్లి...

--- డా జె ఎన్ వెంకట్
మేనేజింగ్ డైరెక్టర్ మైత్రి హాస్పిటల్
వ్యవస్థాపకులు మిచ్చమ్మ ఫౌండేషన్..

14/05/2026
11 మే 2026: మెట్ పల్లి పట్టణంలో బోడ్ల నరేష్,బోడ్ల నాని గార్లు సంయుక్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన ADMS Electronic Bikes షో ...
11/05/2026

11 మే 2026: మెట్ పల్లి పట్టణంలో బోడ్ల నరేష్,బోడ్ల నాని గార్లు సంయుక్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన ADMS Electronic Bikes షో రూమ్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపిన మైత్రి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, మిచ్చమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ డా జే ఎన్ వెంకట్ గారు మరియు ఆయన వెంట గంప శ్రీనివాస్, అమ్మక్కపేట రాజు తదితరులు ఉన్నారు....

10 మే 2026:కోరుట్ల నియోజకవర్గం వ్యాప్తంగా పలు వివాహ శుభకార్యలకు హాజరై నూతన వధూవరులకు ఆశీర్వాదం అందించిన మైత్రి హాస్పిటల్...
11/05/2026

10 మే 2026:కోరుట్ల నియోజకవర్గం వ్యాప్తంగా పలు వివాహ శుభకార్యలకు హాజరై నూతన వధూవరులకు ఆశీర్వాదం అందించిన మైత్రి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, మిచ్చమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ డా జే ఎన్ వెంకట్ గారు మరియు ఆయన వెంట పుప్పాల నగేష్,బాలు, బైన మహేష్ గార్లు ఉన్నారు....

10/05/2026
09 మే 2026:కోరుట్ల నియోజకవర్గం వ్యాప్తంగా పలు వివాహ శుభకార్యలకు హాజరై నూతన వధూవరులకు ఆశీర్వాదం అందించిన మైత్రి హాస్పిటల్...
09/05/2026

09 మే 2026:కోరుట్ల నియోజకవర్గం వ్యాప్తంగా పలు వివాహ శుభకార్యలకు హాజరై నూతన వధూవరులకు ఆశీర్వాదం అందించిన మైత్రి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, మిచ్చమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ డా జే ఎన్ వెంకట్ గారు మరియు ఆయన వెంట పుప్పాల నగేష్,బాలు, బైన మహేష్ గార్లు ఉన్నారు....

09/05/2026

09 మే 2026:కోరుట్ల నియోజకవర్గం వ్యాప్తంగా పలు వివాహ శుభకార్యలకు హాజరై నూతన వధూవరులకు ఆశీర్వాదం అందించిన మైత్రి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, మిచ్చమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ డా జే ఎన్ వెంకట్ గారు మరియు ఆయన వెంట పుప్పాల నగేష్,బాలు, బైన మహేష్ గార్లు ఉన్నారు....

08 మే 2026:కోరుట్ల నియోజకవర్గం వ్యాప్తంగా పలు వివాహ శుభకార్యలకు హాజరై నూతన వధూవరులకు ఆశీర్వాదం అందించిన మైత్రి హాస్పిటల్...
08/05/2026

08 మే 2026:కోరుట్ల నియోజకవర్గం వ్యాప్తంగా పలు వివాహ శుభకార్యలకు హాజరై నూతన వధూవరులకు ఆశీర్వాదం అందించిన మైత్రి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, మిచ్చమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ డా జే ఎన్ వెంకట్ గారు మరియు ఆయన వెంట బాలు గారు ఉన్నారు....

Address

Metpally

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr JN Venkat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr JN Venkat:

Share

Category