Dr Rakesh Reddy

  • Home
  • Dr Rakesh Reddy

Dr Rakesh Reddy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr Rakesh Reddy, .

“For me, leadership is supporting the aspirations of ordinary citizens because behind every power struggle, common men and women are those who suffer the most.”

May the festival of   bring you joy, peace and love Wishing you all a very happy   - Dr Rakesh Reddy
19/08/2022

May the festival of bring you joy, peace and love Wishing you all a very happy - Dr Rakesh Reddy

For me,   is supporting the aspirations of   because behind every  , common   and   are those who suffer the most.  .  W...
18/08/2022

For me, is supporting the aspirations of because behind every , common and are those who suffer the most. .

Web: https://www.drrakeshreddy.com/

I met  Honorable   of AP SRI AMZAD BASHA  and Sri POCHA BRAHMANANDA REDDY, MP, NANDYAL and  SRI ISHAAQ BASHA , MLC,  .
16/08/2022

I met Honorable of AP SRI AMZAD BASHA and Sri POCHA BRAHMANANDA REDDY, MP, NANDYAL and SRI ISHAAQ BASHA , MLC, .

This Independence Day, let's take a pledge to protect the peace, diversity, harmony, and unity of our great nation.     ...
15/08/2022

This Independence Day, let's take a pledge to protect the peace, diversity, harmony, and unity of our great nation.

18/07/2022
17/07/2022
15/07/2022
Dr. Jupalli rakesh reddy at ysrcpleanary meet vijaywada-guntur highway.
09/07/2022

Dr. Jupalli rakesh reddy at ysrcpleanary meet vijaywada-guntur highway.


In the modern day it has become very difficult to find a doctor who stands a synonym to the age old saying “Vaidyo Narayano Harihi” which translates to be “Doctor is equivalent to Lord Vishnu”, but never the less it is not impossible either....

శుక్రవారం విజయవాడ గుంటూరు జాతీయ రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానంలో నిర్వహించిన వైఎస...
08/07/2022

శుక్రవారం విజయవాడ గుంటూరు జాతీయ రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న సువిశాల మైదానంలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీకి ప్రభంజనంలా తరలివచ్చిన శ్రేణులు కార్యకర్తలు, నాయకులతో ఆ పార్టీ నాయకులూ డాక్టర జూపల్లి రాకేష్ రెడ్డి


19/06/2022

టెన్త్  ఫలితాలపై చర్చకు సిద్ధం- ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డితాడేపల్లి: టెన్త్‌ ఫలితాలపై లోకేష్‌తో చర్చకు సిద్ధమని వై...
10/06/2022

టెన్త్ ఫలితాలపై చర్చకు సిద్ధం
- ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
తాడేపల్లి: టెన్త్‌ ఫలితాలపై లోకేష్‌తో చర్చకు సిద్ధమని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రకటించారు. జూమ్‌ మీటింగ్‌ నుంచి లోకేష్‌ ఎందుకు పారిపోయారని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులు అడిగితేనే కొడాలి నాని, వంశీ, రజనీ జూమ్‌ మీటింగ్‌లో ఎంటర్‌ అయ్యారని తెలిపారు. వాళ్ల మీద సీఐడీకి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. నిన్నటి కార్యక్రమం కేవలం ఆరంభం మాత్రమేనని రానున్న రోజుల్లో మరింత ఎదురుదాడి చేస్తామని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. #

ప్రతిభ వెలికి తీసేందుకు జగనన్న స్పోర్ట్స్ క్లబ్లు..  అమరావతి: రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి క్రీడలను, క్రీడాకారులను ప్రోత...
10/06/2022

ప్రతిభ వెలికి తీసేందుకు జగనన్న స్పోర్ట్స్ క్లబ్లు..

అమరావతి: రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపడుతోంది. ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించడంతో పాటు వారిని వెలుగులోకి తీసుకురావడానికి ‘జగనన్న స్పోర్ట్స్ క్లబ్’ల పేరిట క్రీడాభివృద్ధికి శ్రీకారం చుట్టింది. క్రీడలపై అవగాహన పెంపొందించేలా సచివాలయ ఉద్యోగుల్లో ఒకరికి ప్రత్యేక జాబ్ చార్ట్ను కేటాయిస్తూ గురువారం మార్గదర్శకాలు (జీవోఆర్టీ నంబర్ 84, 85) విడుదల చేసింది. ప్రతి నెలా క్రమం తప్పకుండా, ముఖ్యమైన తేదీల్లో స్థానికంగా పోటీలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది. స్థానిక పాఠశాలలు, కళాశాలల్లోని పీడీ, పీఈటీలకు కో–ఆరి్డనేటర్లుగా బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) పర్యవేక్షణలో ఈ స్పోర్ట్స్ క్లబ్లను నిర్వహించనున్నారు.
ప్రతిభ వెలుగులోకి వస్తుంది
విలేజ్ స్పోర్ట్స్ క్లబ్బులతో మారుమూల పల్లెల్లోని ప్రతిభగల క్రీడాకారులు త్వరగా వెలుగులోకి వస్తారు. ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా వారిని తీర్చిదిద్దవచ్చు. గ్రామాలు, స్కూళ్లు, కళాశాలల వారీగా స్పోర్ట్స్ కబ్బులను ప్రోత్సహిస్తున్నాం. వీటిద్వారా ప్రతి ఒక్కరిలో క్రీడాస్ఫూర్తి పెరుగుతుంది. పూర్తిస్థాయిలో క్రీడాక్లబ్బులు అందుబాటులోకి వస్తే గ్రామాల్లో నిత్యం క్రీడాపండుగ కనిపిస్తుంది. 🇱🇸

వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి మూడేళ్లుమనసా..వాచా మేనిఫెస్టో అమలుకే ప్రాధాన్యం......   రాజకీయాల్లో కొత్త...
08/06/2022

వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా
పదవీ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు
మనసా..వాచా మేనిఫెస్టో అమలుకే ప్రాధాన్యం...... రాజకీయాల్లో కొత్త చరిత్ర రాస్తున్న సీఎం వైయస్ జగన్
నెగ్గిన 5 నెలల్లోనే 4.54 లక్షల మంది యువతకు కొత్త ఉద్యోగాలు....సచివాలయ వ్యవస్థతో ప్రభుత్వ పనులన్నీ గ్రామాల ముంగిటే
వలంటీర్ సైన్యంతో పింఛను సహా పథకాలన్నీ ఇళ్ల వద్దకే......కోవిడ్ సంక్షోభంలోనూ సంక్షేమం
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యం...... ‘నాడు–నేడు’తో రూపు మారిన స్కూళ్లు, ఆసుపత్రులు
ఆర్బీకేలతో వ్యవసాయ యంత్రాంగానికి ఆలంబన.......మూడేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్కు నూరు శాతం మార్కులేస్తున్న జనం

Address


Alerts

Be the first to know and let us send you an email when Dr Rakesh Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Rakesh Reddy:

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram