Veda Hospital

Veda Hospital The first-of-kind hospital in Narasaraopeta providing advanced and affordable health care.

16/04/2026

Advanced care. Affordable treatment. Trusted healing. 🏥💙
Veda Hospital brings expert doctors, modern facilities, and compassionate service together to give you the best healthcare experience.
✔️ Multi-speciality care
✔️ Experienced doctors
✔️ Patient-first approach
📍 Address: Veda Hospital, Opp Sangam Dairy, Palnadu Road, Narasaraopet
📞 Contact: +91 79012 28181
Your health, our responsibility.

16/04/2026

Advanced care. Affordable treatment. Trusted healing. 🏥💙
Veda Hospital brings expert doctors, modern facilities, and compassionate service together to give you the best healthcare experience.

✔️ Multi-speciality care
✔️ Experienced doctors
✔️ Patient-first approach

📍 Address: Veda Hospital, Opp Sangam Dairy, Palnadu Road, Narasaraopet
📞 Contact: +91 79012 28181

Your health, our responsibility.

Took part as a resource person for First Aid training for the employees and family members of 440kv substation, power gr...
02/03/2023

Took part as a resource person for First Aid training for the employees and family members of 440kv substation, power grid Tallapalli, Nagarjuna Sagar. It gives me a immense pleasure to be a part of such activity and looking forward to do similar activities in the coming days.

వేద హాస్పిటల్ ఆధ్వర్యం లో స్థానిక నరసరావుపేట మండలం, ఎల్లమంద గ్రామం నందు ది 05/02/2023 సాయంత్రం,ఉచిత మెడికల్ క్యాంప్ నిర్...
06/02/2023

వేద హాస్పిటల్ ఆధ్వర్యం లో స్థానిక నరసరావుపేట మండలం, ఎల్లమంద గ్రామం నందు ది 05/02/2023 సాయంత్రం,ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగినది.ఈ సందర్బంగా హాస్పిటల్ డైరెక్టర్ డా. నవులూరి క్రాంతి కుమార్ రెడ్డి గారు, క్యాంప్ కు హాజరైన వారికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు. షుగరు, బి. పి. వ్యాధులు రాకుండా ఉండేందుకు తగిన నివారణ మార్గాలను, ఈ వ్యాధులు వచ్చిన వారు తిసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజానీకానికి వివరించారు. శిబిరానికి వచ్చిన ప్రజలకు షుగరు, బి. పి. పరీక్షలు ఉచితం గా చేశారు. ఈ శిబిరాన్ని కొనసాని అంజి రెడ్డి గారు, కొనసాని వేంకటేశ్వర రెడ్డి గారు, కొనసాని పవన్ కుమార్ రెడ్డి గారు, సఖిలి నరసింహ రెడ్డి గారు, కొండ్రు శ్రీనివాసరావు , బొడపాటి నాగరాజు , కాసిందుల పూర్ణ గారు తదితర గ్రామ పెద్దలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

నరసరావుపేట పల్నాడు బస్టాండ్ లోని వేద హాస్పిటల్ నందు ఉచిత కార్డియాలజీ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపుకు ప్రముఖ...
29/01/2023

నరసరావుపేట పల్నాడు బస్టాండ్ లోని వేద హాస్పిటల్ నందు ఉచిత కార్డియాలజీ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపుకు ప్రముఖ కార్డియాలజిస్ట్ అపోలో హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ పివి నరేష్ గారు హాజరైన వారీకి ఉచితంగా వైద్య సేవలు అందించారని వేద హాస్పిటల్ ఎండీ డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి తెలిపారు ప్రతినెల 4వ ఆదివారం రోగులకు తక్కువ ధరకే ఈసీజీ, ఎకో వంటి గుండె పరీక్షలను చేయడం జరుగుతుందని అవసరమైన వారికి అతి తక్కువ ఖర్చుతో సర్జరీలు కూడా చేయించడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని ను పల్నాడు జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు

వేద హాస్పిటల్ ఆధ్వర్యం లో స్థానిక నరసరావుపేట మండలం, దొండపాడు గ్రామం నందు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించిన సందర్బంగా హాస్...
22/01/2023

వేద హాస్పిటల్ ఆధ్వర్యం లో స్థానిక నరసరావుపేట మండలం, దొండపాడు గ్రామం నందు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించిన సందర్బంగా హాస్పిటల్ డైరెక్టర్ డా. నవులూరి క్రాంతి కుమార్ రెడ్డి గారు, నరసరావుపేట నందు నూతనముగా ప్రారంభించిన తమ వేద హాస్పిటల్ నందు షుగర్ , బి. పి., థైరాయిడ్, ఊబకాయం, మొదలైన జీవన శైలి వ్యాధులు గల వారికి ప్రత్యేకం గా లైఫ్ స్టైల్ డిసీజెస్ క్లినిక్ ను ప్రతి రోజు ఉదయం 7:30ని లకు ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ ఉచిత క్యాంప్ ను నవులూరి రామిరెడ్డి, చిన్నపరెడ్డి శివా రెడ్డి, జక్కిరెడ్డి వేంకటేశ్వర రెడ్డి, నవులూరి రామాంజినేయ రెడ్డి, నవులూరి మూసలా రెడ్డి, కొనసాని అంజిరెడ్డి తదితరులు పర్యవేక్షించారు.

12/01/2023
Team Veda Hospital wishes young and energitic generation of India
12/01/2023

Team Veda Hospital wishes young and energitic generation of India

Team Veda Hospital wishing you all a wonderful, sucessful and a happy new year 2023
01/01/2023

Team Veda Hospital wishing you all a wonderful, sucessful and a happy new year 2023

Address

Veda Hospital, Opp Sangam Dairy, Palnadu Road
Narasaraopet
522601

Alerts

Be the first to know and let us send you an email when Veda Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Veda Hospital:

Share

Category