KSK Saadhu

KSK Saadhu MY OLD PAGE NAME - KSKSAADHU WHICH HAS 13K FOLLOWERS WAS HACKED , PLS FOLLOW ME FOR UPDATES

29/08/2024

అక్క ఏ పార్టీలో ఉన్న మాకు ఆత్మీయంగా అపారంగా పలకరింపు ఉంటది నంద్యాల నుండి ఎంపీ అయిన తొలి మాతృ మూర్తిగా చరిత్ర సృష్టించిన ...
08/06/2024

అక్క ఏ పార్టీలో ఉన్న మాకు ఆత్మీయంగా అపారంగా పలకరింపు ఉంటది నంద్యాల నుండి ఎంపీ అయిన తొలి మాతృ మూర్తిగా చరిత్ర సృష్టించిన మీకు శుభాకాంక్షలు అక్క Byreddy Shabari Byreddy Rajashekar Reddy తండ్రికి తగ్గ వారసురాలు అని మళ్ళీ నిరూపించుకొని పార్లిమెంట్లో అడుగుపెట్టిన శుభసందర్బంగా శుభాకాంక్షలు అక్క

Happy birthday to you Raja Singh ( MLA Of Bhagyanagar )               Ksk Saadhu I
15/04/2024

Happy birthday to you Raja Singh ( MLA Of Bhagyanagar ) Ksk Saadhu I

19/02/2024

हिंदू हृदय सम्राट, महाप्रातापी, पराक्रमी योद्धा, कुशल प्रशासक, हिन्दू धर्म रक्षक एवं मराठा साम्राज्य वीर छत्रपति शिवाजी महाराज की जयंती पर उन्हें कोटि-कोटि नमन🙏🚩

ఛత్రప్రతి శివాజీ మహరాజ్ గారి 349 వ జయంతి శుభాకాంక్షలు ❤️♥️🤩🥰
18/02/2024

ఛత్రప్రతి శివాజీ మహరాజ్ గారి 349 వ జయంతి శుభాకాంక్షలు ❤️♥️🤩🥰

26/01/2024

यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः। यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः।। अर्थात्- जहाँ स्त्रियों की पूजा होती है वहाँ देवता निवास करते हैं (Sanskrit version)

ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఆనందిస్తారు. అయితే వీటిని పూజించని చోట ఈ చర్యలన్నీ ఫలించవు. అంటే ఎక్కడ స్త్రీలు పూజిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారు.
రేవంత్ రెడ్డి గారు మీరు ఎం చేస్తున్నారు ! ??? సీతా అక్క గారు , కొండ సురేఖ మేడం గారు ఒక విద్యార్థి సంఘము జాతీయ నాయకురాలు మరియు తెలంగాణా స్టేట్ సెక్రటరీ
Jhansi Chinthakayala గారిని అగౌరవ పరిచిన ఈ లేడీ పోలీసులుని సస్పెండ్
ఇదేనా ఒక ఆడ పిల్లకి గౌరవం ఇచ్చే తరిక Anumula Revanth Reddy

PM Sai Prasad

భారతీయ జేమ్స్ బాండ్, జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ ధోవల్  గారికి 79 వపుట్టినరోజు శుభాకాంక్షలు ..మీరు ఇటువంటిఎన్నెన్నో...
21/01/2024

భారతీయ జేమ్స్ బాండ్, జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ ధోవల్ గారికి 79 వ

పుట్టినరోజు శుభాకాంక్షలు ..మీరు ఇటువంటి

ఎన్నెన్నో పుట్టినరోజులు జరుపుకొని భరతమాత

సేవలో తరించాలని కోరుకుంటున్నాను 🚩

💐💐 💐💐

BJYM తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా నియమితులైన సేవెళ్ల మహేందర్  పూర్వ ఏబీవీపీ రాష్ట్ర నాయకులు అన్న గారికి గారికి హార్...
19/01/2024

BJYM తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా నియమితులైన సేవెళ్ల మహేందర్ పూర్వ ఏబీవీపీ రాష్ట్ర నాయకులు అన్న గారికి గారికి హార్దిక శుభాకాంక్షలు...💐💐

Happy birthday to you anna PM Sai PrasadBJYM National treasurer  भाजपा युवा मोर्चा की राष्ट्रीय कोशद्यक्ष ,मेरे जैसे कई ...
06/01/2024

Happy birthday to you anna PM Sai Prasad
BJYM National treasurer

भाजपा युवा मोर्चा की राष्ट्रीय कोशद्यक्ष ,
मेरे जैसे कई युवाओं को मार्गदर्शी हमारा भैया
PM Sai Prasad
जी को जन्मदिन पर हार्दिक शुभकामनाएं बधाई
भैया अकेला नहीं है, वह एक सेना के बराबर है

*🌻చరిత్ర సృష్టిoచిన  మొనగాడు🌻**తెలంగాణ తెలుగు ప్రజలకు చాలా కాలం పాటు గుర్తుండబోయో పేరు Katipally VenkataRamana Reddy*. K...
03/12/2023

*🌻చరిత్ర సృష్టిoచిన మొనగాడు🌻*

*తెలంగాణ తెలుగు ప్రజలకు చాలా కాలం పాటు గుర్తుండబోయో పేరు Katipally VenkataRamana Reddy*. Katipally VenkataRamana Reddy BJP
*" BJP కామారెడ్డి🪷ఎమ్మెల్యే"* Arvind Dharmapuri

*నేనే ముఖ్యమంత్రినని చెప్పుకుంటున్న ఇద్దరిని ఒకేసారి ఓడించి చరిత్ర సృష్టించాడు 11000వేల పైచిలుకు మెజార్టీ తొ*

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోశామహల్   నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా విజయం సాధించిన రాజా సింగ్  గారికి హార్థిక శుభ...
03/12/2023

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోశామహల్ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా విజయం సాధించిన రాజా సింగ్ గారికి హార్థిక శుభాకాంక్షలు. Raja Singh Bhagyanagar MLA Raja Singh For Secunderabad BJP MP

నిజామాబాద్ నియోజకవర్గ అర్బన్ ప్రజలకు ధన్యవాదములుఇందూర్ లో కాషాయ విజయమే లక్ష్యంగా అహర్నిశలు కష్టపడిన పార్టీ నాయకులకు, కార...
03/12/2023

నిజామాబాద్ నియోజకవర్గ అర్బన్ ప్రజలకు ధన్యవాదములు

ఇందూర్ లో కాషాయ విజయమే లక్ష్యంగా అహర్నిశలు కష్టపడిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వెన్నంటి నడిచిన యువకులకు, జాతీయ వాదులకు మరియు శ్రేయోభిలాషులందరికీ పేరుపేరునా ధన్యవాదములు... తమ అమూల్యమైన ఓటును భారతీయ జనతా పార్టీకి వేసిన ప్రతీ సోదర, సోదరీమణులకు హృదయపూర్వక కృతజ్ఞతలు... భారత్ మాతకి జై.....
Mla Dhanpal Suryanarayana Dhanpal Suryanarayana Arvind Dharmapuri Suryanarayana Dhanpal Suryanarayana Dhanpal

Address

New Delhi

Telephone

+917659854364

Website

Alerts

Be the first to know and let us send you an email when KSK Saadhu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to KSK Saadhu:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category