Peoples_Doctor

Peoples_Doctor PALNADU � We together can build a powerful kingdom �

Participate and grab a chance to win  iphone
11/10/2023

Participate and grab a chance to win iphone

27/09/2023
పల్లె ప్రజల ఆరోగ్యమే చింతలపూడి ట్రస్ట్ ధ్యేయంగా మరో ముందడుగు వేస్తూ నేడు మాడుగుల గ్రామంలో ఉచిత బస్ సౌకర్యానికి శ్రీకారం....
29/11/2022

పల్లె ప్రజల ఆరోగ్యమే చింతలపూడి ట్రస్ట్ ధ్యేయంగా మరో ముందడుగు వేస్తూ నేడు మాడుగుల గ్రామంలో ఉచిత బస్ సౌకర్యానికి శ్రీకారం..రెక్కాడితే గానీ డొక్కాడని పేదలకు ఆరోగ్యం అందని ద్రాక్షలానే ఉండటం శాపం కాకూడదని,సరైన వైద్యం సమయానికి అందని ఎందరో నిరుపేదలు నేలరాలిన సంధర్భాలు తమను చలింపచేయడంతో హలో నేస్తం కార్యక్రమం ద్వారా ఉచిత బస్ సర్వీస్ ను నిర్వహించమని డాక్టర్ అశోక్ బాబు వివరించారు.ఈసందర్భంగా గురజాల డి.యస్.పి జయరామ్ మాట్లాడుతూ మీ ఆరోగ్యం మా భరోసా అంటూ ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిరుపేదలకు భరోసా కల్పించటం పట్ల చింతలపూడి ట్రస్ట్ సంకల్పం గొప్పదని కొనియాడారు.ఆర్దిక స్థోమత లేక ఆరోగ్యాన్ని క్షీణింపచేసుకునే పేదలకు అండగా ఉచిత బస్సుతోపాటు ఐదు రూపాయలకే భోజనం అందించటం హర్షించదగిన విషయమన్నారు..సంకల్పం గొప్పదైతే విజయం వెన్నెంటే అంటూ చింతలపూడి ట్రస్ట్ మరెన్నో మంచి కార్యక్రమాలతో ముందుకు కొనసాగాలని డి.యస్.పి కోరారు. అనంతరం పచ్చజెండా ఊపి నూతన బస్సును ప్రారంభించారు.ఈకార్యక్రమంలో చింతలపూడి బాబు,చావా రామారావు,యాగంటి రామారావు,జాస్తి కోటేశ్వరరావు,బోసు,పుసులూరి శ్రీను,గమిడి సురేష్,జాస్తి రామారావు,చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Free bus service inauguration by

బస్ ప్రారంభకులు: బి. మెహర్ జయరామ్ ప్రసాద్ గారు డి.ఎస్.పి గురజాల

Free bus 🚍 service by palnadu hospitals 👌

నవంబరు 29 వతేది మాడుగుల గ్రామం లో ప్రారంభం.బస్ ప్రారంభకులు: బి. మెహర్ జయరామ్ ప్రసాద్ గారు డి.ఎస్.పి గురజాలFree bus 🚍 ser...
28/11/2022

నవంబరు 29 వతేది మాడుగుల గ్రామం లో ప్రారంభం.

బస్ ప్రారంభకులు: బి. మెహర్ జయరామ్ ప్రసాద్ గారు డి.ఎస్.పి గురజాల

Free bus 🚍 service by palnadu hospitals 👌

చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్, పల్నాడు హాస్పిటల్స్ వారి  #ఆరోగ్యరధం  #గురజాల_నియోజకవర్గం లో ఉన్న ప్రతి పల్లె ను ఆరోగ్యవంతం...
21/11/2022

చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్, పల్నాడు హాస్పిటల్స్ వారి #ఆరోగ్యరధం #గురజాల_నియోజకవర్గం లో ఉన్న ప్రతి పల్లె ను ఆరోగ్యవంతం చేయడానికి అతి త్వరలో..,

హలో నేస్తం సమస్య మీది పరిష్కారం మనదిఅకాల వర్షాల కారణంగా పంటనష్టం జరిగినగురజాల నియోజకవర్గం రైతు సోదరులకుతక్షణ ఆర్ధిక సహాయ...
17/11/2022

హలో నేస్తం సమస్య మీది పరిష్కారం మనది

అకాల వర్షాల కారణంగా పంటనష్టం జరిగిన

గురజాల నియోజకవర్గం రైతు సోదరులకు

తక్షణ ఆర్ధిక సహాయం అందించడానికి హలో నేస్తం కార్యక్రమం ద్వారా మొదట విడతగా 8 గ్రామాలలో సహయం అందిస్తున

చింతలపూడి. చారిటబుల్ ట్రస్ట్ జానపాడు గురజాల నియోజకవర్గం

చింతలపూడి శ్రీనివాసరావు ఫౌండర్: చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్

18-11-2022 శుక్రవారం

Location📍:తంగెడ

హలో నేస్తం సమస్య మీది - పరిష్కారం మనది అకాల వర్షాల కారణంగా జరిగిన పంటనష్టం గురజాల నియోజకవర్గ రైతు సోదరులకుతక్షణ ఆర్ధిక స...
12/11/2022

హలో నేస్తం సమస్య మీది - పరిష్కారం మనది అకాల వర్షాల కారణంగా జరిగిన పంటనష్టం గురజాల నియోజకవర్గ రైతు సోదరులకు
తక్షణ ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమం
కొలికపూడి శ్రీనివాసరావు గారు

చింతలపూడి శ్రీనివాసరావు ఫౌండర్: చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్

13-11-2022

నడికూడి

ఆదివారం సాయంత్రం 5 గంటలకు

గురజాల నియోజకవర్గం

హలో నేస్తంమీ ఆరోగ్యం - మా భరోసాప్రతి పల్లెను ఆరోగ్యవంతం చేయాలనే సంకల్పంతోచింతలపూడి చారిటబుల్ ట్రస్మరియుపల్నాడు హాస్పిటల్...
12/11/2022

హలో నేస్తం

మీ ఆరోగ్యం - మా భరోసా

ప్రతి పల్లెను ఆరోగ్యవంతం చేయాలనే సంకల్పంతో

చింతలపూడి చారిటబుల్ ట్రస్

మరియు

పల్నాడు హాస్పిటల్స్ వారి సౌజన్యంతో

చింతలపూడి శ్రీనివాసరావు ఫౌండర్: చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్

ఉచిత బస్ సర్వీస్

బస్సులో వచ్చే వ్యక్తికి

» ఉచిత ఓ.పి

» పరీక్షలలో 30 శాతం/ రాయితీ

» ఉచిత అడ్మిషన్లు మరియు ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ న్నూ మందులు పరిశోధనలు కూడా ఉచితం) ఆరోగ్యశ్రీ వారు మందులు వారే తీసుకోవాలి)

» రూ: 5/- లకే భోజనం ఇవ్వబడును (సాంబారు రైస్ మరియు కర్డ్ రైస్)

» మందులలో 10 శాతం రాయితీ ఇవ్వబడును

బస్సు రూట్ వివరాలు అతి త్వరలో

చింతలపూడి

చారిటబుల్ ట్రస్ట్ గురజాల నియోజకవర్గం

PALNADU HOSPITALS పల్నాడు హాస్పటల్స్

పిడుగురాళ్ల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పాండురంగ శ్రీనివాసరావు గారి మనవరాలు జన్మదిన వేడుకలకు  డాక్టర్. అశోక్ కుమార...
11/11/2022

పిడుగురాళ్ల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పాండురంగ శ్రీనివాసరావు గారి మనవరాలు జన్మదిన వేడుకలకు డాక్టర్. అశోక్ కుమార్ చింతలపూడి హాజరై చిరంజీవి జైత్ర శ్రీకరి ని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

హలో నేస్తం సమస్య మీది పరిష్కారం మనది🤝అకాల వర్షాల కారణంగా పంటనష్టం జరిగినగురజాల నియోజకవర్గం రైతు సోదరులకుతక్షణ ఆర్ధిక సహా...
11/11/2022

హలో నేస్తం సమస్య మీది పరిష్కారం మనది🤝

అకాల వర్షాల కారణంగా పంటనష్టం జరిగిన

గురజాల నియోజకవర్గం రైతు సోదరులకు

తక్షణ ఆర్ధిక సహాయం అందించడానికి హలో నేస్తం కార్యక్రమం ద్వారా మొదట విడతగా 8 గ్రామాలలో అందిస్తున్నా చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ జానపాడు గురజాల నియోజకవర్గం.

చింతలపూడి శ్రీనివాసరావు ఫౌండర్: చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్

12-11-2022 శనివారం

📍దైద
For more updates do Follow :

చిన్నపిల్లల వైద్యం మన పల్నాడు హాస్పిటల్స్ లో..
09/11/2022

చిన్నపిల్లల వైద్యం మన పల్నాడు హాస్పిటల్స్ లో..

హలో నేస్తం - మీ ఆరోగ్యం మా భరోసా "ప్రతి పలెను ఆరోగ్యవంతం చేద్దాం"అతి త్వరలోComing soon.              nestam
07/11/2022

హలో నేస్తం - మీ ఆరోగ్యం మా భరోసా "ప్రతి పలెను ఆరోగ్యవంతం చేద్దాం"

అతి త్వరలో

Coming soon.




nestam

Address

Palnadu Hospitals
Piduguralla
522413

Website

Alerts

Be the first to know and let us send you an email when Peoples_Doctor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram