Sri Surya Hospital

Sri Surya Hospital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sri Surya Hospital, Medical and health, current office Road Ramachandrapuram, Ramachandrapuram.

28/08/2024
Independence Day countdown starts
01/08/2024

Independence Day countdown starts

Jai Sri ram🚩🛕🚩
21/01/2024

Jai Sri ram🚩🛕🚩

17/01/2024
02/10/2023

ఎవరికైనా ఉపయోగ పడవచ్చు ప్లీజ్ అందరికి షేర్ చెయ్యండి ......!!
ప్రాణాంతక వ్యాదులు వచ్చినా స్తోమత లేని పిల్లల కోసం...పూర్తిగా ఉచిత వైద్యం. !

మద్రాసు (చెన్నై)లో అత్యాదునిక సదుపాయాలతో 600 మంది పిల్లల డాక్టర్లుగల హాస్పటల్ ఉంది.

అక్కడ అందించేది పూర్తిగా ఉచిత వైద్యం.

మద్రాసు ఎగ్మోర్ రైల్వై స్టేషనులో దిగి ఎవరిని అడిగినా చిల్డ్రన్ హాస్పటల్ అడ్రస్ చెబుతారు. నవజాత శిశువుల మొదలు 12 ఏళ్ళ పిల్లల వరకు ఎటువంటి వైద్యమైనా సరే... అంటే 10 లక్షల రూ.లు ఖర్చు కాగల గుండె సంబంథిత వ్యాదులైనా సరే, ఉచితంగానే చేస్తారు. అందుకు తగిన సాధన సంపత్తి వారికి ఉంది.

దీనిని కంచి కామకోటి చైల్డ్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు.

ఆసుపత్రిలోని సదుపాయాలు కార్పొరేట్ తరహాలో ఉంటాయి.

కనుక ఈ హాస్పటల్ గురించి అవసరమైనవారికి దయచేసి చెప్పండి.

Hospital name- Kanchi Kamakoti Child Trust 12A, Nageshwara Road, Nungambakkam,

Chennai-600 034, Tamil nadu

పోన్ : 9573799997, 9640640878, 9677003334, +914442001800.

ఎవరికైనా ఉపయోగ పడవచ్చు ప్లీజ్ అందరికి షేర్ చెయ్యండి ...

19/06/2023

శ్రీ సూర్య హాస్పిటల్
రాజగోపాల్ సెంటర్
రామచంద్రపురం
నందు అన్ని జనరల్,ఎమర్జెన్సీ కేసులు,స్త్రీ,ప్రసూతి మరియు డెలివరీ కేసులు చూడబడును
డా॥ నున్నబోయిన రాంప్రసాద్ MD (physician)
డా॥ నున్నబోయిన దుర్గ దేవి MBBS;DGO (Osmania) గార్ల
అపాయింట్మెంట్ కొరకు
ఫోన్ 08857-245678
9100993357
720711-5678

13/04/2023

శ్రీ సూర్య హాస్పిటల్


శ్రీ సూర్య హాస్పిటల్ ,ప్రసూతి మరియు జనరల్ ఆసుపత్రి ,కరెంటు ఆఫీస్ రోడ్ ,రాజగోపాల్ సెంటర్ , రామచంద్రాపురం.
మా హాస్పిటల్ నందు ప్రముఖ డా II నున్నబోయిన దుర్గా దేవి MBBS DGO (ఉస్మానియా )గారు అన్ని స్త్రీ సంబంధిత, ప్రసూతి /గర్భిణీ స్త్రీ సమస్యలకు సంతానం లేని వాళ్లకు ఆధునిక వైద్య విధానాలు అవలంబించి వైద్యం అందించెదరు ,హైరిస్క్ ప్రెగ్నన్సీ ,నెలసర్లలో వచ్చే అన్ని సమస్యలు, PCOD ,మెనోపాస్ /ప్రీమెనోపాస్ సమస్యలకు చక్కటి వైద్య పరిస్కారాలు అందించెదరు .సాధారణ ప్రసవం ,సిజేరియన్ ఆపరేషన్లు(కోత తెలియని జిప్ ఆపరేషన్ పద్దతి లో) ,గర్భసంచి తొలగించే పెద్ద ఆపరేషన్లు ,పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మా హాస్పిటల్ నందు అందరికి అందుబాటు ధరలలో చేయబడును .


డా II నున్నబోయిన రాంప్రసాద్ MD ఫిజీషియన్ గారు అధిక రక్తపోటు (బీపీ) ,షుగరు ,ఆస్తమా,ఆయాసం ,థైరాయిడ్ సమస్యలు,గుండె ,ఊపిరితిత్తుల సమస్యలు ,కిడ్నీ సమస్యలు ,మెదడు నరముల సమస్యలు ,కీళ్ల నొప్పులు ,వెన్ను నొప్పులు ,విష జ్వరాలు ,విరేచనాలు ,నీరుడు ఇన్ఫెక్షన్లు ,షుగర్ వాళ్ళ ఏర్పాడు దీర్ఘకాలిక పుండ్లు లాంటి అన్ని మెడికల్ వైద్య సమస్యలకు వయోధ్య సలహా మరియు చికిత్స అందించెదరు.

Address

Current Office Road Ramachandrapuram
Ramachandrapuram

Opening Hours

9am - 5pm

Telephone

+917207115678

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Surya Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram