Udaya Jwala Bhargavi

Udaya Jwala Bhargavi Hi ,I love adventure and comedy

15/04/2026

మా అవ్వ సంపాదించిన ఆస్తి
మన పూర్వీకులు సంపాదించి పనిముట్లు ఇప్పటికీ పల్లెల్లో భద్రంగా ఉన్నాయి

12/04/2026

జ్యూట్ బ్యాగ్స్ అనేవి జనప నార నుండి తయారు చేస్తారు.పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా ఉండటం ఈ బ్యాగుల ప్రత్యేకం . return gifts గా వీటిని ఉపయోగించడం,100 ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడటం కన్నా 1 జ్యూట్ bag వాడటం లో పర్యావరణానికి మంచి జరుగుతుంది

ఈ మా నాన్న గారి 20 వ వర్థంతి ...మా నాన్న గారు శ్రీ సత్య సాయి జిల్లా, కదిరి తాలూకా, తలుపుల మండలం కి చెందిన ఒక చిన్న పాటి ...
12/04/2026

ఈ మా నాన్న గారి 20 వ వర్థంతి ...
మా నాన్న గారు శ్రీ సత్య సాయి జిల్లా, కదిరి తాలూకా, తలుపుల మండలం కి చెందిన ఒక చిన్న పాటి రైతు, బట్టల వ్యాపారి... మాట కలిపితే ఆత్మీయత, అందరిని మన అని కలుపుకోవడం ... కుల మతాలకు అతీతంగా స్నేహితులను జమ చేసుకోవడం , ఎలాంటి ఫంక్షన్స్ జరిగినా అన్ని పనుల్లో సహాయం చేయడంలో ముందుండటం, 34 ఏళ్ల వయస్సులో అపారమైన జనాదరణ పొంది, జనాల మనస్సులో ఆయన చనిపోయి 20 సంవత్సరాల కాలం అయినా ఆ ఆత్మీయత, చిరునవ్వు తాలూకు జ్ఞాపకాలు ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయంటే .. ఎంత కల్మషం లేకుండా ఆత్మీయత నీ పంచితే ఇన్నాళ్లు గుర్తుంటాడు....
34 వయస్సులో అకస్మాత్తుగా ఆయన చనిపోవడం మాకు తీరని లోటు ...
ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా ఆశిద్దాం...

10/04/2026

ఆడవాళ్లను బయపెట్టి లేదంటే బాధపెట్టి కట్టడి చెయ్యాలని చూస్తారు కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించని వాళ్లే ఎక్కువ కదా?

మనం సంతోషంగా ఉంటే, చుట్టూ ఉన్న ప్రపంచం సంతోషంగా కనిపిస్తుంది. మనం బాధగా ఉంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా భాధగా ఉంటుంది.....
30/03/2026

మనం సంతోషంగా ఉంటే, చుట్టూ ఉన్న ప్రపంచం సంతోషంగా కనిపిస్తుంది. మనం బాధగా ఉంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా భాధగా ఉంటుంది..... 😒
ప్రేమతో చూస్తే ప్రేమగా 😍
కోపం తో చూస్తే కోపంగా 😡
ఏ భావోద్వేగం అయినా మన మనస్సు లోనే ఉంటుంది...🥺
మనలోనే ఉంటుంది అంతా....😃😍
కొన్నిసార్లు ఆ భావోద్వేగాలు మనస్సును అల్ల కల్లోలం చేస్తాయి..😨
సమాధానం కోసం పరితపిస్తాయి....🫨
కానీ నిజం ఏంటంటే .... 😃
మొత్తం మాయ అంతా మన మెదడు చేస్తుంది ....
మెదడు రిలీజ్ చేసే కెమికల్స్, హార్మోన్స్ కారణంగా మనిషి అలా భావోద్వేగాలకు లోనూ అవుతూ ఉంటాడు....
యోగా లో మెడిటేషన్ (కొన్ని రకాల కఠిన వ్యాయామాలు) చెయ్యడం వాళ్ళ ఆ మెదడును నియంత్రించవచ్చు...
Udaya Jwala 😉🤫
Pattupogula Bhargavi

మీ మాట, మీ స్టైల్, మీ మనసు... ఇవి వ్యక్తిత్వం భాగాలు.వాటిని మార్చమని ఒత్తిడి చేయడం... ఒక మనిషిని కోల్పోవడానికి మొదటి అడు...
26/03/2026

మీ మాట, మీ స్టైల్, మీ మనసు... ఇవి వ్యక్తిత్వం భాగాలు.
వాటిని మార్చమని ఒత్తిడి చేయడం... ఒక మనిషిని కోల్పోవడానికి మొదటి అడుగు...
ఎవరు ఏమి తినాలి, ఏమి చదవాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలా ప్రవర్తించాలి అనేది నిర్ణయించడం...
అది ప్రేమ కాదు... మనసును నియంత్రించే ప్రయత్నం.
ఒకరి జీవితాన్ని వాళ్ళ స్థానంలో నిలబడి మీరే నిర్ణయించాలనుకుంటే... వాళ్ళ బ్రతుకును మీరు బ్రతకాలనే ప్రయత్నం చేస్తున్నట్లు... సైకాలజీ చెబుతోంది..
ప్రేమకు హద్దులు ఉంటాయి... ఆ హద్దులు దాటితే..
అది ఆధిపత్యంగా మారుతుంది... మీ బంధం ఏమైనా కావచ్చు...
మీ అధికారం ఏదైనా కావచ్చు...
మీ ప్రేమ ఎంతైనా కావచ్చు...
ఒక విషయం గుర్తుంచుకోండి..
స్వేచ్ఛ లేకపోతే ఏ సంబంధం కూడా ఆరోగ్యకరం కాదు...
ఎవరైనా మీ నుండి దూరం అవుతుంటే... అది వాళ్ళ తప్పు కాదు...
వాళ్ళు తమను తాము కాపాడుకునే ప్రయత్నం.
బతికి ఉన్నా... లోపల చనిపోయినట్టుగా అనిపించే స్థితికి ఎవరినీ తీసుకెళ్లకండి.
Udaya Jwala | Pattupogula Bhargavi

No matter what situations,no matter how the surroundings, never ever stop .... ..... Try your best , no one can stop you...
24/03/2026

No matter what situations,no matter how the surroundings, never ever stop .... .....
Try your best , no one can stop you....

Address

Talupula
515581

Alerts

Be the first to know and let us send you an email when Udaya Jwala Bhargavi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share