Dr.Bandaru Ravikanth

Dr.Bandaru Ravikanth JANASENA PARTY STATE JOINT SECRETARY

16/10/2024

యువకుడు,నిగర్వి, స్నేహశీలి అన్నిటికి మించి జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే నిజమైన జనసైనికుడు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జనసేన పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ మన నాయకుడు శ్రీ డా.బండారు రవికాంత్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

Pawan Kalyan
Nadendla Manohar
Ravikanth Bandaru

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహా యజ్ఞం నాలుగో విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదులో 1000 పైగా సభ్యత్వ నమోదు చే...
05/08/2024

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహా యజ్ఞం

నాలుగో విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదులో 1000 పైగా సభ్యత్వ నమోదు చేయించిన మన నాయకులు శ్రీ Ravikanth Bandaru గారికి అభినందనలు.


Congratulations to Our Beloved Young Leader Ravikanth Bandaru 💐జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహా యజ్ఞం నాలుగో విడత జనస...
28/07/2024

Congratulations to Our Beloved Young Leader Ravikanth Bandaru 💐

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహా యజ్ఞం

నాలుగో విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదులో 500 పైగా సభ్యత్వ నమోదు చేయించిన తెనాలి నియోజకవర్గ నాయకులు బండారు రవికాంత్ గారికి అభినందనలు.


05/04/2024



తెనాలి 23 న జనసేన పార్టీ నూతన కార్యాలయం  ప్రారంభం"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""ఎల్లుండి 2...
21/10/2023

తెనాలి
23 న జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
ఎల్లుండి 23న ఉదయం 9.10నిముషాలకు తెనాలి చినరావూరు పార్కు వద్దగల నూకల రామకోటయ్య కల్యాణమండపం వద్దగలఆథునీకరణ చేసిన ఐకానిక్ భవనం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించుచున్నామని జనసేన పార్టీ PAC ఛైర్మన్ నాదెండ్లమనోహర్ అన్నారు. శనివారం భవన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆశలలో ఉన్నవారికి మార్గదర్శిగా ఉంటూ అపరిష్కృత పలు సమస్యల పరిష్కారంతో విజయవాడ గుంటూరు లకు ఏమాత్రం తీసిపోని విథంగా తెనాలి పట్టణ అభివృథ్థికి, రోడ్లు, రైతుల యవత ,విద్య సమస్యల పరిష్కారమునకు ఈ భవనం నూతన ఉత్తేజం ఇస్తుందన్నారు.

గతంలో తనకు సహకరించిన మిత్రులు ఇప్పుడు ఎక్కడున్నా ఏపార్టీలో ఉన్నా వారందరినీ ఆహ్వానిస్తున్నానని అందరితో కలుపుకొని కలసికట్టుగా(Team Spirit)తో ముందుకు సాగుదామని అన్నారు.

ఈకార్యక్రమంలో నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు పాల్గొన్నారు.


"ఓం వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా" - ఆ విఘ్నాదిపతి మీకు క్షేమ, స్థైర్య ఆయుర...
18/09/2023

"ఓం వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా" -
ఆ విఘ్నాదిపతి మీకు క్షేమ, స్థైర్య ఆయురారోగ్యాలు సిద్ధించాలని, సుఖసంతోషాలు చేకూర్చాలని రాష్ట్రంలో సుభిక్షమైన పాలనరావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు.అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 🙏🙏
మీ
డా:బండార్ రవికాంత్
జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి

15/07/2023

ఎన్డీఏ సమావేశానికి హాజరుకానున్న శ్రీ Pawan Kalyan గారు

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పై వైసీపీ చేస్తున్న కుట్రలకు నిరసనగా   తెనాలి మార్కెట్ వంతెన  నాలుగు కూడలి యం...
12/07/2023

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పై వైసీపీ చేస్తున్న కుట్రలకు నిరసనగా తెనాలి మార్కెట్ వంతెన నాలుగు కూడలి యందు పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ డా. బండారు రవికాంత్ గారు, జిల్లా నాయకులు,నియోజకవర్గ నాయకులు, వీరమహిలలు, జనసైనికులు పాల్గోన్నారు.

జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ బండారు రవికాంత్ గారు తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం కొల్లిపర గ్రామంలో N....
22/05/2023

జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ బండారు రవికాంత్ గారు తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం కొల్లిపర గ్రామంలో N.G.T కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా చేపట్టిన అక్రమ ఇసుక తవ్వకాలను నిరసిస్తూ స్థానిక ఎమ్మార్వో ఆఫీసులో సంబంధిత అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులు, తెనాలి మరియు కొల్లిపర మండలాల అధ్యక్షులు , ఎంపీటీసీ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు, క్రియా వాలంటీర్లు, పార్టీ క్రియాశీలక సభ్యులు, జనసైనికులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.

"మనోజవం మారుతతుల్య వేగం...జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం... శ్రీరామ దూతం శిరసా నమామి".రాష్ట్ర ప్...
14/05/2023

"మనోజవం మారుతతుల్య వేగం...జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం... శ్రీరామ దూతం శిరసా నమామి".

రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

జై శ్రీ రామ్ 🚩



04/05/2023

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు

* విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ తెనాలి లోని శ్రీ పొట్టశ్రీరాములు గారి విగ్రహం దగ్గర వామపక్షాలు, విద్యార్థి సంఘాలు, ట్రేడ్ యూనియన్ నాయకులు నిర్వహించిన రాస్తరోకోలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ బండారు రవికాంత్ గారు, తెనాలి నియోజకవర్గ యువ నాయకులు శ్రీ బెల్లపు యశ్వంత్ కుమార్ గారు, జనసైనికులు పాల్గొన్నారు.

02/05/2023

తెనాలి నియోజకవర్గంలో అకాల వర్షాలతో దెబ్బ తిన్న మొక్క జొన్న పంటలను పరిశీలించిన తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ బండారు రవికాంత్ గారు.

Address

Tenali

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Bandaru Ravikanth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category