Sri Anjaneyam Dhayana Yoga Mandali

Sri Anjaneyam Dhayana Yoga Mandali Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sri Anjaneyam Dhayana Yoga Mandali, Tenali.

01/06/2024

సంగమేశ్వర స్వామికి పూజలు చేస్తున్న కిషోర్. గురూజీ

గుంటూరు శాఖ కన్వీనర్ శివకుమార్ స్వామిజి కి & తెనాలి శాఖ కొండ రెడ్డి స్వామిజి గార్లకు అభినందనలు""""""""""""""""""""""""""...
01/06/2024

గుంటూరు శాఖ కన్వీనర్ శివకుమార్ స్వామిజి కి & తెనాలి శాఖ కొండ రెడ్డి స్వామిజి గార్లకు అభినందనలు
""""""""""""""""""""""""""

మనస్సుకు ఎంతో ఆహ్లాదం గా, నిర్మానుష్యంగా, ప్రశాంతముగా చక్కటి ఆక్సీజన్ అందేటి నల్ల మల ఫారెస్ట్ వనవిహారం కి ప్లాన్ చేసి చుపిస్తున్న గుంటూరు శాఖ శివకుమార్ swiji కి, యాత్ర కొరకు తన స్వంత kwaalis వెహికల్ పంపిన తెనాలి శాఖ కొండ రెడ్డి స్వామిజి కి కిషోర్ గురూజీ అభినందనలు..పతంజలి ఆశీస్సులు.......

ఇట్లు:- నాగరాజు స్వామిజి
తెనాలి శాఖ.

నల్లమల ఫారెస్ట్
01/06/2024

నల్లమల ఫారెస్ట్

01/06/2024

దోర్నాల to krishna నది సంగమేశ్వర టెంపుల్...1-6-24

నల్లమల ఫారెస్ట్  లో కిషోర్ గురూజీ, శివకుమార్ స్వామిజి, మద్దుల ప్రసాద్ స్వామిజి రాజారెడ్డి స్వామిజి, శోభనాద్రి స్వామిజి.....
01/06/2024

నల్లమల ఫారెస్ట్ లో కిషోర్ గురూజీ, శివకుమార్ స్వామిజి, మద్దుల ప్రసాద్ స్వామిజి రాజారెడ్డి స్వామిజి, శోభనాద్రి స్వామిజి...1-6-24

దోర్నాల నుండి సంగమేశ్వర ఆలయం కి వెళుతున్న కిషోర్ గురూజీ & శిష్య బృందం....1-6-24
01/06/2024

దోర్నాల నుండి సంగమేశ్వర ఆలయం కి వెళుతున్న కిషోర్ గురూజీ & శిష్య బృందం....1-6-24

18/03/2024
06/02/2023

కష్టాలే అభ్యుదయానికి పునాదులు - కిషోర్ గురూజీ
----------------------------

నాకుకలిగే ప్రతి అవమానం, ప్రతి కష్టం ప్రతి నష్టం, ప్రతి అనారోగ్యం అలాగే నా బంధువులు, యోగమిత్రులు,ఆప్తులు అకారణంగా నాకు దూరమవ్వడం, నాకు నా కుటుంబానికి అండగా నిలిచే (నాభార్య, తండ్రి) శివైక్యం మవ్వడం
ఇవన్నీ *ఉన్నత లక్ష్యాలను కలిగిన వారికి* దేవుడు పెట్టే
పరీక్షలలోభాగమే.

*రాముని మరువకవే మనసా - దేవుని మరువకవే మనసా*
*కష్టములెన్నో* *కలిగినగాని*
*కారాగృహములో*
*చిక్కినగాని*
*రాముని మరువకవే మనసా - దేవునిమరువకవే మనసా*

రెట్టింపు శక్తితో యోగ మిత్రులందరము కలిసి
*దీనుల దుఖితుల అన్నార్తుల అనారోగ్యుల బాధ నివారణ చేసి, భవిష్య ఆదర్శ అభ్యుదయ సమాజ నిర్మాణం కొరకు యువతను మేలుకొలపడం*
అనే *శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి* ఆశయ శిక్షణ లో బాగమే ఇదంతా.
ఇవన్నీ మన భవిష్య విజయాలకు సంకేతాలు
*బ్రహ్మ ముహూర్తంలో యోగ సాదనే, భగవత్సాక్షాత్కారానికి రాచబాట*
అని నేను చెప్పిన మాటను మరువకండి.

ఏ ఏ గ్రామాలలోని యోగ మిత్రులంతా ఆయా గ్రామాలలోని మన శాఖలలో, యోగా ఆశ్రమాలలో బ్రహ్మ ముహూర్తం లో యోగ సాధన వెంటనే ప్రారంభించండి.
*గురువు మాట తండ్రి మాట ఒక్కటే*
మరువకండి

సుఖినోభవంతు

మంచి మాట..కిషోర్ గురూజీ*******************తత్పరం పురుష ఖ్యాతేర్గున వైతృ ష్ణయం*   (సమాధి పాదం ..16వ సూత్రం) పురుషుడు అనబడ...
06/02/2023

మంచి మాట..కిషోర్ గురూజీ
******************

*తత్పరం పురుష ఖ్యాతేర్గున వైతృ ష్ణయం*
(సమాధి పాదం ..16వ సూత్రం)

పురుషుడు అనబడే మీ మనస్సు పూర్తిగా అంతర్యామి నందు నింపబడి, అట్టి అంతర్యామి గురించి మాత్రమే మాట్లాడటం చేతకావాలి. అప్పుడు మన గుణములో వున్న తృష్ణ (భౌతిక లాభనష్టాలు) నశిస్తుంది.
ఉదా:- అరటిపండు రూపాన్ని చూసి అరటి పండు అంటున్నాము కానీ దాని లోపలవున్న గుణం(రుచి) ని బట్టి అరటి పండు అని నిర్ధారించుకోవాలి.
అలాగే మనిషి రూపమును, ఆస్థులను,
పదవులను, వేష ములను మాత్రమే చూస్తున్నాము.
అదే మనిషి లోని మానవత్వము( దయ కరుణ జాలి ప్రేమ సత్యం త్యాగం జ్ఞానం) ఇత్యాదివి (అనగా అతడు పేదవాడైన, గుడ్డివాడైనా, కుష్టు వాడైనా, బిచ్చ గాడైనా) చూసి గౌరవించే శక్తి ,సామర్థ్యం,ఓర్పు నీకు వున్నట్లైతే, నీ ఆలోచనలు , మనస్సు తృష్ణ అనే దుర్గుణంతో గాక , *పురుష ఖ్యాతి* అనే *అంతర్యామి వెలుగుతో* నింపబడినదని గుర్తించగలుగుతారు.

31/01/2023

మంచిమాట....కిషోర్ గురూజీ
********************

"ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని!"
(7 వసూత్రం , సమాధి పాదం)

కుండ పగిలి పోయిందని దిగులు పడక్కర్లేదు. కుండ మళ్ళీ తయారు చెయ్యచ్చు .కారణం అందులో వున్న మట్టి, అందులోని ఖనిజాలు ప్రధానం.
ఈ దేహం కూడా మట్టి ఖనిజా లతో తయారవుతుంది. ఇది శాశ్వతం కాదు.
కాబట్టి *మట్టి,ఖనిజాలు, అణు పరమాణువులతో నుండి వున్న ప్రకృతి అందులోని అంతర్యామి* ని గుర్తించాలి.
అట్లు అంతర్యామి ని గుర్తించాడు అనడానికి మరో గుర్తు.
*బ్రతికి వుండగానే బంధాలలో చిక్కుకోకుండా బంధాలలో జీవించడం*

అనగా
*దేనికి ఉసూరు మనకుండా, తనను తాను కష్టపెట్టు కోకుండా, ఇతరులకు కష్టం కలుగ చేయకుండా, వాడిని వీడిని తిట్టుకోకుండా వాడి వలననే ఇదంతా జరిగింది, వీడి దిష్టి వాడి దిష్టి అని బ్రమ పడకుండా, మనస్సు నిండా చిరునవ్వు తప్ప ఇoకేమి లేనిస్థితి*

28/01/2023

మంచి మాట - కిషోర్ గురూజీ
*******************

*వృత్తి స్వారూప మితరత్ర:*
(సమాధి పాదం
4 సూత్రం)
మనసును ఇంద్రియాలను నిరో ధించ లేనివ్యక్తి, తాను ఏ పని చేస్తుంటాడో, ఏమి మాట్లాడుతుoటాడో ఆ రూపం లోనే వుండి పోతాడు.
తన రూపాన్ని తాను చూడ లేడు.

26/01/2023

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
********************

రాజ్యాంగము పండుగ అంటే , జెండా ఎగుర వేయుట,చాక్లెట్లు పంచుట, పార్టీలు చేసుకొనుట , జాతీయ గీతం ఆలపించుట తో మాత్రమే రాజ్యాంగం అమలు జరగదు.

అందులో పొందుపరచబడి న *ఆదేశ సూత్రాలు పాటించుట*,
*ప్రతి పౌరుడు తన బాధ్యతలు నెరవేర్చుట*,
*ఇతరుల స్వేచ్ఛకు భంగముచేయ కుండుట*,
*ఇతరులను దూషించకుండట*,
*మద్యపానమును ప్రోత్సహించకుండుట, ఇతరులమాన ప్రాణాలకు హాని కలుగు పనులను చేయకుండుట ప్రెరే పించకుండుట ప్రోత్సహింస*
*కుండుట*,
*మహిళలను గౌరవించుట*
*అమాయక ప్రాణులను, జంతువులను, ఆవులను, చంప కుండుట, హింసించ కుండుట*

ఇత్యాది విలువలు రాజకీయనాయకులు ప్రజలు అందరు పాటించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
తెలుపుతున్నాం.
.......కిషోర్ గురూజీ
& శిష్య బృందం
శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి,. తెనాలి(HO) మంగళగిరి,బాపట్ల,రేపల్లె,గుంటూరు,పొన్నూరు,విజయవాడ,సత్తెనపల్లి శాఖలు & వారి యోగ మిత్రులు.

25/01/2023

మంచి మాట - కిషోర్ గురూజీ
********************

పుత్రుడి వివాహసమయం లోనే ,*ఎన్ని సమస్యలు, అనారోగ్యములు,ఆర్థిక బాధలు, సంతానలేమి, కష్ట నష్టాలు వచ్చినా, ప్రాణం ఉన్నంత కాలం , కోడలి చేతిని విడువ వద్దు బ్రహ్మ ముడిని తెంచవద్దు* అని ప్రతి తండ్రి బోధ చేస్తే సామాన్యముగా ఏ భర్త భార్య చేతిని విడువడు.

Address

Tenali

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Anjaneyam Dhayana Yoga Mandali posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sri Anjaneyam Dhayana Yoga Mandali:

Share