Mathrusya

Mathrusya Ur likes can help for oldage peoples

26/03/2025
28/11/2021
మాతృశ్య  సంస్థ ఎంతో క్లిష్టమైన కరోనా  పరిస్తులలో కూడా తన సేవలను ఆపకుండా ఎక్కడ వెన్నుచుపకుండా ఎంతోమంది ఆకలిని తీర్చింది అ...
28/09/2021

మాతృశ్య సంస్థ ఎంతో క్లిష్టమైన కరోనా పరిస్తులలో కూడా తన సేవలను ఆపకుండా ఎక్కడ వెన్నుచుపకుండా ఎంతోమంది ఆకలిని తీర్చింది అందుకు గాను ఆ సంస్థ డైరెక్టర్ అయినా .Dr.టి.శ్రీదేవి గారికి తాను చేసిన సేవలని అభినందిస్తూ మదర్ థేరిస్సా వెల్ఫేర్ ఫౌండేషయిన్ అఫ్ ఇండియా వారు నిర్వహించిన కార్యక్రమంలో D. I. G. P. V. సాంతరం గారి చేతులమీద "కోవిద్ ఫ్రంట్ వారియర్స్ అఫ్ ఆంధ్రప్రదేశ్ అవార్డు" ని చిత్తూరు జిల్లా మొత్తానికి గాను శ్రీదేవి గారికి అందించారు

https://youtu.be/-t7bB_af-jY
16/06/2021

https://youtu.be/-t7bB_af-jY

అనాథలు, కన్నవారు వదిలేసిన చిన్నారులకు... తల్లీతండ్రీ తానై ప్రేమానురాగాలను పంచుతోంది ఆ మాతృమూర్తి. సేవే జీవిత పర....

MATHRUSYA CHILD HOME has represented its courtesy even in this pandemic  also,where  humanity is going to end and going ...
08/06/2021

MATHRUSYA CHILD HOME has represented its courtesy even in this pandemic also,where humanity is going to end and going to face the worse situation.it has proved humanity once again by providing food to 250 members who are helpless on roadside apart from its services to 130mem children who are taking shelter in the mathrusya child home.by helping these people DR.T.SREEDEVI Garu(director of mathrusya child home) once again proved her responsibility towards the society this tells us whatever the problem might situation might be mathrusya services will never ends......
Thankyou

తిరుపతి బైరాగిపట్టెడ  నందు గల  మాతృశ్య అనాధ ఆశ్రమం డైరెక్టర్ అయిన  శ్రీ దేవీ గారు నిన్న అనగా (04-09-2020)సాయత్రం 7:10నిమ...
05/09/2020

తిరుపతి బైరాగిపట్టెడ నందు గల మాతృశ్య అనాధ ఆశ్రమం డైరెక్టర్ అయిన శ్రీ దేవీ గారు నిన్న అనగా (04-09-2020)సాయత్రం 7:10నిమి సమయం లో తిరుపతి చిత్తూరు బై పాస్ లో అవిలాల గ్రామం నందు ఒక కళ్లు లేని అప్పుడే జన్మించిన మొగబిడ్డనీ ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు దానిని గమనించిన శ్రీ దేవీ గారు ఆ పసికందును అక్కున చెర్చుకొని CWC(child welfare committee) వారికి సమాచారాన్ని అందించి ఆశిశువూను తిరుపతి SVRR HOSPITAL నందు అడ్మిట్ చేసి పోలీస్ వారికి సమాచారం అందించారు.ప్రస్తుతం ఆబిడ్డ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు.

ప్రతిసారి దీపావళికో, ఏ కార్తీకమాసమో దీపాలు వెలిగిస్తాం.  కానీ కరోనా రక్కసి వల్ల  కలిగిన ఈ ఆపద ని దాటడానికి దృఢచిత్తము, ఐ...
05/04/2020

ప్రతిసారి దీపావళికో, ఏ కార్తీకమాసమో దీపాలు వెలిగిస్తాం. కానీ కరోనా రక్కసి వల్ల కలిగిన ఈ ఆపద ని దాటడానికి దృఢచిత్తము, ఐక్యత సందేశమే జ్యోతిప్రజ్వలణ తిరుపతి మాతృశ్యా చిల్డ్రన్ & ఓల్టేజ్ హోం డైరెక్టర్ శ్రీ దేవి గారు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

To HoN'BLE CHAIRPERSON .AP,WOMEN'S, COMMISSION.smt.VASIREDDY PADMA garu participated sticker campaign by child welfare c...
28/09/2019

To HoN'BLE CHAIRPERSON .AP,WOMEN'S, COMMISSION.smt.VASIREDDY PADMA garu participated sticker campaign by child welfare committee, &MATHRUSYA CHILDREN'S &OLD AGE HOME-"Against child sexual abuse",at Grandridge hotel,Tirupathi.

Address

Tirumala

Website

Alerts

Be the first to know and let us send you an email when Mathrusya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram