
08/07/2025
🌍🌍 ప్రపంచ అలర్జీ దినోత్సవం – జూలై 8
🤧 తుమ్మకుండా ఊపిరి పీల్చే హక్కు మనది!
అలర్జీని అలసత్వంగా తీసుకోకండి.
✅ గుర్తించండి
✅ గౌరవించండి
✅ వైద్యం పొందండి
✅ ముందుగానే స్పందించండి
– డా. అక్కుపల్లి శ్రీకాంత్ యాదవ్, MD, పల్మనాలజిస్టు
🌿