26/06/2018
బ్లడ్ డోనట్ చేసే వాళ్ళుని ...
డోనర్స్ ని ఏర్పాటు చేసేవాళ్ళు ని వాడుకున్నట్టు
ఈ ప్రపంచంలో ఎవర్ని ఎవరూ వాడుకోరేమో ....
అత్యవసర పరిస్థితిలో రక్తం ఏర్పాటు చేయడం అనేది సహజం . న్యాయం ,ధర్మం ,పుణ్యం కానీ ...
అవసరం వచ్చినప్పుడు మాత్రమే మనుషులు గుర్తు రాకూడదు.వాడుకునే విదానానికి అర్థం ఉంటుంది .అందుకునే బ్లడ్ డోనర్స్ ని ఏర్పాటు చేసే వాళ్ళు ఎక్కువ కాలం చేయలేరు .ఎందుకంటే మధ్య వర్తులు ఎక్కువ అయ్యిపోతారు ప్రతీ రోజు బ్లడ్ ఏర్పాటు చేసే వాళ్ళకి ఫోన్స్ చేసి బ్లడ్ కోసం వంట్లో ఉన్న రక్తం తాగేస్తారు . ఈ నిజాయితీగా చేసే వాళ్ళు వ్యక్తి గత జీవితం కోల్పోతారు .చివరికి విరక్తి పుట్టి ఈ సేవలకు దూరంగా ఉంటారు .
#బ్లడ్_కావాలంటే ...
1. మొదట కుటుంబ సభ్యులలో చూడండి .
2.మీ ఇంటి చుట్టు ప్రక్కల వాళ్ళని చూడండి .
( మీరు ఏదయినా చేస్తే వాళ్ళు చేస్తారు )
3.మీ బందువులలో చూడండి
4.మీ ఫ్రెండ్స్ లో చూడండి
5.మీ ఊరిలో చూడండి
6. గ్రూప్స్ లో పెట్టండి
7.అప్పటికీ దొరకపోతే ప్రతీరోజు బ్లడ్ ఏర్పాటు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కాంటాక్ట్ చేయండి .
డైరెక్ట్_7th_పాయింట్_కి_వచ్చేస్తే_ఎలా ???
7th పాయింట్ కి రావాలి అంటే మీరు గ్రూపులో ఆక్టివ్ గా ఉండండి , ఉంటే స్పందన వేగంగా ఉంటుంది .సేవలు మీరు చేయండి , మేము వాడుకుంటాము అనే ధోరణిలో ఉన్నంత సేపు వెళ్ళదు .చేసే వాళ్ళు ఎక్కువ కాలం నిలవరు.
స్పందించడం నేర్చుకుంటే ప్రతిస్పందన వస్తుంది