30/01/2026
అమృత్ నిధులతో విజయవాడ నగరంలో జరుగుతున్న పనులను ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొ రేషన్ (ఏపీయూఎఫ్ఐడీసీ) చైర్మన్ పీలా గోవిందసత్య నారాయణ గారితో కలిసి బుధవారం పరిశీలించడం జరిగింది రామలింగేశ్వరనగర్ రాజీవ్నగర్, కండ్రిక, తదితర ప్రాంతాల్లో అమృత్ పథకం కింద పనులను కార్పొరేషన్ డైరెక్టర్ లు మరియు అధికారులతో కలిసి పరిశీలించాను.