RR opticals Tuni

RR opticals Tuni Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from RR opticals Tuni, Medical and health, 📍 Opposite Raja Ground, Anna Canteen పక్కన, 📞 9390553489, Tuni.

👁️ RR Nethralaya Eye Care

మీ కళ్ల ఆరోగ్యం మా బాధ్యత 👓✨

#కంటిపరీక్ష "

📍 Opposite Raja Ground, Anna Canteen పక్కన, Tuni
📞 939055348

26/05/2026

👁️ మీ చూపు… మా బాధ్యత ❤️

మా హాస్పిటల్‌లో ఆధునిక కంటి ఆపరేషన్లు అందుబాటులో ఉన్నాయి 🏥✨

📍 తుని రాజా గ్రౌండ్ ఎదురుగా
🍽️ అన్నా క్యాంటీన్ పక్కన

స్పష్టమైన చూపుతో ఆనందమైన జీవితం 🌸✨ మీ కళ్ల ఆరోగ్యానికి ఉత్తమ సేవలు 👁️

26/05/2026

👁️ మీ చూపు… మా బాధ్యత ❤️

మా హాస్పిటల్‌లో ఆధునిక కంటి ఆపరేషన్లు అందుబాటులో ఉన్నాయి 🏥✨

📍 తుని రాజా గ్రౌండ్ ఎదురుగా
🍽️ అన్నా క్యాంటీన్ పక్కన

స్పష్టమైన చూపుతో ఆనందమైన జీవితం 🌸✨ మీ కళ్ల ఆరోగ్యానికి ఉత్తమ సేవలు 👁️

24/05/2026

Wait for end.....!!!
“Team vibes 😄
“Work + Fun🫶

23/05/2026

మా ఆసుపత్రికి మీరు ఎలాంటి పరిస్థితిలో వచ్చినా…
మీ ఆరోగ్యం మా బాధ్యత ❤️

మీకు కళ్ళు సరిగా కనిపించకపోయినా…
చదవడంలో ఇబ్బంది ఉన్నా…
కంటి నొప్పి, నీరు కారడం, మసక చూపు, శుక్లాలు…
ఎలాంటి కంటి సమస్య అయినా భయపడాల్సిన అవసరం లేదు.

అనుభవజ్ఞులైన వైద్యులు, ఆధునిక పరికరాలతో
మీకు సరైన చికిత్స అందించడానికి
RR నేత్రాలయ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ✨

మీ చూపే మా లక్ష్యం…
మీ నవ్వే మా ఆనందం 😊

ఇప్పుడే సంప్రదించండి…

📍 ఆర్ ఆర్ నేత్రాలయ కంటి ఆసుపత్రి
రాజా గ్రౌండ్ ఎదురుగా, అన్నా క్యాంటీన్ పక్కన, తుని.

19/05/2026

👁️ మీ కంటి ఆరోగ్యం మా బాధ్యత 👨‍⚕️✨

ఆధునిక టెక్నాలజీతో అన్ని రకాల కంటి పరీక్షలు & చికిత్సలు ఇప్పుడు తునిలోనే అందుబాటులో ఉన్నాయి ✅

🔹 కంటి పరీక్షలు
🔹 లేజర్ చికిత్స
🔹 క్యాటరాక్ట్ సర్జరీ
🔹 రెటినా చికిత్స
🔹 పిల్లల కంటి వైద్యం
🔹 కళ్లజోడు & కాంటాక్ట్ లెన్స్‌లు

📍 రాజా గ్రౌండ్ ఎదురుగా, అన్నా క్యాంటీన్ పక్కన, తుని
📞 Appointment కోసం కాల్ చేయండి: 9390553489
RRNetralaya

17/05/2026

👉 “కేవలం 24 గంటల్లోనే కంటి సమస్యకు క్లియర్ రిజల్ట్…”
“13వ తేదీన కంటి ఆపరేషన్ చేసి, 14వ తేదీకే స్పష్టమైన మార్పు కనిపించింది.
👉 ఆపరేషన్ ప్రాసెస్ చాలా స్మూత్‌గా జరిగింది
👉 స్టిచ్చింగ్ లేకుండా నీట్‌గా చేశారు
👉 కేవలం ఒక రోజులోనే క్లియర్ విజన్ వచ్చింది”

16/05/2026

13వ తేదీ మా RR Netralaya Eye Hospital లో ముగ్గురు పేషెంట్లకు అత్యాధునిక Phaco Laser Cataract Surgery విజయవంతంగా నిర్వహించాం 👁️✨
14వ తేదీ ఉదయం కట్టు తీసి పరీక్షించగా…
👉 పేషెంట్లు స్పష్టంగా చూడగలగడం చూసి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు 😊
ఇప్పటికీ చాలా మంది మంచి కంటి చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్నారు…
❌ కానీ ఇక అవసరం లేదు!
👉 ఇప్పుడు మన తునిలోనే
✔️ కుట్టులు లేకుండా
✔️ పెద్ద కోత లేకుండా
✔️ ఇంజెక్షన్ లేకుండా
✔️ సేఫ్ & painless క్యాటరాక్ట్ ఆపరేషన్స్ అందుబాటులో ఉన్నాయి
⏱️ తక్కువ సమయంలో ఆపరేషన్
👁️ మరుసటి రోజే క్లియర్ విజన్
👉 ఇది మా వైద్య నైపుణ్యానికి నిదర్శనం
👨‍👩‍👧 మీ కుటుంబ సభ్యులకు కంటి సమస్యలున్నాయా?
👉 ఆలస్యం చేయకుండా ఒకసారి సంప్రదించండి
💳 అన్ని రకాల Health Insurance & Corporate Policies accepted
🎯 Eligible patients కి insurance ద్వారా FREE surgery అవకాశం కూడా ఉంది
📍 Address: రాజా గ్రౌండ్ ఎదురుగా, అన్నా క్యాంటీన్ పక్కన, తుని
👉 RR నేత్రాలయ – మీ చూపుకు మా భరోసా 👁️💙

13/05/2026

👉 “ఆపరేషన్ ముందు కళ్ళతో సరిగ్గా కనిపించేది కాదు…
నీళ్లు కారటం, దురద, ఇబ్బందులు…
👉 కానీ ఇప్పుడు… 👇
✨ స్పష్టంగా… క్లియర్‌గా కనిపిస్తోంది!
✨ ఎలాంటి సమస్యలు లేవు!
✨ ఆపరేషన్ చాలా సక్సెస్ అయింది!
🙏 మా మీద నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు
👉 మీరూ ఆలస్యం చేయకండి… కంటి సమస్యలు ఉంటే వెంటనే చెక్ చేయించుకోండి
💙 మీ చూపే మా లక్ష్యం
👉 ఇలాంటి మరిన్ని వీడియోల కోసం Follow చేయండి & Share చేయండి

11/05/2026

🚨 కంటి ఎర్రబడటం, నొప్పి, తెల్లటి మచ్చ కనిపించడం వంటి లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.
డాక్టర్ సలహా లేకుండా మెడికల్ షాప్‌లో దొరికే స్టెరాయిడ్ ఐ డ్రాప్స్ వాడటం వల్ల కార్నియల్ అల్సర్ తీవ్రమై చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. 👁️⚠️

సమస్య కనిపించిన వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించండి.
చూపు అమూల్యం… జాగ్రత్తగా కాపాడుకుందాం. 🙏

🏥 RR నేత్రాలయ, తుని
📍 రాజా గ్రౌండ్ ఎదురుగా, తుని
📞 939055348

10/05/2026

ఇవి చిన్న సమస్యలు కాదు ❗
👉 ఇవి కంటి సమస్యల ప్రారంభ సంకేతాలు కావచ్చు
చాలా మంది 👉
❌ “ఆపరేషన్ అంటే భయం” అని
❌ “ఇంకొంచెం తర్వాత చూద్దాం” అని
వాయిదా వేస్తూ ఉంటారు…
💡 కానీ ఇప్పుడు పరిస్థితి మారింది!
✨ అడ్వాన్స్ లేజర్ టెక్నాలజీతో
✔️ కుట్టు లేకుండా
✔️ ఇంజెక్షన్ లేకుండా
✔️ సేఫ్ & ఫాస్ట్ ట్రీట్మెంట్
🏥 RR Netralaya Eye Hospital లో
అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో
అత్యాధునిక కంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి
💳 హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా?
👉 క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది
👉 మీ ఎలిజిబిలిటీని మేమే చెక్ చేసి చెప్తాం
⏳ ఆలస్యం చేయొద్దు…
👁️ మీ చూపు అమూల్యం!


07/01/2026

Address

📍 Opposite Raja Ground, Anna Canteen పక్కన, 📞 9390553489
Tuni
533401

Website

Alerts

Be the first to know and let us send you an email when RR opticals Tuni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share