07/06/2023
Hi friends, జూన్ 21న international yoga day సందర్భంగా, 108 సూర్య నమస్కారాలు ప్లాన్ చేశాము. So, ఆ ప్లాన్ ఏంటి, అండ్ సూర్య నమస్కారాల కథ ఏంటి ఇప్పుడు చూద్దాం..
జూన్ 12న 12 సూర్య నమస్కారాలు తో మొదలుపెట్టి రోజుకు 12 పెంచుతూ, జూన్ 21న 108 చేస్తాం. ఎవరైనా ఈ ప్రోగ్రాం లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ,నాకు మెసేజ్ చేయండి. (Contact number, Class timings ,fees కింద ఇస్తాను. అయితే రెగ్యులర్ క్లాస్ కాకుండా only ఈ తొమ్మిది రోజులు అటెండ్ అయ్యి, 108 సూర్య నమస్కారాలు చేయాలి అనుకుంటే, fees - 1000 rupees)
అయితే దానికన్నా ముందు, చాలా మందికి , సూర్య నమస్కారాలు చేయడం గురించి సందేహాలు ఉంటున్నాయి కదా !! So, ముందుగా అది చూద్దామా??
అసలు ఏంటి, సూర్య నమస్కారాలు??
Set of 12 asanas.. అసలు ఈ సూర్య నమస్కారము ఫస్ట్ traditional హఠ యోగ లో పార్ట్ కాదు.. But సూర్య నమస్కారాల వల్ల ఉన్న ఉపయోగాల వల్ల, ఇవాళ ప్రపంచం మొత్తం ఆ practice నీ యోగా practice లో భాగంగా చేసుకుంది.. పూర్తి శరీరాన్ని ఉత్సాహ పరిచి, శక్తి నిచ్చి, అన్ని joints, muscles and internal organs నీ tone చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ..
It has a direct vitalizing effect on the solar energy of the body.. regular practice leads to a balanced energy system at both mental and physical levels of body!!
ఇంకా చాలా benefits ఉన్నాయి.. నేను explain చేస్తాను.. but most importantly ఎవరు చేయకూడదు అన్నది ముందు తెలుసుకోవాలి, ఎందుకంటే హడావిడిగా మొదలు పెట్టేసి, మళ్ళీ problems తెచ్చుకోకూడదు కదా!!
High blood pressure, heart issues, brain stroke, hernia ఉంటే strict NO!!
Fever ఉన్నప్పుడు చేయొద్దు, తగ్గాక మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు..
Lower Back and Neck issues ఉంటే, teacher guidance లోనే, with modifications చేయాలి!! లేదూ severe గా ఈ problems ఉంటే, ముందు అవి తగ్గడానికి వేరే అవసరమైన ప్రాక్టీసెస్ చేసి, తగ్గిన తర్వాత సూర్య నమస్కారాల గురించి ఆలోచించాలి..
Periods వచ్చినప్పుడు avoid చేయడం suggestable, main గా క్రాంప్స్ అవీ ఎక్కువ ఉంటే.. ఫస్ట్ two days avoid చేసి, towards the end of the period we can resume the practice!! Again pregancy లో కొత్తగా యోగా మొదలు పెట్టే వాళ్లకైతే big NO!! Already చేస్తున్న వాళ్ళైతే, with modifications, with teacher's guidance, first 12 weeks చేయొచ్చు, తర్వాత మాత్రం ఆపేయాలి!! డెలివరీ లేక any surgery తర్వాత concerned doctor opinion తీసుకుని, doctor okay అన్న తర్వాత మాత్రమే , మొదలు పెట్టాలి!! In general, వేరే కాంప్లికేషన్స్ లేకుంటే, normal డెలివరీ అయితే 6 weeks నుంచీ practice start చేయొచ్చు, C-section అయితే 6 months తర్వాత నుంచీ స్టార్ట్ చేయొచ్చు but definitely doctor consent ఇచ్చాక మాత్రమే!!
కొన్ని benefits :
❤️ Strengthens back
❤️ Helps in balancing the metabolism
❤️ Stimulates and balances *all the systems* of the body, including reproductive, circulatory, Respiratory and digestive and systems..
So, digestive disorders నీ manage చేయడానికి హెల్ప్ చేస్తుంది, PCOD నీ క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది.. hypo thyroidism problem నుంచీ బయట పడటానికి సాయం చేస్తుంది.. రెగ్యులర్ practice తో expect చేయలేనన్ని benefits అబ్బా!!
❤️ It's influence on the endocrine glands helps to balance the transition period between childhood and adolescence in growing children!!
❤️ Improves rhythmic breathing..
ఎప్పుడు practice చేయాలి??
Ideally సూర్యోదయం లేక సూర్యాస్తమయం సమయంలో చేయాలి.. but anytime where stomach is empty, practice చేసుకోవచ్చు.. ఎందుకంటే perfect time కోసం చూసుకుని అసలు చేయకుండా ఉండడం కంటే ఎప్పుడో ఒకసారి చేయడం ఉత్తమం కదా!!
సరే మరి.. ఇప్పుడు తెలిసింది కదా.. ఇక మంచిగా practice చేసి, ఆ బెనిఫిట్స్ మీరు కూడా ఎంజాయ్ చేయండి..
Surya Namaskars complete explanation, instructions, demo (with warm-up and few more yoga poses) కోసం కింద చూడండి👇
https://youtu.be/N11BwIlkw4k
Online లో యోగా ప్రాక్టీస్ చేయాలి అంటే, నాకు మెసేజ్ చేయండి.. 9246509838!!
Details : Monday to Friday
5AM, 6AM, 9:15AM , 3:30PM, 4:30PM, 6:15PM IST
Your investment:
2500 per month / 6000 per quarter
For couple , 4000 per month/ 10000 per quarter
Note : Class miss అవకుండా Regular గా రాగలిగితేనే జాయిన్ అవ్వవలెను 🙏 ఉన్న ఆరు క్లాసుల్లో నుంచీ, ఏ రోజైనా ఏ క్లాస్ అయినా అటెండ్ అవవచ్చు.. class miss అయితే recording తో practice చేసి మెసేజ్ చెయ్యాలి నాకు😊
ప్రేమతో ❤️
- హరి