11/07/2025
మీ ఆరోగ్యం, మా బాధ్యత - ఉచిత జీవితకాల సభ్యత్వంను పొందండి
🆓 జీవితకాల ఉచిత మెంబర్‌షిప్ – మాతృశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, గుత్తి.
మధుమేహం (షుగర్), బీపీ, జాయింట్ సమస్యలున్నవారికి శుభవార్త!
మాతృశ్రీ హాస్పిటల్ గుత్తి లో జీవితాంతం ఉచిత మెంబర్‌షిప్ అందుబాటులోకి వచ్చింది.
ఈ మెంబర్‌షిప్ ద్వారా మీరు పొందే లాభాలు:
✅ జనరల్ మెడిసిన్ కన్సల్టేషన్ ఫీజుపై ₹50 తగ్గింపు
✅ ల్యాబ్ టెస్టులపై 15% డిస్కౌంట్
(కేవలం షుగర్, బీపీ, రుమటాలజీ రోగులకే వర్తించును)
✅ మాతృశ్రీ ఫార్మసీలో షుగర్, బీపీ, జాయింట్ మందులపై 15% తగ్గింపు
✅ 6 సార్లు హాస్పిటల్‌కి ఫాలోఅప్ వచ్చాక, 6 స్టార్లు సంపాదించినవారికి: ఉచిత ఫుల్ బాడీ చెకప్ + డాక్టర్ కన్సల్టేషన్
ఇది ఎవరి కోసం?
🔹 షుగర్ ఉన్నవారు
🔹 బీపీ సమస్యలు ఉన్నవారు
🔹 గుండె, జాయింట్లు, నడుము బాధలు ఉన్నవారు
📍హాస్పిటల్ చిరునామా:
మాతృశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్,
8/437, అనంతపురం రోడ్డు, తిక్క లక్ష్మమ్మ గుడి దగ్గర గుత్తి.
మీ ఆరోగ్యాన్ని మేము శ్రద్ధగా కాపాడతాం.
ఇప్పుడు రిజిస్టర్ అవ్వండి – పూర్తిగా ఉచితం!
#మాతృశ్రీహాస్పిటల్ #గుత్తిహాస్పిటల్