Jataka Remedies

  • Home
  • Jataka Remedies

Jataka Remedies A Vedic Solution

విజయదశమి శుభాకాంక్షలు🙏అపరాజితా (దేవీ) సూక్తమ్/మహాచండీసూక్తం వేదంలో దేవీసూక్తం ఎంత మహిమాన్వితమో దేవీ మహాత్మ్యంలో ఈ సూక్తం...
11/10/2024

విజయదశమి శుభాకాంక్షలు🙏
అపరాజితా (దేవీ) సూక్తమ్/మహాచండీసూక్తం

వేదంలో దేవీసూక్తం ఎంత మహిమాన్వితమో దేవీ మహాత్మ్యంలో ఈ సూక్తం అలాంటిది గనుక దీనికి దేవీసూక్తం అని పేరు. మొత్తం దేవీమహాత్మ్యానికి సారం ఈ సూక్తం. మంత్రయంత్రకీలక రహస్యాలన్నీ ఈ సూక్తాలలో నిక్షిప్తం చేశారు అని చెప్తారు పెద్దలు. కనుక వింటూ ఉన్నా, చదువుతూ ఉన్నా, భావన చేస్తూ ఉన్నా అద్భుతమైన ఫలములు లభిస్తాయి. ఈసూత్రం చదివితే అపజయం అన్నది కలుగదు. ఎందులోనైనా విజయమే సాధించేలా చేస్తుంది తల్లి. జ్ఞానదాయక సూక్తం.

నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః!
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మ తామ్!!
రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః!
జ్యోత్స్నాయై చేందురూపిణ్యై సుఖాయై సతతం నమః!!
కల్యాణ్యై ప్రణతాం వృద్ధ్యై సిద్ధ్యై కుర్మో నమో నమః!
నైరృత్యై భూభృతాం లక్ష్మ్యై శర్వాణ్యై తే నమో నమః!!
దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై!
ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః!!
అతిసౌమ్యాతిరౌద్రాయై నతాస్తస్యై నమో నమః!
నమో జగత్ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
ఇంద్రియాణామధిష్ఠాత్రీ భూతానాం చాఖిలేషు యా!
భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దైవ్యై నమో నమః!!
చిత్తిరూపేణ యా కృత్స్నమేతద్వ్యాప్య స్థితాం జగత్!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!
స్తుతా సురైః పూర్వమభీష్టసంశ్రయాత్తథా సురేంద్రేణ దినేషు సేవితా!
కరోతు సా నః శుభహేతురీశ్వరీ శుభాని భద్రాణ్యభిహంతు చాపదః!!
యా సాంప్రతం చోద్ధతదైత్యతాపితైరస్మాభిరీశా చ సురైర్నమస్యతే!
యా చ స్మృతా తత్క్షణమేవ హంతి నః సర్వాపదో భక్తివినమ్రమూర్తిభిః!

ఓం శ్రీ మహిషాసురమర్ధిని దేవ్యై నమః🙏
10/10/2024

ఓం శ్రీ మహిషాసురమర్ధిని దేవ్యై నమః🙏

🙏దుర్గా దేవ్యై నమః🙏
09/10/2024

🙏దుర్గా దేవ్యై నమః🙏

6వ రోజు మూల నక్షత్రం సరస్వతీ దేవి అవతారం🙏🙏
08/10/2024

6వ రోజు మూల నక్షత్రం సరస్వతీ దేవి అవతారం🙏🙏

ఓం మహాలక్ష్మీదేవ్యై నమః🙏🙏
07/10/2024

ఓం మహాలక్ష్మీదేవ్యై నమః🙏🙏

పంచమి పంచభూతేసు పంచసంక్యోపచారిణి రేపు పంచమి తిధి లలితత్రిపురసుందరిదేవి🙏🙏లలితాపంచరత్నం🙏ప్రాతః స్మరామి లలితావదనారవిందంబింబ...
06/10/2024

పంచమి పంచభూతేసు పంచసంక్యోపచారిణి రేపు పంచమి తిధి లలితత్రిపురసుందరిదేవి🙏🙏లలితాపంచరత్నం🙏

ప్రాతః స్మరామి లలితావదనారవిందం
బింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్ || ౧ ||

ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం
రక్తాంగుళీయలసదంగుళిపల్లవాఢ్యామ్
మాణిక్యహేమవలయాంగదశోభమానాం
పుండ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్ || ౨ ||

ప్రాతర్నమామి లలితాచరణారవిందం
భక్తేష్టదాననిరతం భవసింధుపోతమ్
పద్మాసనాదిసురనాయకపూజనీయం
పద్మాంకుశధ్వజసుదర్శనలాంఛనాఢ్యమ్ || ౩ ||

ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం
త్రయ్యంతవేద్యవిభవాం కరుణానవద్యామ్
విశ్వస్య సృష్టవిలయస్థితిహేతుభూతాం
విద్యేశ్వరీం నిగమవాఙ్మమనసాతిదూరామ్ || ౪ ||

ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి
శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి || ౫ ||

యః శ్లోకపంచకమిదం లలితాంబికాయాః
సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే
తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా
విద్యాం శ్రియం విమలసౌఖ్యమనంతకీర్తిమ్ || ౬ ||

4 వ రోజు గౌరి దేవి రూపంలో అమ్మ అనుగ్రహిస్తోంది.నవదుర్గలలో అమ్మ కూష్మండ దుర్గాదేవి గా అనుగ్రహిస్తోంది.
05/10/2024

4 వ రోజు గౌరి దేవి రూపంలో అమ్మ అనుగ్రహిస్తోంది.
నవదుర్గలలో అమ్మ కూష్మండ దుర్గాదేవి గా అనుగ్రహిస్తోంది.

అన్నపూర్ణాస్తోత్రం🙏నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీనిర్ధూతాఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీప్రాలేయాచలవంశపావనకరీ కా...
04/10/2024

అన్నపూర్ణాస్తోత్రం🙏

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౧ ||

నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమాన విలసద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగరువాసితాంగరుచిర కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౨ ||

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్యనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౩ ||

కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౪ ||

దృశ్యాదృశ్యవిభూతివాహనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనఃప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౫ ||

ఆదిక్షాంతసమస్తవర్ణనకరీ శంభుప్రియా శాంకరీ
కాశ్మీరత్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ
స్వర్గద్వారకవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౬ ||

ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీనీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౭ ||

దేవీ సర్వవిచిత్రరత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౮ ||

చంద్రార్కానలకోటికోటిసదృశీ చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకపాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౯ ||

క్షత్రత్రాణకరీ మహాఽభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాఽన్నపూర్ణేశ్వరీ || ౧౦ ||

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి || ౧౧ ||

మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః
బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || ౧౨ ||

రెండవరోజు బ్రహ్మచరిణి అవతారము🙏🙏
03/10/2024

రెండవరోజు బ్రహ్మచరిణి అవతారము🙏🙏

రేపు (04/10/24) అమ్మవారి అలంకారం గాయత్రీ కావున గాయత్రీస్తోత్రం🙏నమస్తే దేవి గాయత్రీ సావిత్రీ త్రిపదేఽక్షరీ |అజరేఽమరే మాతా...
03/10/2024

రేపు (04/10/24) అమ్మవారి అలంకారం గాయత్రీ కావున గాయత్రీస్తోత్రం🙏

నమస్తే దేవి గాయత్రీ సావిత్రీ త్రిపదేఽక్షరీ |
అజరేఽమరే మాతా త్రాహి మాం భవసాగరాత్ || ౧ ||

నమస్తే సూర్యసంకాశే సూర్యసావిత్రికేఽమలే |
బ్రహ్మవిద్యే మహావిద్యే వేదమాతర్నమోఽస్తు తే || ౨ ||

అనంతకోటిబ్రహ్మాండవ్యాపినీ బ్రహ్మచారిణీ |
నిత్యానందే మహామాయే పరేశానీ నమోఽస్తు తే || ౩ ||

త్వం బ్రహ్మా త్వం హరిః సాక్షాద్రుద్రస్త్వమింద్రదేవతా |
మిత్రస్త్వం వరుణస్త్వం చ త్వమగ్నిరశ్వినౌ భగః || ౪ ||

పూషాఽర్యమా మరుత్వాంశ్చ ఋషయోపి మునీశ్వరాః |
పితరో నాగయక్షాంశ్చ గంధర్వాఽప్సరసాం గణాః || ౫ ||

రక్షోభూతపిశాచాశ్చ త్వమేవ పరమేశ్వరీ |
ఋగ్యజుస్సామవిద్యాశ్చ హ్యథర్వాంగిరసాని చ || ౬ ||

త్వమేవ సర్వశాస్త్రాణి త్వమేవ సర్వసంహితాః |
పురాణాని చ తంత్రాణి మహాగమమతాని చ || ౭ ||

త్వమేవ పంచభూతాని తత్త్వాని జగదీశ్వరీ |
బ్రాహ్మీ సరస్వతీ సంధ్యా తురీయా త్వం మహేశ్వరీ || ౮ ||

తత్సద్బ్రహ్మస్వరూపా త్వం కించిత్సదసదాత్మికా |
పరాత్పరేశీ గాయత్రీ నమస్తే మాతరంబికే || ౯ ||

చంద్రకళాత్మికే నిత్యే కాలరాత్రి స్వధే స్వరే |
స్వాహాకారేఽగ్నివక్త్రే త్వాం నమామి జగదీశ్వరీ || ౧౦ ||

నమో నమస్తే గాయత్రీ సావిత్రీ త్వం నమామ్యహమ్ |
సరస్వతీ నమస్తుభ్యం తురీయే బ్రహ్మరూపిణీ || ౧౧ ||

అపరాధ సహస్రాణి త్వసత్కర్మశతాని చ |
మత్తో జాతాని దేవేశీ త్వం క్షమస్వ దినే దినే || ౧౨ ||

Address


Alerts

Be the first to know and let us send you an email when Jataka Remedies posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Jataka Remedies:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Practice
  • Claim ownership or report listing
  • Want your practice to be the top-listed Clinic?

Share