
19/07/2023
మొక్కజొన్న లో ఉండే పోషకాలు దీని వల్ల పొందే ప్రయోజనాలు చాల తక్కువ మందికి తెలుసు వీటిలో విటమిన్ ఏ బి సి ఇ ఉంటాయి వీటిలో అనేక పోషకాలు ఖనిజాలతో పాటు ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది ఇంకా వీటిలో ఫాస్ఫరస్ ఐరన్ మెగ్నీషియం తో పాటు ఫాలిక్ ఆసిడ్స్ కూడా ఉంటాయి