Ayushmaanbhava Anuvamsika Ayurveda Nilayam

Ayushmaanbhava Anuvamsika Ayurveda Nilayam Real Medicine comes from Nature....!

13/11/2024
05/11/2024

ఈ మొక్కతో.. కంటి చూపు పక్క మెరుగు అవుతుంది

04/11/2024

ఈ పొడి మూడు పూటలు తీసుకుంటే అతి మూత్ర సమస్య వెంటనే నయం

04/11/2024

కండరాలు పట్టేసి విపరీతమైన నొప్పి వస్తుందా వెంటనే ఇలా చెయ్యండి

03/11/2024

తామర లాంటి మొండి చర్మ సమస్యలు తగ్గాలంటే..!

అల్పజాతివానికధికారమిచ్చినదొడ్డవారినెల్ల తొలగగొట్టుచెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా?విశ్వదాభిరామ! వినురవేమ!పద్య అర్థం...
15/10/2024

అల్పజాతివానికధికారమిచ్చిన

దొడ్డవారినెల్ల తొలగగొట్టు

చెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా?

విశ్వదాభిరామ! వినురవేమ!

పద్య అర్థం: చెడ్డవాడికి అధికారం ఇస్తే మంచివారందరినీ (దొడ్డవారినెల్ల...) వె ళ్లగొడతాడు. చెప్పులను ఎంతో ఇష్టంగా తినే కుక్కకు, చెప్పు రుచి కంటె చెరుకు రుచి చాలా తియ్యగా ఉంటుంది కదా అని పెడితే, దానికి ఆ చెరుకులోని తియ్యదనం తెలియదు. దాని నోటికిచెప్పుల రుచే తియ్యగా ఉంటుంది. అది దాని జాతి లక్షణం. అలాగే దుష్టుైడె న వాడికి చెడుమాటలే బాగా నచ్చుతాయి. చెడ్డవారినే ఇష్టపడతాడు. తను చేసే చెడుపనులకు చెడ్డవారు మాత్రమే సహాయం అందిస్తారు. అందుకే అల్పజాతివానికి (దుష్టుడైన వానికి) పాలనఅధికారం ఇచ్చిన వెంటనే ముందుగా మంచివారిని (దొడ్డవారినెల్ల) ఆయా పనులలోంచి తీసివేస్తాడు. సమాజంలో ఉండే మనుషుల ప్రవర్తనను జంతువుల స్వభావంతో పోల్చి, చిన్నచిన్న పదాలతో ఉండే పద్యంలో చక్కగా వివరించాడు వేమన.

13/07/2024

ఈ పొడితో పాయసం చేసుకొని తింటే స్పెర్మ్ కౌంట్ విపరీతంగా పెరగాల్సిందే ..

13/07/2024

నడుము వంగిపోయి వెన్నుపూస వంకరగా అయ్యిందా ..!

25/06/2024

షుగర్ స్పీడ్ గా కంట్రోల్ చేసే .. దివ్యఔషధం ఇదే

Address

Vijayawada
520001

Alerts

Be the first to know and let us send you an email when Ayushmaanbhava Anuvamsika Ayurveda Nilayam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ayushmaanbhava Anuvamsika Ayurveda Nilayam:

Share