DrSatyapriya

DrSatyapriya Doctor and Director, Leather Industries Development Corporation of Andhra Pradesh.

నా ఓటు, నా భాద్యత..గూడవల్లిలో ఓటు హక్కు  వినియోగించుకున్న లిడ్ క్యాప్ డైరెక్టర్ డా. కోనేరు సత్య ప్రియ గారు
13/05/2024

నా ఓటు, నా భాద్యత..

గూడవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న లిడ్ క్యాప్ డైరెక్టర్ డా. కోనేరు సత్య ప్రియ గారు

విజయవాడ రూరల్ మండలం గూడవల్లి గ్రామంలో ఎలక్షన్ ప్రచారంలో వల్లభనేని వంశీ గారు....
11/05/2024

విజయవాడ రూరల్ మండలం గూడవల్లి గ్రామంలో ఎలక్షన్ ప్రచారంలో వల్లభనేని వంశీ గారు....

17/04/2024



శ్రీ సీతారాముల అనుగ్రహంతో ప్రజలందరి జీవితాల్లో సర్వదోషాలు తొలగి.. సర్వశుభాలు కలగాలని కోరుకుంటూ.. అందరికీ శ్రీరామ నవమి శు...
17/04/2024

శ్రీ సీతారాముల అనుగ్రహంతో ప్రజలందరి జీవితాల్లో సర్వదోషాలు తొలగి.. సర్వశుభాలు కలగాలని కోరుకుంటూ.. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.



గొప్ప సంఘసంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహిళాభ్యుదయ వాది మహాత్మ జ్యోతిరావు పూలే గారి జయంతి రోజున ఆయనను స్మరించు...
11/04/2024

గొప్ప సంఘసంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహిళాభ్యుదయ వాది మహాత్మ జ్యోతిరావు పూలే గారి జయంతి రోజున ఆయనను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం..

ముస్లిం సోదర, సోదరీమణులందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు.
11/04/2024

ముస్లిం సోదర, సోదరీమణులందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు.



రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
09/04/2024

రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!



సత్యం పట్ల విశ్వాసానికి ఉన్న శక్తిని తెలిపి మహిమాన్వితమైన రోజు ఈస్టర్ మీకు, మీకుటుంబ సభ్యులకు ఈస్టర్ శుభాకాంక్షలు
31/03/2024

సత్యం పట్ల విశ్వాసానికి ఉన్న శక్తిని తెలిపి మహిమాన్వితమైన రోజు ఈస్టర్ మీకు, మీకుటుంబ సభ్యులకు ఈస్టర్ శుభాకాంక్షలు

పరిశుద్ధమైన ఈ రోజును గుర్తు చేసుకుంటూ.. ఆయన ప్రేమ, కరుణ, కృపా, కటాక్షములు మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. గుడ్​ ఫ్రై...
29/03/2024

పరిశుద్ధమైన ఈ రోజును గుర్తు చేసుకుంటూ.. ఆయన ప్రేమ, కరుణ, కృపా, కటాక్షములు మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. గుడ్​ ఫ్రైడే శుభాకాంక్షలు.

'వైయస్ఆర్ ఈబీసీ నేస్తం' ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న ఆర్యవైశ్య, బ్రాహ్మణ,క్షత్రియ,వెలమల, కమ్మ,రెడ్డితో పాటు ఇతర ఓసీ ...
14/03/2024

'వైయస్ఆర్ ఈబీసీ నేస్తం' ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న ఆర్యవైశ్య, బ్రాహ్మణ,క్షత్రియ,వెలమల, కమ్మ,రెడ్డితో పాటు ఇతర ఓసీ వర్గాల్లో అర్హులైన 4,19,583 మంది అక్కచెల్లెమ్మలకు రూ.629.37 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు జమ చేయనున్న సీఎం వైయస్ జగన్





విజయవాడను గతంలో ఎప్పుడూ లేని విధంగా వందల కోట్లతో అభివృద్ధి చేస్తున్న సీఎం వైయస్ జగన్కనకదుర్గ వారధి వద్ద రిటైనింగ్‌ వాల్,...
13/03/2024

విజయవాడను గతంలో ఎప్పుడూ లేని విధంగా వందల కోట్లతో అభివృద్ధి చేస్తున్న సీఎం వైయస్ జగన్

కనకదుర్గ వారధి వద్ద రిటైనింగ్‌ వాల్, కృష్ణా రివర్‌ ఫ్రంట్‌ పార్కు (కృష్ణ జలవిహార్‌)లు ప్రారంభం

చంద్రబాబు హయాంలో కనీసం ఒక్క ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయని దుస్థితి




Address

Vijayawada
520001

Alerts

Be the first to know and let us send you an email when DrSatyapriya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category