BhavyaVeda

BhavyaVeda Ayurveda Educator
Daily Ayurvedic Facts & Natural Remedies
Simple health tips for everyone

20/03/2026

19/03/2026

జాండిస్ (Jaundice) సమయంలో ఏమి తాగాలో తెలియదా? 😳
Sugarcane Juice ఒక నేచురల్ సపోర్ట్ డ్రింక్ 🌿
బాడీని హైడ్రేట్ చేస్తుంది 💧
లివర్‌కు సపోర్ట్ ఇస్తుంది 👍
ఎనర్జీ కూడా ఇస్తుంది ⚡
👉 కొంచెం నిమ్మరసం + అల్లం కలిపి ట్రై చేయండి 💯
మీరు ట్రై చేస్తారా? కామెంట్ చేయండి 👇

19/03/2026

🌿✨ ఉగాది పచ్చడి రహస్యం తెలుసా? 😳

ఈ 6 రుచులు మీ బాడీని రెడీ చేస్తాయి కొత్త సీజన్ కోసం! 💯

18/03/2026

జుట్టు రాలిపోతుందా? 😢
ఎన్ని oils, shampoos వాడినా use లేదా? 😳
మీ kitchen లోనే solution ఉంది! 🌿
నువ్వులు (Tila) జుట్టు రూట్స్‌ని బలంగా చేసి hair fall తగ్గించడంలో help చేస్తాయి 💇‍♀️✨
👉 రోజూ 1 spoon నువ్వులు try చేయండి
👉 లేదా sesame oil తో scalp massage
⚠️ కానీ ఎక్కువగా వాడకండి – body heat పెరుగుతుంది 🔥
👉 Follow for more natural hair tips

18/03/2026

నీళ్లు కాదు… మీ టైమింగ్ తప్పు! 😬
ఇలా తాగితేనే డైజేషన్ బాగుంటుంది 👍

Follow 👉 for real Ayurveda tips 🌿

15/03/2026

నోటి దుర్వాసన సమస్య ఉందా? 🤔
ఆయుర్వేదంలో ఒక సింపుల్ ట్రిక్ ఉంది — Oil Pulling.
ఉదయం ఖాళీ కడుపుతో కొద్దిసేపు నూనెను నోట్లో తిప్పితే
నోటి బ్యాక్టీరియా తగ్గి నోరు తాజాగా ఉంటుంది. 🌿
ఇలాంటి నిజమైన ఆయుర్వేద సమాచారం కోసం BhavyaVeda ని follow చేయండి.

14/03/2026

షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే…
ఈ గింజ గురించి తప్పక తెలుసుకోండి.
ఆయుర్వేదంలో దీనిని యవ (Yava) అంటారు — అదే Barley.
Modern science ప్రకారం barley లో ఉన్న fiber (beta-glucan) digestion ని slow చేసి
blood sugar spikes తగ్గడానికి సహాయం చేస్తుంది.
అందుకే barley ని ganji లేదా barley water గా తీసుకుంటే మంచిది.
ఇలాంటి నిజమైన Ayurveda & health సమాచారం కోసం Bhavya Veda ని follow చేయండి. 🌿

13/03/2026

क्या आप वजन घटाने का प्लान बना रहे हैं?
तो आयुर्वेद में बताए गए इस खास अनाज के बारे में ज़रूर जानिए।
आयुर्वेद में इसे यव (Yava) कहा जाता है, जिसे आज हम जौ (Barley) के नाम से जानते हैं।
यह पाचन को बेहतर बनाता है और शरीर की अतिरिक्त चर्बी कम करने में मदद करता है।
असली आयुर्वेदिक जानकारी के लिए को follow करें।


13/03/2026

బరువు తగ్గాలంటే ఇది! 🔥
ఆయుర్వేదం చెప్పిన ధాన్యం గురించి మీకు తెలుసా?
ఆ ధాన్యం పేరు యవ — అంటే Barley.
ఇది digestion improve చేయడంలో, body లో ఉన్న excess fat తగ్గడంలో సహాయం చేస్తుందని ఆయుర్వేదం చెబుతుంది.
👉 నిజమైన ఆయుర్వేద విషయాలు తెలుసుకోవాలంటే Bhavya Veda ని follow చేయండి.

12/03/2026

लहसुन सिर्फ मसाला नहीं है… आयुर्वेद में इसे लसुन (Lasuna) कहा गया है और यह एक शक्तिशाली औषधि माना जाता है।
यह पाचन सुधारता है, जोड़ों के दर्द में मदद करता है और पेट के कीड़ों को कम करने में सहायक हो सकता है।
लेकिन हर किसी को लहसुन नहीं खाना चाहिए।
असली आयुर्वेदिक ज्ञान के लिए BhavyaVeda को फॉलो करें।

12/03/2026

వెల్లులి ఆరోగ్యానికి మంచిదే…
కానీ ప్రతి ఒక్కరికీ కాదు.
ఆయుర్వేదం ప్రకారం కొన్ని పరిస్థితుల్లో వెల్లులిని జాగ్రత్తగా తీసుకోవాలి.
Classical గ్రంథాలు అయిన Charaka Samhita మరియు Ashtanga Hridaya లో కూడా ఈ విషయం చెప్పబడింది.
మీకు ఈ సమస్యలున్నాయా?
అయితే వెల్లులి ఎక్కువగా తినకండి.
ఇంకా ఇలాంటి real Ayurveda facts కోసం
👉 BhavyaVeda ని follow చేయండి.

11/03/2026

गर्मी में dehydration और कमजोरी हो रही है?
ORS ही solution है… या Ayurveda ने पहले से इसका natural solution बताया है?

Address

Vijayawada

Alerts

Be the first to know and let us send you an email when BhavyaVeda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram