
07/02/2024
*గౌరవనీయులు ఎమ్మెల్సీ శ్రీమతి "కల్వకుంట్ల కవిత" గారిని, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే "డాక్టర్ మెతుకు ఆనంద్" గారు, వారి సతీమణి "డాక్టర్ మెతుకు సబితా ఆనంద్" గారు వారి నివాసానికి ఆహ్వానించి, సన్మానించారు.*
ఈ కార్యక్రమంలో తాండూర్ మాజీ ఎమ్మెల్యే *పైలెట్ రోహిత్ రెడ్డి* గారు, పరిగి మాజీ ఎమ్మెల్యే *కొప్పుల మహేష్ రెడ్డి* గారు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.