Awesome life Acupuncture & health park

Awesome life Acupuncture & health park drugless treatments with ancient technics,
for hair to nail health problems
prevention process
healt

రూపం మారుతుందిపరిస్థితుల శాపం తీరుతుందినా మన బంధాల తీరు ఓ దరి చేరుతుందినీ వారెవరో నీతో ఫోరే వారెవరోఏది ఏమైనా లైఫ్ ఈజ్ బ్...
29/02/2024

రూపం మారుతుంది
పరిస్థితుల శాపం తీరుతుంది

నా మన బంధాల తీరు ఓ దరి చేరుతుంది
నీ వారెవరో
నీతో ఫోరే వారెవరో

ఏది ఏమైనా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
ఈ క్షణం వెళ్ళిపోతుంది

21/02/2023














మహాశివరాత్రి శుభ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవంతుడు మీకు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాం...
11/03/2021

మహాశివరాత్రి శుభ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవంతుడు మీకు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ
శివుని ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని 👏👏👏👏👏 💐💐💐💐💐💐💐💐💐💐💐💐

సృష్టి కి మూలం స్త్రీత్యాగాల చిరునామా గాప్రేమల పొదరిళ్ళు గామనిషి మనుగడ కు మార్గంమా జీవానికి అర్ధం అయినా ఓ త్యాగనిరతికిమా...
08/03/2021

సృష్టి కి మూలం స్త్రీ
త్యాగాల చిరునామా గా
ప్రేమల పొదరిళ్ళు గా
మనిషి మనుగడ కు మార్గం
మా జీవానికి అర్ధం అయినా
ఓ త్యాగనిరతికి
మా మన:సుమాంజలి





Doctor kasimahanthi suneeta
Kapu samkshema sena
Mahila president
Vizianagaram.

12/10/2020






Address

Visakhapatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when Awesome life Acupuncture & health park posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share