02/11/2020
అందరికీ ఆత్మీయ స్వాగతం..సుస్వాగతం
మందులు లేని వైద్యం!
ప్రజలకు అందిద్దాం!
వ్యాధి నుంచి ప్రపంచమును
మందుల నుంచి మనుషులను రక్షిద్దాం!!
ఆక్యూపంక్చర్,
ఆక్యూప్రెషర్,
యోగ మరియు
ఆయుర్వేద డిప్లొమా కోర్సులు.
అడ్మిషన్లు, వైద్య వృతి లో స్థిరపడాలి అనుకునే నిరుద్యోగులకు, ఆసక్తి కలవారికి గొప్ప అవకాశం🤝🤝🤝
2020--2021 సంవత్సరం కు..అడ్మిషన్లు జరుగుతున్నవి
"vishudda pain clinic jyothinagar Karimnagar
వారు.. ఒక అద్భుతమైన.. వైద్య వృత్తి విద్యా కోర్సులు {ONE YEAR COURSES} ప్రారంభించారు .
ఆక్యూపంక్చర్ లో డిప్లొమా,
ఆయుర్వేదం లో,
యోగ లో డిప్లొమా కోర్సులు ప్రారంభిచారు
నిపుణులు అయిన అనుభవం కలిగిన M.B.B.S.
MS, డాక్టర్ల చే ..
BODY anatomy, physiology క్లాసులు బోధించ బడును
ఆయుర్వేదం లో రిటైర్డ్ ప్రొఫెసర్ చే.. క్లాసులు బోధించ బడును..
యోగ మాస్టర్స్ చే యోగ క్లాసులు.. చెప్పబడును
ఆక్యూపంక్చర్& నాచురోపతి లో విశిష్ట అనుభవం కలిగినా వారిచే బోధించబడును
అర్హతలు:SSC/INTER
Vishudda pain clinic jyothinagar Karimnagar
ప్రత్యేకతలు
👉తెలుగు మరియు ఇంగ్లీషు భాష లో బోధనలు నిర్వహించ బడును..
👉 ప్రొజెక్టర్ ద్వారా విద్య బోధన
👉 రెగులర్ ప్రాక్టీకల్స్
👉 ప్రశాంత వాతావరణంలో క్లాసులు
👉 లిమిటెడ్ స్టూడెంట్స్
👉దూరప్రాంతలవారికి వసతి
👉ఇండియాలో గుర్తిoపు పొందిన యూనివర్సిటీ నుంచి..
సర్టిఫికెట్..
👉 తమ ప్రాక్టీస్ కు ఉపయోగ పడు పూర్తి నాలెడ్జ్ ఇవ్వబడును
అడ్మిషన్ల కొరకు వెంటనే సం.ప్ర.
CORRESPONDENT
Hr.K.SHANKAR
Dist: Karimnagar
Telangana
Cell 8328682027.