09/07/2024
జన విజ్ఞాన వేదికలో సభ్యులు కండి..
రాష్ట్రమంతా సభ్యత్వ క్యాంపైయిన్ జరుగుతోంది. సైన్సును, శాస్త్రీయతను తమ ఆలోచన ల్లో భాగం చేసుకునే ఎవరైనా,
జన విజ్ఞాన వేదికలో సభ్యులు కావచ్చు..
Photo... అనంతపురంలో,33 ఏళ్ల నాడు జరిగిన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభ సావనీరు కవర్ పేజీ..
మహాసభలలో, జన విజ్ఞాన వేదిక కార్యక్రమాల సమీక్ష జరుగుతుంది. అన్ని జిల్లాల నుండి జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు పాల్గొంటారు.
Convenor , Rayalaseema Development Forum / Practicing Medical Doctor, at Praja Vaidyasala, Ananthapuram.