29/01/2025
*మీ సినిమా...మా ప్రమోషన్ !*
*మీ సినిమా విజయం మా వేదిక నుండే మొదలు!!*
*చిన్న బడ్జెట్ సినిమాలకు ప్రమోషనల్ ఆఫర్!*
మీ సినిమా ప్రమోషన్ ఖర్చులు మీకు పెద్దభారమా?
ఈ భారాన్ని తగ్గించి మీ సినిమాలను మేము ప్రజలకు చేరువ చేయించే అవకాశాన్ని అందిస్తున్నాం!
సినిమా నిర్మించడం అనేది ఒక గొప్ప పని, కానీ ఆ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరవేయడం మరో గొప్ప సవాల్. అందువల్ల, చిన్న బడ్జెట్ చిత్రాల్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు అందించడం ఎంతో కష్టం.
ఇలాంటి సందర్భంలో, మా సంస్థ ప్రత్యేకమైన ప్రమోషనల్ ఆఫర్ ద్వారా మీ సినిమాకు అదనపు శక్తిని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.
ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో విడుదల కానున్న చిన్న సినిమాలకు బంగారు అవకాశాలను మేము అందిస్తున్నాం!
మీ సినిమా కోసం ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటే, వెంటనే కాల్ చేయండి. వేలాది మంది సినీ ప్రియుల మధ్య మీ సినిమాను ప్రమోట్ చేసే అద్భుత అవకాశాన్ని పొందండి!
ఇతర వివరాలకు
83 415 22 455
95 427 025 49
పైన తెలియజేసిన నెంబర్లకు సంప్రదించండి