08/08/2024
9.8.2024.శుక్రవారం నాగపంచమి
ఇది విశిష్ట పర్వదినం జాతక సకల సర్ప రాహు కాలసర్ప దోషాలకు మన గుడిలో రావిచెట్టు ఆవరణలో ఉన్న నవ నాగులకు పాలు మరియు విభూది అభిషేక ములు జరుగును.చలిమిడి.చిమ్మ్లి.నివేదించి నీలివస్త్రం మిణుగులు దానం ఇచ్చిన శుభము
శ్రీ ధర్మశాస్త అయ్యప్ప దేవాలయం సుజాతనగర్