21/12/2021
మొట్ట మొదటి సారి అపోలో హాస్పిటల్ హైద్రాబాద్ వారి ప్రముఖ గుండె మరియు నరాల వ్యాధి నిపుణులు మన పరిగి పట్టణంలో ,
మన కేర్ పాలీ క్లినిక్
1.డాక్టర్ బికు నాయక్
MD Dnb Cardiology
సీనియర్ కార్డీయాలజీ కన్సల్టెంట్ మరియు ఇంటర్ వేన్షనల్ కార్డియాలజిస్ట్
2D ECHO సౌకర్యం కలదు.
న్యూరోలోజి
2.డాక్టర్. కిషోర్ కుమార్.MBBS.DNB(neuro surgery) నరాల స్పెషలిస్ట్
ప్రతి గురువారం మధ్యాహ్నం 3:00 PM గం!! నుండి సాయంత్రం 5.00 PM గం!! వరకు
డాక్టర్ గారు కేర్ పాలీ క్లినిక్ పరిగి నందు అందుబాటులో వుంటారు.
For Appointment :-
G.వెంకట్ రెడ్డి
కేర్ పాలీ క్లినిక్
మార్కెట్ రోడ్. పరిగి.
వికారాబాద్ జిల్లా.
8106170007.7893445807