Konaseema Institute of Medical Sciences & Research Foundation

Konaseema Institute of Medical Sciences & Research Foundation A multi-specialty teaching hospital focused on patient care and medical education.

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవములు ఘనంగా 21-04-2026 నుండి 23-04-2026 వరకు కి...
30/04/2026

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవములు ఘనంగా 21-04-2026 నుండి 23-04-2026 వరకు కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణం, అమలాపురంలో భక్తి శ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించబడినవి.

ఈ పవిత్ర మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన ప్రతి కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. స్వామి వారి దివ్య సన్నిధిలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు.

22-04-2026 బుధవారం నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవము భక్తి వైభవంగా, మంగళ వాయిద్యాల నడుమ ఎంతో వైభవంగా జరిగింది. ఈ దివ్య కళ్యాణోత్సవాన్ని వీక్షించిన భక్తులు స్వామి వారి కృపా కటాక్షములు పొందారు.

మహోత్సవముల సందర్భంగా అన్నప్రసాద వితరణ కూడా భక్తులకు సక్రమంగా నిర్వహించబడింది.

ఈ దివ్య బ్రహ్మోత్సవములు శ్రీ కలిదిండి వీరవెంకట సత్యనారాయణ రాజు (చైతన్య రాజు) గారు, శ్రీమతి బదరీ లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడినవి.

అలాగే శ్రీ కలిదిండి రవి వర్మ గారు, శ్రీమతి శేషపవిత్ర గారు, శ్రీ కలిదిండి శశి వర్మ గారు, శ్రీమతి వెంకట లక్ష్మి గార్ల పర్యవేక్షణలో ఈ మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించబడినవి.

ఈ దివ్య బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన భక్తులు, నిర్వాహకులు, సేవకులు మరియు ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము.

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవములు ఘనంగా 21-04-2026 నుండి 23-04-2026 వరకు కి...
30/04/2026

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవములు ఘనంగా 21-04-2026 నుండి 23-04-2026 వరకు కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణం, అమలాపురంలో భక్తి శ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించబడినవి.

ఈ పవిత్ర మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన ప్రతి కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. స్వామి వారి దివ్య సన్నిధిలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు.

21-04-2026 మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు ఛైర్మన్ బ్రహ్మశ్రీ డా॥ ఎల్. వి. గంగాధర శాస్త్రి గారికి సన్మానం ఘనంగా జరిగింది. అనంతరం వారిచే ఆధ్యాత్మిక ప్రవచనం భక్తులకు ఆత్మీయ సందేశాలు, ధార్మిక విలువలు, భగవద్గీత సారాన్ని అందించి విశేషంగా ఆకట్టుకుంది.

ఈ దివ్య బ్రహ్మోత్సవములు శ్రీ కలిదిండి వీరవెంకట సత్యనారాయణ రాజు (చైతన్య రాజు) గారు, శ్రీమతి బదరీ లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడినవి.

అలాగే శ్రీ కలిదిండి రవి వర్మ గారు, శ్రీమతి శేషపవిత్ర గారు, శ్రీ కలిదిండి శశి వర్మ గారు, శ్రీమతి వెంకట లక్ష్మి గార్ల పర్యవేక్షణలో ఈ మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించబడినవి.

ఈ దివ్య బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన భక్తులు, నిర్వాహకులు, సేవకులు మరియు ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము.

29/04/2026

కిమ్స్ కోనసీమ అమలాపురంలో జనరల్ డిప్యూటీ మేనేజర్ – ఆపరేషన్స్‌గా పని చేస్తున్న బైజు థామస్ గారి అనుభవాన్ని ఈ వీడియోలో చూడండి.

1992లో ఆరోగ్య రంగంలో తన కెరీర్ ప్రారంభించిన ఆయన, 2017లో కిమ్స్ కోనసీమ అమలాపురంలో చేరి, 2018లో తన కుటుంబంతో కలిసి అమలాపురానికి షిఫ్ట్ అయ్యారు.

ఇక్కడి వాతావరణం, మనుషుల ఆత్మీయత ఆయనకు చాలా దగ్గరగా అనిపించిందని చెబుతున్నారు.
కిమ్స్‌లో ఉన్న స్నేహపూర్వకమైన వర్క్ కల్చర్, సిబ్బంది కోసం ఉన్న హెల్ప్‌లైన్ మరియు టీమ్ సపోర్ట్ వల్ల ఇక్కడ పని చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.

పండుగలు వచ్చినప్పుడు అందరం కలిసి ఒక కుటుంబంలా జరుపుకుంటామని, ఆ ఆనందాన్ని పంచుకుంటూ సంతోషాన్ని తెలియజేశారు.

ఇలాంటి అనుభవాలు, నమ్మకం మరియు ఆప్యాయతతోనే కిమ్స్ కోనసీమ అమలాపురం ముందుకు సాగుతోంది.

28/04/2026

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవములు ఘనంగా 21-04-2026 నుండి 23-04-2026 వరకు కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణం, అమలాపురంలో భక్తి శ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించబడినవి.

ఈ పవిత్ర మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన ప్రతి కార్యక్రమం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. స్వామి వారి దివ్య సన్నిధిలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు.

📅 21-04-2026 మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు ఛైర్మన్ బ్రహ్మశ్రీ డా॥ ఎల్. వి. గంగాధర శాస్త్రి గారికి సన్మానం ఘనంగా జరిగింది. అనంతరం వారిచే ఆధ్యాత్మిక ప్రవచనం భక్తులకు ఆత్మీయ సందేశాలు, ధార్మిక విలువలు, భగవద్గీత సారాన్ని అందించి విశేషంగా ఆకట్టుకుంది.

📅 22-04-2026 బుధవారం నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవము భక్తి వైభవంగా, మంగళ వాయిద్యాల నడుమ ఎంతో వైభవంగా జరిగింది. ఈ దివ్య కళ్యాణోత్సవాన్ని వీక్షించిన భక్తులు స్వామి వారి కృపా కటాక్షములు పొందారు.

మహోత్సవముల సందర్భంగా అన్నప్రసాద వితరణ కూడా భక్తులకు సక్రమంగా నిర్వహించబడింది.

ఈ దివ్య బ్రహ్మోత్సవములు శ్రీ కలిదిండి వీరవెంకట సత్యనారాయణ రాజు (చైతన్య రాజు) గారు, శ్రీమతి బదరీ లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడినవి.

ఫౌండర్ & చైర్మన్ - చైతన్య గ్రూప్, ఎక్స్-ఎం.ఎల్.సి, గవర్నమెంట్ విప్, ఛాన్సలర్ - గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, రాజమహేంద్రవరం గా సేవలందిస్తున్న వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

అలాగే శ్రీ కలిదిండి రవి వర్మ గారు, శ్రీమతి శేషపవిత్ర గారు, శ్రీ కలిదిండి శశి వర్మ గారు, శ్రీమతి వెంకట లక్ష్మి గార్ల పర్యవేక్షణలో ఈ మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించబడినవి.

ఈ దివ్య బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన భక్తులు, నిర్వాహకులు, సేవకులు మరియు ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.

🙏 శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము. 🙏

22/04/2026

కొమరగిరి గ్రామానికి చెందిన జాన్ గారు మెట్లపై నుంచి కింద పడిపోవడంతో గాయాలపాలయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు కిమ్స్ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు.

పరిశీలించిన అనంతరం డా. మనోహర్ గారు సర్జరీ నిర్వహించగా అది విజయవంతంగా పూర్తైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉందని తెలిపారు.

ఆసుపత్రిలో అందించిన వైద్యసేవలు మరియు సిబ్బంది సంరక్షణపై కృతజ్ఞతలు తెలియజేస్తూ కిమ్స్ హాస్పిటల్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

లివర్ మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. అయితే లివర్ సమస్యలు చాలా సార్లు ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు చ...
19/04/2026

లివర్ మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. అయితే లివర్ సమస్యలు చాలా సార్లు ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు చూపవు. అందుకే ముందస్తు జాగ్రత్తలు మరియు సరైన అవగాహన చాలా అవసరం.

అధికంగా ఆయిల్ ఫుడ్, చక్కెర పానీయాలు, అస్తవ్యస్తమైన జీవనశైలి లివర్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. అలసటగా అనిపించడం, ఆకలి తగ్గడం, బలహీనంగా అనిపించడం వంటి చిన్న మార్పులను కూడా నిర్లక్ష్యం చేయకండి.

సమయానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మరియు ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం ద్వారా లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

మీ లివర్ ఆరోగ్యానికి నిపుణుల వైద్య సేవలు కిమ్స్ హాస్పిటల్‌లో అందుబాటులో ఉన్నాయి.

అపాయింట్‌మెంట్ కోసం కాల్ చేయండి:
+91 8856239999

18/04/2026

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవములు ఘనంగా 21-04-2026 నుండి 23-04-2026 వరకు కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణంలో, అమలాపురంలో నిర్వహించబడనున్నాయి.

ఈ పవిత్ర మహోత్సవాలలో భాగంగా భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి.

📅 21-04-2026 మంగళవారం | సాయంత్రం 5:00 గంటలకు
భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు ఛైర్మన్
బ్రహ్మశ్రీ డా॥ ఎల్. వి. గంగాధర శాస్త్రి గారికి సన్మానం నిర్వహించబడును. అనంతరం వారి చేత ఆధ్యాత్మిక ప్రవచనం జరుగును.

📅 22-04-2026 బుధవారం | సాయంత్రం 5:00 గంటలకు
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవము భక్తి శ్రద్ధలతో నిర్వహించబడును.

భక్త మహాశయులందరూ స్వామి వారి కృపా కటాక్షములు పొందుటకు విచ్చేసి పాల్గొనగలరు.
అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు కలవు.

ఈ కార్యక్రమానికి ఆహ్వానించువారు:
🔹 గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ శ్రీ కె.వి. సత్యనారాయణ రాజు గారు
🔹 గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ప్రో-చాన్సలర్ మరియు కిమ్స్ అమలాపురం మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె. రవికిరణ్ వర్మ గారు
🔹 గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ మరియు ప్రో-చాన్సలర్ శ్రీ కె. శశికిరణ్ వర్మ గారు

📍 వేదిక: కిమ్స్ మెడికల్ కళాశాల ప్రాంగణం, అమలాపురం

భక్తులు, కుటుంబ సభ్యులు మరియు ప్రజలందరూ విచ్చేసి ఈ మహోత్సవాలను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.

Advancing Dentistry Through Innovation 🦷✨KIMS Dental College, Amalapuram successfully organized a Zonal CDE Programme un...
12/04/2026

Advancing Dentistry Through Innovation 🦷✨

KIMS Dental College, Amalapuram successfully organized a Zonal CDE Programme under the Department of Prosthodontics on the theme “Reimagining Impressions: A Digital Leap in Implant Dentistry.”

The programme focused on Conventional vs Digital Implant Impressions and highlighted the evolving digital workflow in implant-supported prosthesis. The event witnessed enthusiastic participation from 40 delegates and featured insightful sessions by three distinguished speakers:
• Dr. V. V. S. N. Raju Jampana
• Dr. M. Satyanarayana Raju
• Mr. N. T. Gopi Krishna

Their expert sessions covered fundamental concepts, comparative approaches, and hands-on demonstration of digital workflows, making the programme highly engaging and academically enriching.

We extend our heartfelt appreciation to the management for their constant support and encouragement in organizing such academic initiatives that promote excellence in dental education.

We also express our sincere gratitude to our respected Principal, Dr. Sumeeth Sharma, for his guidance, vision, and leadership in making this programme a grand success.

A special thanks to all the participants for their active involvement and to everyone who contributed to the successful ex*****on of this event.

పార్కిన్సన్ ఒక నాడీ సంబంధిత వ్యాధి. ముఖ్యంగా 60 సంవత్సరాల పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు తక్కువ ...
11/04/2026

పార్కిన్సన్ ఒక నాడీ సంబంధిత వ్యాధి. ముఖ్యంగా 60 సంవత్సరాల పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు తక్కువ వయసులో కూడా రావచ్చు.

చేతులు వణకడం, కదలికలు నెమ్మదిగా అవడం, శరీరం గట్టిపడడం, సమతుల్యత లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి.

ముందస్తుగా గుర్తించడం మరియు సరైన చికిత్స తీసుకోవడం ద్వారా లక్షణాలను నియంత్రించుకోవచ్చు, జీవన నాణ్యతను మెరుగుపరచుకోవచ్చు.

అవగాహనే మొదటి అడుగు — జాగ్రత్తగా ఉండండి.

పార్కిన్సన్ సంబంధిత సమస్యలకు
కిమ్స్ హాస్పిటల్‌లో నిపుణుల న్యూరో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.

Address

NH-216, Chaitanya Health City
Amalapuram
533201

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 4pm
Wednesday 9am - 4pm
Thursday 9am - 5pm
Friday 9am - 4pm
Saturday 9am - 5pm

Telephone

+919704999899

Alerts

Be the first to know and let us send you an email when Konaseema Institute of Medical Sciences & Research Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Konaseema Institute of Medical Sciences & Research Foundation:

Share