25/09/2023
కార్యకర్తలు చాల మంది నుండి వింటున్నాను, బెయిల్ కోసం పెట్టచ్చు కదా, క్వాష్ పిటిషన్ అవసరమా నిరాస వ్యక్తం చేస్తున్నారు, మన దేశం లో అన్యాయం తేలికగా జరిగిడి, న్యాయం జరగడానికి తీర్పు చాల సమయం తీసుకుంటుంది,జలగ తప్పు చేసాడు కాబట్టే డైరెక్ట్ గా బైల్ కోసం పెట్టుకున్నాడు, మన నాయకుడు యే తప్పు చేయలేదు కాబట్టే మొదటి కేసు కొట్టివేయడానికే ప్రయత్నం చేస్తున్నారు
can be delayed but not be denied
#అతి త్వరగా బాబు గారు బయటికి వస్తాను